అన్వేషించండి
Assault on Nizamabad Minors: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అమానుషం..మహిళా కమిషన్ విచారణతో వెలుగులోకి..
Telangana లోని ఉమ్మడి Nizamabad జిల్లాలో చేదు వాస్తవాలు వెలుగుచూశాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో వారం రోజుల్లో 8 అత్యాచారం ఘటనలు వెలుగులోకి వచ్చాయి. Women commission విచారణతో ఈ చేదు వాస్తవాలు బయటికి వచ్చినట్లు TWC మెంబర్ సూదం లక్ష్మీ తెలిపారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
విశాఖపట్నం
హైదరాబాద్





















