అన్వేషించండి

Dress Colour Illusion: ఈ డ్రెస్ కొందరికి నీలం నలుపులో కనిపిస్తే మరికొందరికి తెలుపు-బంగారు రంగుల్లో కనిపిస్తుంది

Dress Colour Illusion: ఈ డ్రెస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఎందుకంటే ఇది ఒక్కొక్కరికి ఒక్కో రంగులో కనిపిస్తుంది.

Dress Colour Illusion: సోషల్ మీడియా వచ్చాక ఏది ఎందుకు వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. వీడియోలు, ఫోటోలు, డ్యాన్స్ లు తెగ వైరల్ అవుతుంటాయి. వాటిని సోషల్ మీడియా యూజర్లు అందరూ ఫాలో అవుతుంటారు. ఒకరిని చూసి ఒకరు ట్రెండ్ ను ఫాలో అవుతూ మరింతగా వైరల్ చేస్తుంటారు. అలా వైరల్ అయింది ఓ డ్రెస్. ఆ డ్రెస్సుకు సంబంధించిన కొన్ని పిక్స్ అలా సోషల్ మీడియాలో పెట్టగానే వైరల్ గా మారిపోయింది ఆ పోస్టు. అంతగా ఆ డ్రెస్సులో ఏముంది అనేగా మీ డౌట్. ఆ డ్రెస్సులో చాలానే మ్యాటర్ ఉంది. అదేంటంటే.. కలర్ ఇల్యూషన్. అంటే.. ఈ డ్రెస్ కొందరికి నీలం- నలుపులో కనిపిస్తుంది. మరికొందరికి ఈ డ్రెస్ తెలుపు- బంగారం రంగుల్లో కనిపిస్తుంది. ఆ ప్రత్యేకత వల్లే ఈ డ్రెస్ పోస్టు వైరల్ గా మారింది. అయితే ఈ వైరల్ అయిన న్యూస్ ఇప్పటిది కాదు లేండి. 

ఓ మహిళ తన కూతురి కోసం ఈ డ్రెస్ కొనుగోలు చేసింది

స్కాట్లాండ్ లో ఓ యువతి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. పెళ్లి రోజు కానుకగా తన తల్లి ఓ డ్రెస్ కొనుగోలు చేసి దానిని తన కూతురికి బహుమతిగా ఇవ్వాలనుకుంది. ఆ డ్రెస్ ఖరీదు దాదాపు 5 వేల రూపాయలు.  ఆ డ్రెస్ ను ఫోటో తీసి.. ఇదే పెళ్లి సందర్భంగా నేను నీకిచ్చే గిఫ్ట్ అంటూ క్యాప్షన్ ఇచ్చి ఆ డ్రెస్ ఫోటోను కూతురికి పంపింది. ఆ ఫోటోను చూసిన కూతురికి కోపం కట్టలు తెంచుకుంది. 

డ్రెస్ ను చూసి కోపం తెచ్చుకున్న వధువు

తన తల్లి నుంచి వచ్చిన ఆ డ్రెస్ ఫోటోను చూసిన వధువు కోపం తెచ్చుకుంది. తెలుపు- బంగారు రంగుల్లో ఆ డ్రెస్ వధువుకు కనిపించింది. ఆ రంగుల కాంబినేషన్ తనకు కోపం తెప్పించింది. తెలుపు- బంగారు రంగుల్లో ఉన్న డ్రెస్ ఎందుకు కొన్నావంటూ ఆ వధువు తన తల్లిపై కోపాన్ని ప్రదర్శించింది. తాను కొన్నది నీలం, నలుపు రంగులో ఉన్న డ్రెస్ అని దానినే ఫోటో తీసి నీకు పంపానని ఆ తల్లి కూతురికి చెప్పింది. పెళ్లి కూతురు ఆ కలర్ మ్యాజిక్ ను నమ్మలేక ఆ ఫోటోను కాస్త సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ డ్రెస్ ఏ కలర్ లో ఉందో కాస్త చెప్పండి అంటూ సోషల్ మీడియా యూజర్లను అడిగింది. తన ప్రశ్నకు కొందరు తెలుపు- బంగారం రంగులు అని మరికొందరేమో నీలం- నలుపు రంగులు అని సమాధానాలిచ్చారు. కామెంట్లు చూసి ఆ వధువు ఆశ్చర్యపోయింది.

ఇంతకీ ఆ డ్రెస్సుల రంగు ఏంటి?

