అన్వేషించండి
Bengaluru Palace Hidden Details : బెంగుళూరుకే ఐకానిక్ ఈ బిల్డింగ్..దీని అసలు కథ తెలుసా.! | ABP Desam
1878 లో మైసూర్ రాజవంశం బెంగుళూరు లో కట్టిన రాయల్ ప్యాలస్ ఇది.దీనిని బెంగుళూర్ ప్యాలెస్ అనే పిలుస్తారు. క్రిస్టియన్ మిషనరీ అయిన జాన్ గెరెట్ కు చెందిన భూమిని కొని మైసూర్ రాజులు ఇండో - యూరోపియన్ స్టయిల్ లో కట్టిన బిల్డింగ్ ఇది. 200 ఏళ్ళైనా చెక్కు చెదరని ఈ ప్యాలస్ లో చాలా సినిమాల షూటింగ్ లు జరిగాయి. ఇంకా ఈ ప్యాలెస్ విశేషాలు ఈ వీడియోలో చూసేయండి.
వ్యూ మోర్
Advertisement
Advertisement






















