అన్వేషించండి

Viral News: అయ్యో.. ఆ పాముకి ఎంత క‌ష్ట‌మొచ్చిందో

Telangana News | బీరు టిన్నులో ఓ పాము తల ఇరుక్కుపోయింది. దాన్నుంచి బ‌య‌ట‌కు రాలేక దాదాపు 3 గంట‌ల పాటు నానా అవ‌స్థ‌లు ప‌డింది. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Snake In Beer Tin | బీరు టిన్నులో త‌ల ఇరికించిన ఓ పాము దాన్నుంచి బ‌య‌ట‌కు రాలేక న‌ర‌క‌యాత‌న అనుభ‌వించింది. అది గ‌మ‌నించిన స్థానికులు పాము త‌ల‌ను టిన్ను నుంచి బ‌య‌ట‌కు తీసేందుకు చేసిన ప్ర‌య‌త్నం కూడా ఫ‌లించ‌లేదు. దాదాపు మూడు గంట‌ల‌పాటు ఆ పాము అడ్డ అవ‌స్థ‌లు అన్నీ ఇన్నీ కావు. 

బీర్ టిన్ ఎంత పని చేసింది?

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ శివారులో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. రైతు వేదిక మైదానంలో మందుబాబులు తాగిపడేసిన బీర్‌ టిన్‌లో ఓ పాము దూరడానికి యత్నించింది. దీంతో ఆ టిన్నులో పాము త‌ల ఇరుక్కుపోయింది. పాముకు దాహం వేసిందో ఏమో తెలియ‌దు కానీ, టిన్నులో త‌ల దూర్చిన పాము అందులో నుంచి బ‌య‌ట‌కు రాలేక నానా హంగామా చేసింది. టిన్నును విడిపించుకునేందుకు అక్క‌డే అటూ ఇటూ తిరిగింది. పాము యాత‌న గ‌మ‌నించిన స్థానికులు దాన్ని విడిపించేందుకు చేసిన ప్ర‌య‌త్నం కూడా ఫ‌లించ‌లేదు.  స‌మ‌యానికి పాముల‌ను ప‌ట్టుకునేవారు కూడా అందుబాటులో లేక‌పోవ‌డంతో దాదాపు 3 గంట‌ల‌పాటు ఆపాము అక్క‌డే ఉండిపోయింది.

ముళ్ల కంచెలోకి పాము

పాము తిప్ప‌ల‌ను చూసి అక్క‌డ‌ గుమిగూడిన జ‌నం చ‌ప్పుళ్ల‌కు పాము మ‌రింత కంగారు ప‌డింది. ఇక వెళ్లిపోవాల‌ని అన‌నుకుందో ఏమో ముళ్ల కంచెల్లోకి చొర‌బ‌డింది. ఈ క్ర‌మంలో పాము త‌ల‌కు ఇరుక్కున్న బీరు టిన్ను ముళ్ల చెట్ల‌కు త‌గులుకుని ఊడిపోయింది. దీంతో పాము కూడా బ‌తుకు జీవుడా అనుకుంటూ అక్క‌డి నుంచి స‌ర‌స‌రా పొద‌ల్లోకి పారిపోయింది. ఎట్ట‌కేల‌కు పాము టిన్ను నుంచి విడిపించుకోవ‌డం చూసి అక్క‌డున్న‌వారు కూడా హమ్మ‌య్యా అని ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వాట్సాపు గ్రూపుల్లో తెగ షేర్ చేస్తున్నారు. 

వ‌ర్షాకాలం కావ‌డంతో పొలాల్లో పాముల సంచారం ఎక్కువ‌గా ఉంటుంది. అవి ఆహారం కోసం ఎక్కువ‌గా బ‌య‌ట తిరుగుతుంటాయి. క‌ప్ప‌లు, ఎలుక‌ల‌ను వేటాడే క్ర‌మంలో ఎక్కువ‌గా మ‌న కంట‌ప‌డుతుంటాయి. ముఖ్యంగా వ‌ర్షాకాలంలో అవి నివాసం ఉంటున్న ప్ర‌దేశానికి నీరు చేర‌డం వ‌ల్ల కూడా కొత్త నివాసాల‌ను వెదుక్కోవ‌డానికి అవి అన్నేష‌ణ సాగిస్తుంటాయి. ఎక్కువ‌గా పొలాల్లోఈ పాముల సంచారం ఉంటుంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Thiruparankundram Deepam: తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
PM Modi: మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై ప్రధాని మోదీ
మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై PM Modi
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
MP Seats In AP and Telangana: గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thiruparankundram Deepam: తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
PM Modi: మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై ప్రధాని మోదీ
మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై PM Modi
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
MP Seats In AP and Telangana: గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
Adilabad News: జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
Rohit Sharma - Pollard Combo: కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
Delimitation Bill 2026: డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
Embed widget