అసలు ఆ డ్రెస్సు రంగు నీలం, నలుపు కాంబినేషన్. అయితే ఆప్టికల్ ఇల్యూషన్ కారణంగా ఈ డ్రెస్ కొంత మందికి ఒకలా, ఇంకొంత మందికి ఇంకోలా కనిపిస్తుంది. అందుకే కొందరికి నలుపు- నీలం రంగులో, మరికొందరికి తెలుపు- బంగారం రంగులో కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తేల్చారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Viral Video: బైక్‌ను ఢీకొట్టి, కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. హైదరాబాద్‌లో దారుణం
బైక్‌ను ఢీకొట్టి, కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. హైదరాబాద్‌లో దారుణం
Viral Video: సోదరి అస్తిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన వ్యక్తి.. బ్యాంక్ సిబ్బంది షాక్.. ఎందుకిలా చేశాడంటే !
సోదరి అస్తిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన వ్యక్తి.. బ్యాంక్ సిబ్బంది షాక్.. ఎందుకిలా చేశాడంటే !
Kavitha Assets Net Worth: కవిత ఆస్తులు ఎంత? కార్లు, గోల్డ్‌ నుంచి రుణాల వరకు పూర్తి వివరాలు ఇవే!
కవిత ఆస్తులు ఎంత? కార్లు, గోల్డ్‌ నుంచి రుణాల వరకు పూర్తి వివరాలు ఇవే!
Viral Video: ట్రైన్‌లో మిర్చి, ఉప్పుతో రోటీలు తింటున్న కూలీలు! ఎమోషనల్ వీడియో వైరల్‌! 
ట్రైన్‌లో మిర్చి, ఉప్పుతో రోటీలు తింటున్న కూలీలు! ఎమోషనల్ వీడియో వైరల్‌! 

వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Starc vs Yashasvi Jaiswal IPL 2026 | 6 ఇన్నింగ్స్.. 4 సార్లు అవుట్ అయిన జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akividu Rama Temple: ఆకివీడులో రామాలయ నిర్మాణానికి రఘురామ శంకుస్థాపన.. 8 శతాబ్దాలు నిలిచేలా కృష్ణ శిలతో
ఆకివీడులో రామాలయ నిర్మాణానికి రఘురామ శంకుస్థాపన.. 8 శతాబ్దాలు నిలిచేలా కృష్ణ శిలతో
Hyderabad Viral Video: బైక్‌ను ఢీకొట్టి, కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. హైదరాబాద్‌లో దారుణం
బైక్‌ను ఢీకొట్టి, కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. హైదరాబాద్‌లో దారుణం
US Iran Tension: అమెరికాకు 14 పాయింట్ల ఫార్ములా పంపిన ఇరాన్- అనుమానాలు వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్
అమెరికాకు 14 పాయింట్ల ఫార్ములా పంపిన ఇరాన్- అనుమానాలు వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్
Bandla Ganesh Daughter Engagement : బండ్ల గణేష్ కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుక - టాలీవుడ్ టాప్ సెలబ్రిటీల సందడి
బండ్ల గణేష్ కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుక - టాలీవుడ్ టాప్ సెలబ్రిటీల సందడి
Beer in Summer : వేసవిలో బీర్ తాగితే నిజంగా కూల్ అవుతారా? సైడ్ ఎఫెక్ట్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
వేసవిలో బీర్ తాగితే నిజంగా కూల్ అవుతారా? సైడ్ ఎఫెక్ట్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Telangana Cabinet Expansion: తెలంగాణ కేబినెట్ విస్తరణకు మరింత సమయం! రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారా? రేసులో ఉన్నదెవరు?
తెలంగాణ కేబినెట్ విస్తరణకు మరింత సమయం! రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారా? రేసులో ఉన్నదెవరు?
Mumbai Indians Major Record: ఓడినా రికార్డులు సృష్టించిన ముంబై ఇండియన్స్‌.. టీ20 చరిత్రలో తొలిసారి..
ఓడినా రికార్డులు సృష్టించిన ముంబై ఇండియన్స్‌.. టీ20 చరిత్రలో తొలిసారి..
This Week Theatrical Releases : మెగా కోడలి సతీ లీలావతి To స్పిరిట్ - ప్రభాస్, సందీప్ వంగా మూవీ కాదు... ఈ వారం థియేటర్లలో సినిమాలివే!
మెగా కోడలి సతీ లీలావతి To స్పిరిట్ - ప్రభాస్, సందీప్ వంగా మూవీ కాదు... ఈ వారం థియేటర్లలో సినిమాలివే!
Embed widget