అన్వేషించండి
Bajrang bali in Karnataka Elections 2023 | బజరంగ్ దళ్ కేంద్రంగా రాజకీయాలు.. అసలేం జరుగుతోంది | ABP
ఇప్పుడు కర్ణాటకలో గట్టిగా వినిపిస్తున్న నినాదం ఇది. మెున్నటి వరకు.. ఉచితాలు, పథకాలు, అభివృద్ధి వంటి అంశాలపై జరిగిన ఎన్నికల ప్రచారం.. ఇప్పుడంతా హనుమంతుడి చుట్టు తిరుగుతుంది. అసలేంటి ఈ వివాదం..?బజరంగ్ దళ్ గురించి కాంగ్రెస్ ఏం చెప్పింది..? బీజేపీ దానిని ఎలా ఎన్నికల అస్త్రంగా మార్చుకుంటుందో ఇప్పుడు చూద్దాం..!
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఇండియా
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్




















