అన్వేషించండి
AP Rajyasabha Seats Equations: ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ సీట్లు దక్కెదెవరికి..?| ABP Desam
Rajyasabha సీట్ల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అవటంతో Andhra Pradesh లో ఆ సీట్లు ఎవరికి దక్కుతాయో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఖాళీ అయిన 4 సీట్లలో రెండు బీసీలకే ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. Vijayasaireddy ని మరోసారి కొనసాగించబోతున్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్




















