అన్వేషించండి

Chips Omelette: అరె ఏంట్రా ఇది - చిప్స్ ఆమ్లెట్ అంట, సోషల్ మీడియాలో వీడియో ట్రెండింగ్

Omelette Made With Chips Pack: మరో వింత వంటకం చిప్స్ఆమ్లెట్ వచ్చింది. వినడానికి కొత్తగా ఉంది కదా. చిప్స్ఆమ్లెట్ అంటే ఆమ్లెట్ పైన కొన్ని చిప్స్ ను నలిపి వెయ్యడం కాదు.

Omelette Made With Chips Pack Video Viral: మనం రోజూ ఇంటర్నెట్ లో రకరకాల వింతైన వంటకాల్ని చూస్తుంటాం. చాకొలేట్ మ్యాగీ చెయ్యడానికి దాల్ మాఖ్ని, ఐస్ క్రీం కలిపి గడ్డ కట్టించడం వంటి అన్ని రకాల ప్రయోగాలు చేసేశారు. ఈ సిరీస్ లో మరో వింత వంటకం చిప్స్ఆమ్లెట్ వచ్చింది. వినడానికి కొత్తగా ఉంది కదా. చిప్స్ఆమ్లెట్ అంటే ఆమ్లెట్ పైన కొన్ని చిప్స్ ను నలిపి వెయ్యడం కాదు. మనం ఎప్పుడు ఊహించని విధంగా ఈ వంటకాన్ని తయారుచేశారు. ఈ వీడియో చూస్తే మీరు కూడా అరె ఎంట్రా ఇది అని అంటారు.

పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అని నానుడి. అందుకు తగ్గట్లుగానే ఒక్కో మనిని ఒక్కో వంటకాన్ని ఇష్టపడతారు. కొందరు వాటిని విభిన్నంగా వండే ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు సక్సెస్ అయితే, మరికొందరు ప్రాణాలమీదకి తెచ్చుకున్న సందర్భాలు లేకపోలేదు. తాజాగా ఈట్ ఇన్ ఫుడ్ రెసిపీస్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఈ చిప్స్ఆమ్లెట్ ను తయారుచేసే వీడియో పోస్టు చేయడగా తెగ వైరల్ అవుతుంది. 

ఈ వీడియోను గమనిస్తే.. ఓ వ్యక్తి ఒక లేస్ చిప్స్ ప్యాకెట్ తెచ్చాడు. దాన్ని ఓపెన్ చేసి లోపల ఉన్న చిప్స్‌ను చిన్న ముక్కలుగా చేశాడు. ఆ చిప్స్ ను నలిపి ఆ చిప్స్ ప్యాకెట్ లో ఒక కోడిగుడ్డు పగలగొట్టి తెల్లసోన, పచ్చసోన బాగా కలిపి, ఉప్పు, కారం, ఉల్లిపాయలు, టమోటాలు వేసి కలిపాడు. తర్వాత ఆ ప్యాకెట్ ను గట్టిగా దారంతో కట్టాడు. పొయ్యిపై మరుగుతున్న నీటిలో ఆ చిప్స్ ప్యాకెట్ ఉంచి, కొద్దిసేపటి తర్వాత తీశాడు. కవర్ తెరచి చూస్తే చిప్స్ ఆమ్లెట్ తయారైంది. చిప్స్ ప్యాకెట్లో ఉన్న పదార్ధాన్ని ఒక ప్లేటులో వేసి ముక్కలుగా కోశాడు. చిప్స్ ఆమ్లెట్ వీడియో పోస్టు నెటిజన్లను ఆకట్టుకుంది. లైక్స్, షేర్లు చేయడంతో ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. మరికొందరేమో అరె ఏంట్రా ఇది అని కామెంట్ చేస్తున్నారు.

View this post on Instagram
 
A post shared by eatinfoodrecipes (@eatinfoodrecipes)

నెటిజన్ల కామెంట్లు
ఈ వీడియోకు స్పందిస్తూ ఓ యూజర్ "ఇది ఆరోగ్యానికి హానికరం, ప్లాస్టిక్ కవర్లో ఉడికించడం మంచి ఆలోచన కాదు"అని అన్నారు. మరో యూజర్.. ఉడికించిన గుడ్లు, చిప్స్, ప్లాస్టిక్ కవర్లో వండటమా, వామ్మో ఇది సరికాదు అని అన్నారు. చిప్స్, ఆమ్లెట్ కలిపి వండాలి అనుకోవడం మంచి ఆలోచనే, ఆమ్లెట్ చేసుకునేటప్పుడు వాటికి కొన్ని చిప్స్ కలపండి, అదే రుచి వస్తుందని మరో నెటిజన్ సలహా. ఇది వరకు ఓ వ్యాపారి రెండు బన్నుల మధ్యన గులాబ్ జామ్ పెట్టి ఇచ్చి ' గులాబ్ జామ్ బర్గర్ ' అమ్మిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టగా, కొందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. మరికొందరు అభినందించి "ఒకసారైనా తినాలి" అని కామెంట్ చేశారు. తాజాగా చిప్స్ ఆమ్లెట్ ట్రెండ్ అవుతోంది.

