అన్వేషించండి

Ukraine Withces: రష్యాపై ఉక్రేయిన్ మంత్రగత్తెలు ఆగ్రహం, పుతిన్‌ చేతబడికి ముహూర్తం ఫిక్స్!

మారణాయుధాలతోనే కాదు మంత్రాలతో రష్యాను ఎదుర్కొంటామని అంటున్నారు ఉక్రేయిన్ మంత్రగత్తెలు. పుతిన్‌ పతనానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు.

Russia - Ukraine War | ఉక్రేయిన్‌ను వల్లకాడులా మార్చిన పుతిన్‌పై రివేంజ్ తీర్చుకోడానికి ఉక్రేయిన్ మంత్రగత్తెలు రంగంలోకి దిగారు. పుతిన్‌కు చేతబడి చేసేందుకు డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఇక అతడికి నరకం చూపిస్తామంటూ శాపనార్థాలు పెడుతున్నారు. 

ఉక్రెయిన్‌లోకి చొరబడిన రష్యా సైనికులు దారుణాలకు పాల్పడుతున్నారు. యుద్ధం వల్ల ఇప్పటికే ఉక్రేయిన్‌లో వేలాది మంది సైనికులు, పౌరులు నేలకొరిగారు. వీరిలో పిల్లలు కూడా ఉన్నారు. అయితే, ఇదంతా చూస్తూ నిశబ్దంగా ఉండబోమని, పుతిన్‌పై పగ తీర్చుకుంటామని ఉక్రేయిన్ మంత్రగత్తెలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ శిక్షించడం కోసం కర్మకాండలు నిర్వహించనున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. 

పుతిన్‌కు మూడు ఆచారాల్లో చేతబడులు చేస్తామని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గోవాలని వారు కోరారు. ఇందుకు మార్చి 31, గురువారం రాత్రి కపిష్చే పర్వతంపై ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ రోజు శాపాల దినమని, ఇందులో ఉక్రేయిన్ మంత్రగత్తెలతోపాటు విదేశీ సహచరులు కూడా పాల్గొంటారని వెల్లడించారు. ‘‘మేం ఏం చేస్తున్నామో మాకు తెలుసు. ఇది విజయవంతం అవుతుందో లేదో తెలీదు. సైనికులు తమ పని తాము చేస్తున్నారు. అందుకే, మా బాధ్యతగా మేం ఈ పని చేస్తున్నాం. అనుభవం ఉన్న బృందంతో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నాం. పాపం చేసినవాడు శిక్ష అనుభవించాల్సిందే. మరి, వీరి మంత్రాలకు ‘పుతిన్’ రాలతాడా? అతడి మనసు మారుతుందా? మారణాయుధాలతో కానిది మంత్రాలతో సాధ్యమవుతుందా? ఈ కాలంలో కూడా వీటిని నమ్మేవాళ్లు ఉంటారా? అని నెటిజనులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి, ఏం జరుగుతుందో చూడాలి. 

Also Read: ఆమె జుట్టునే గూడుగా మార్చుకున్న పక్షి, 84 రోజులు అక్కడే తిష్ట!

View this post on Instagram
 
A post shared by 🌒Магазин магии "Ведьмин Котёл" (@witch_cauldron)

Also Read: స్మార్ట్ ‘బొద్దింకలు’ - మనుషులను రక్షిస్తాయ్, చెప్పిన పని చేస్తాయ్! ఇదిగో ఇలా

టాప్ హెడ్ లైన్స్

Janasena Politics: జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
KTR Janwada Farmhouse: నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
CM Chandrababu In Vizag: పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
Dorothy Trailer: మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Politics: జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
KTR Janwada Farmhouse: నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
CM Chandrababu In Vizag: పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
Dorothy Trailer: మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
MS Subbulakshmi: భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
iPhone 3 Whats App Accounts: ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
Viral Video: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
Romantic Comedy OTT : సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Embed widget