News
News
X

Delhi liquor scam | దిల్లీ లిక్కర్ స్కాం చుట్టు తెలంగాణ రాజకీయాలు | ABP Desam

By : Naveen Chinna | Updated : 07 Sep 2022 11:37 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

అసలే తెలంగాణలో నువ్వా నేనా..? అన్నట్లుగా సాగుతున్నాయి TRS, BJP రాజకీయాలు. ఇది చాలదు అన్నట్లుగా ఆ వేడిని కాస్త మరింత హీట్ ఎక్కిస్తోంది...దిల్లీ లిక్కర్ స్కాం కేసు. ఈ స్కాంలో కేసీఆర్ కుమార్తె కవిత హస్తం ఉందనేది బీజేపీ ప్రధాన ఆరోపణ. ఇన్నాళ్లు ఆరోపణలు చేసిన బీజేపీ నేతలు ఈ రోజు ఓ ఫొటో పట్టుకుని ప్రెస్ మీట్ కూడా పెట్టారు. లిక్కర్ స్కాంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ రావు, రామచంద్ర పిళ్లైతో కలిసి కేసీఆర్ పుట్టిన రోజున.... కవిత తిరుమల వెళ్లారని రఘునందన్ రావు ఆరోపించారు.

సంబంధిత వీడియోలు

Hyderabad Roads and Rains : ఓ వైపు వర్షం..మరో వైపు రోడ్ల పై గోతులు..!  | ABP Desam

Heavy Rush at Tirumala Tirupati | తిరుమలలో అనుహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ | DNN | ABP Desam

Amaravati Roads Damage|అమరావతిలో రోడ్లు ధ్వంసం చేస్తున్న దుండగులు| DNN | ABP Desam

Chiranjeevi vs Garikapati : అలయ్ బలయ్ లో రచ్చ..ఆగ్రహంతో ఫ్యాన్స్..! | ABP Desam

Next CM of Telangana: 2023 లో టీఆర్ఎస్ గెలిస్తే ముఖ్యమంత్రి కేటీఆర్ అవుతారా లేక హరీషా..?

టాప్ స్టోరీస్

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!