టాప్ హెడ్ లైన్స్

వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
Pawan Kalyan Cabinet Meeting Absence: సినిమా వర్కింగ్ స్టైల్ నుంచి పొలిటికల్ వర్కింగ్ స్టైల్‌కు మారలేకపోతున్న పవన్ - శారీరక సమస్యలు అందుకేనా?
సినిమా వర్కింగ్ స్టైల్ నుంచి పొలిటికల్ వర్కింగ్ స్టైల్‌కు మారలేకపోతున్న పవన్ - శారీరక సమస్యలు అందుకేనా?
Electoral Roll Special Revision: భారీగా ఓట్లు తొలగిస్తున్నా ఆందోళన చెందని పార్టీలు - ఓట్లు పోయాయనని ఓటర్లు ఎవరూ బయటకు రావట్లేదేంటి?
భారీగా ఓట్లు తొలగిస్తున్నా ఆందోళన చెందని పార్టీలు - ఓట్లు పోయాయనని ఓటర్లు ఎవరూ బయటకు రావట్లేదేంటి?
Irumudi Controversy: 'ఇరుముడి'పై ఏపీ టీచర్స్ ఆగ్రహం... వివాదంలో రవితేజ సినిమా - ఆ సీన్స్ డిలీట్ చేయాలని డిమాండ్
'ఇరుముడి'పై ఏపీ టీచర్స్ ఆగ్రహం... వివాదంలో రవితేజ సినిమా - ఆ సీన్స్ డిలీట్ చేయాలని డిమాండ్

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
Pawan Kalyan Cabinet Meeting Absence: సినిమా వర్కింగ్ స్టైల్ నుంచి పొలిటికల్ వర్కింగ్ స్టైల్‌కు మారలేకపోతున్న పవన్ - శారీరక సమస్యలు అందుకేనా?
సినిమా వర్కింగ్ స్టైల్ నుంచి పొలిటికల్ వర్కింగ్ స్టైల్‌కు మారలేకపోతున్న పవన్ - శారీరక సమస్యలు అందుకేనా?
Electoral Roll Special Revision: భారీగా ఓట్లు తొలగిస్తున్నా ఆందోళన చెందని పార్టీలు - ఓట్లు పోయాయనని ఓటర్లు ఎవరూ బయటకు రావట్లేదేంటి?
భారీగా ఓట్లు తొలగిస్తున్నా ఆందోళన చెందని పార్టీలు - ఓట్లు పోయాయనని ఓటర్లు ఎవరూ బయటకు రావట్లేదేంటి?
Irumudi Controversy: 'ఇరుముడి'పై ఏపీ టీచర్స్ ఆగ్రహం... వివాదంలో రవితేజ సినిమా - ఆ సీన్స్ డిలీట్ చేయాలని డిమాండ్
'ఇరుముడి'పై ఏపీ టీచర్స్ ఆగ్రహం... వివాదంలో రవితేజ సినిమా - ఆ సీన్స్ డిలీట్ చేయాలని డిమాండ్
How to Identify Toxic Manipulators : మీ బలహీనతలే 'సాధిక్'ల ఆయుధాలు! మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? జీవిత పాఠంలా కాకినాడ కేసు!
మీ బలహీనతలే 'సాధిక్'ల ఆయుధాలు! మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? జీవిత పాఠంలా కాకినాడ కేసు!
Viral Kiss Car: కారుపై వేల కిస్ సింబల్స్! జరిమానా వేసిన పోలీసులు! వాహనంలో ముద్దు పెట్టుకుంటే జరిమానా వేస్తారా?
కారుపై వేల కిస్ సింబల్స్! జరిమానా వేసిన పోలీసులు! వాహనంలో ముద్దు పెట్టుకుంటే జరిమానా వేస్తారా?
Dried Tulsi Plant Uses: ఎండిన తులసి కొమ్మలను పారేయకండి… ఇలా ఇస్తే ఇంటికి మంచి జరుగుతుంది!
ఎండిన తులసి కొమ్మలను పారేయకండి… ఇలా ఇస్తే ఇంటికి మంచి జరుగుతుంది!
Pratibha Thakkadpally: క్రీడాశాఖపై ఆరోపణలు చేసిన ప్రతిభ తకడపల్లి ఎవరు? సాధించిన విజయాలేంటీ? వచ్చిన పతకాలు ఎన్ని?
క్రీడాశాఖపై ఆరోపణలు చేసిన ప్రతిభ తకడపల్లి ఎవరు? సాధించిన విజయాలేంటీ? వచ్చిన పతకాలు ఎన్ని?
Embed widget