అన్వేషించండి

Viral Video: పగ తీర్చుకున్న బుల్లి నాగుపాము; బైకర్‌ను ఎలా కాటేసిందో చూస్తే షాక్ అవుతారు!

Viral Video: ఒక షాకింగ్ యాక్సిడెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, అందులో ఒక బైకర్ ప్రమాదవశాత్తూ ఒక పాము మీద నుంచి బైక్‌పడ్డాడు. ఆ పాము ఆ వ్యక్తిని కాటేసింది.

Viral Video: పాముతో పెట్టుకోవడం ప్రాణాంతకం అని మీరు బహుశా వినే ఉంటారు. ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా, పాము ప్రాణాంతకం కావచ్చు. ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది, దీనిలో ఒక బైకర్ ప్రమాదవశాత్తు పాముపైకి బైక్ ఎక్కించాడు. ఆ విషయాన్ని వ్యక్తిగమనించలేదు. కానీ ఆ తర్వాత రైడర్‌ను కాటేసింది. ఈ ఘటన CCTVలో రికార్డైంది.

బైకర్ కాలును పాము కరిచింది

వీడియో రోడ్డుపై కనిపించిన పాముతో ప్రారంభమవుతుంది. ఒక బైకర్ వచ్చి ప్రమాదవశాత్తు పాముపైకి బైక్‌ను ఎక్కించాడు. పక్కనే దాన్ని పార్క్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలోనే బైకర్ వెనక్కి వెళ్తుండగా, పాము అతని కాలిపై కాటేసింది. 

పాము కాటు గురించి బైకర్ కు తెలియదు, కానీ పామును చూసిన వెంటనే భయపడ్డాడు. అతను బ్యాలెన్స్ కోల్పోయి బైక్‌తో పాటు రోడ్డుపై పడిపోయాడు. బైకర్ అనుకోకుండా ఇంత ఘోర ప్రమాదానికి గురయ్యాడు.

ఆ వ్యక్తి అనుకోకుండా చేసిన తప్పు అతనికి చాలా నష్టం కలిగించింది.

అయితే, బైకర్ బతికి బయటపడ్డాడా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ టన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అది షాకింగ్ కామెంట్లు వస్తున్నాయి. కొందరు బైక్ ప్రమాదవశాత్తు పాముపైకి దూసుకెళ్లిందని, దానిని పాము ప్రమాదకరమని గ్రహించి కరిచిందని అన్నారు. మరికొందరు బైకర్ తప్పు చేయలేదు అని అంటున్నారు. బైకర్ దానిని ముందే చూసి ఉంటే, అతను పామును తప్పించేవాడు. అలాంటి వ్యాఖ్యలు వీడియోలో కనిపిస్తున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

AP ZPTC MPTC Elections: నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP ZPTC MPTC Elections: నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
Medical College Ragging: కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
Embed widget