అన్వేషించండి

Condom Making Process: కండోమ్స్ ఎలా తయారు చేస్తారు? దాని వల్ల కాలుష్యం ఎంతలా పెరుగుతుందంటే!

Condom Making Process: కండోమ్స్ ఎలా తయారు చేస్తారు, కండోమ్స్ తయారీకి వాడే పదార్థాల వల్ల పర్యావరణ కాలుష్యం జరుగుతుందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Condom Making Process: ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకూ కండోమ్ ల వాడకం పెరుగుతోంది. వాటిపై కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాల వల్ల కండోమ్ ల వాడకం పెరిగింది. అలాగే కండోమ్స్ తక్కువ ధరలోనే ప్రతి చోటా అందుబాటులో ఉంటుండటం వల్ల వాటి వాడకం గణనీయంగా వృద్ధి చెందింది. అయితే పెరుగుతున్న ఈ ధోరణి వల్ల కాలుష్యం కూడా పెరుగుతుందని కొందరు అంటున్నారు. కండోమ్‌ లు త్వరగా నీటిలో, నేలలో కలిసిపోవని, దాని వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. ఇందులో ఉన్న నిజమెంత.. నిజంగానే కండోమ్ ల ద్వారా కాలుష్యం పెరుగుతుందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

లాటెక్స్: అత్యంత సాధారణంగా కనిపించే రకం లాటెక్స్ కండోమ్ లు. వాటిని చెట్ల నుంచి తీసిన రబ్బరు పాల మిశ్రమంతో సహజ రబ్బరు ఉపయోగించి తయారు చేస్తారు. ఈ లాటెక్స్ కండోమ్ లు గర్భాన్ని, లైంగిక వ్యాధులను నివారించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. అలాగే లాటెక్స్ కండోమ్ ల రేటు కూడా చాలా తక్కువ.

పాలియురేతేన్: రబ్బరు పాలతో తయారు చేసే లాటెక్స్ కండోమ్ ల ద్వారా అలెర్జీ వచ్చే వారు ఈ పాలియురేతేన్ తో తయారు చేసిన కండోమ్ లు వాడతారు. ఇదో సింథటిక్ పదార్థం. గర్భాన్ని, లైంగిక వ్యాధులను నివారించడంలో లాటెక్స్ కండోమ్స్‌ లాగే ప్రభావవంతంగా ఉంటాయి. లాటెక్స్ కండోమ్స్ కంటే పాలియురేతేన్ ఖరీదైనవి.

లంబ్‌స్కిన్: గొర్రెల ప్రేగుల లైనింగ్ నుంచి ఈ లంబ్‌స్కిన్ కండోమ్ లు తయారు చేస్తారు. గర్భాన్ని, లైంగిక వ్యాధులను నివారించడంలో లాటెక్స్, పాలియురేతేన్ కండోమ్‌ల మాదిరిగా ప్రభావవంతంగా ఉండవు. లంబ్‌స్కిన్ కండోమ్ లు వేడిని ప్రసారం చేస్తాయి. మిగతా కండోమ్స్ రకాల్లో లేని ఫీచర్ ఇది. కండోమ్ లేకుండా సంభోగం జరిపితే వచ్చే అనుభూతి ఈ లంబ్‌ స్కిన్ కండోమ్‌లతో లభిస్తుంది. అలా వీటిని కొంత మంది ప్రత్యేకంగా వాడుతుంటారు.

కండోమ్‌ లు పర్యావరణానికి హాని కలిగిస్తాయా?

కండోమ్ లు చాలా కాలం పాటు కరగకుండా ఉంటాయి. ఇవి ప్లాస్టిక్ మాదిరిగా సంవత్సరాల పాటు భూమిలో కరిగిపోకుండా ఉండవు. కండోమ్ లు నీటిలో కరగనప్పటికీ, భూమిలో పాతిపెడితే కొంత కాలానికి నాశనం అవుతాయి. అలాగే కొన్ని రకాల ఎకో-ఫ్రెండ్లీ కండోమ్ లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఇవి పూర్తిగా బయోడిగ్రేడబుల్. రీసైకిల్ చేసిన పదార్థాలతో తయారు చేస్తారు. ఈ రకమైన కండోమ్ లు రబ్బరు అంటే అలెర్జీ ఉన్న వాళ్లు కూడా నిరభ్యంతరంగా వాడొచ్చు. అలాగే కండోమ్ లను రీసైకిల్ చేయలేమని ఇప్పటికే పలు అధ్యయనాల్లో శాస్త్రవేత్తలు తేల్చారు. కానీ రీసైకిల్ పదార్థాలతో కండోమ్ లు తయారు చేయవచ్చు.

పర్యావరణం పై కండోమ్ ల ప్రభావాన్ని తగ్గించడం ఎలా?

* ఎకో - ఫ్రెండ్లీ కండోమ్ లను మాత్రమే కొనాలి
* రీసైకిల్ కండోమ్ లు కొనాలి
* కండోమ్ ల వాడకం తర్వాత వాటిని శాస్త్రీయ పద్ధతిలో పారవేయాలి
* అవసరమైనప్పుడు మాత్రమే కండోమ్ లు ఉపయోగించాలి
* వాడిన కండోమ్ లను నీటిలో, పారే కాల్వలు, నదుల్లో పడేయకూడదు.
ఈ చిట్కాలతో కండోమ్ ల ద్వారా కలిగే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. 

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget