అన్వేషించండి
10students of Gandhi Medical College suspended : గాంధీ మెడికల్ కళాశాలలో Ragging భూతం | ABP Desam
గాంధీ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. ర్యాగింగ్ కు పాల్పడ్డారన్న కారణంతో మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ పది మంది విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. అసలు గాంధీ మెడికల్ కళాశాలలో ఏం జరిగింది. విద్యార్థులు ఏమంటున్నారు..ఈ వీడియోలో
వ్యూ మోర్





















