అన్వేషించండి
Telangana Job Notification: దెబ్బకు థింకింగ్ మార్చేసిన CM KCR | Prashanth Kishore | ABP Desam
Telangana CM KCR మాస్టర్ స్ట్రోక్ కొట్టారు. 91 వేల ఉద్యోగాలపై ఆయన చేసిన ప్రకటన యూత్‌లో జోష్‌ను నింపగా... అపోజిషన్ సైలంట్ చేసింది. అయితే ఇదంతా Prashanth Kishore వల్లనే అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ముందస్తు ఎన్నికలకు సంకేతం అని కూడా చెబుతున్నారు. నిజంగా అలాగే జరుగుతుందా..?
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
India At 2047
న్యూస్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















