అన్వేషించండి

Athapur News: అత్తాపూర్ లో విషాదం - ప్రియుడి చేతిలో మోసానికి గురై సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

Software Engineer Suicide: రంగారెడ్డి జిల్లాలో విషాదం జరిగింది. ప్రియుడి చేతిలో మోసపోయాననే మనస్తాపంతో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడింది.

Woman Software Engineer Suicide in Athapur: రంగారెడ్డి (RangaReddy) జిల్లా అత్తాపూర్ (Athapur)లో ఆదివారం విషాదం జరిగింది. ప్రియుడి చేతిలో మోసపోయాననే మనస్తాపంతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. అత్తాపూర్ కు చెందిన యువతి స్థానికంగా ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తోంది. తన ఫ్లాట్ లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని యువతి మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలు అతిథి భరద్వాజ్ గా గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం యువతి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, యువతి ఓ యువకున్ని ప్రేమించగా.. ఇటీవల సదరు వ్యక్తి ఆమెను దూరం పెట్టాడు. దీంతో మోసపోయానని గ్రహించి మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

అనారోగ్యంతో మరో వ్యక్తి ఆత్మహత్య

ఓ వ్యక్తి అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వై.లక్ష్మాపురం గ్రామానికి చెందిన అచ్చయ్య (55)కు అనారోగ్యంతో కుటుంబ సభ్యులు పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. ఈ నెల 16న చికిత్స నిమిత్తం గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో కుటుంబీకులు చేర్చగా శస్త్రచికిత్స చేశారు. అయితే, సర్జరీ పూర్తైనా అతని ఆరోగ్యం మెరుగుపడలేదు. దీంతో మనస్తాపానికి గురైన అచ్చయ్య ఆస్పత్రి స్పెషాలిటీ బ్లాక్ మీద నుంచి దూకాడు. ఈ క్రమంలో సిబ్బంది గమనించి అత్యవసర విభాగంలో చేర్చగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. కడుపు నొప్పి భరించలేకే తన తండ్రి ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో రెండంతస్తుల నుంచి దూకినట్లు మృతుడి కుమారుడు తెలిపాడు.

Also Read: Warangal News: వరంగల్‌లో రోడ్డు ప్రమాదం, ఒకరు దుర్మరణం - పలువురికి గాయాలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Weather in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం! ఉరుములు పిడుగులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!
తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం! ఉరుములు పిడుగులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!
Telangana Congress PCC chief controversy: జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ కావాలన్న కోమటిరెడ్డి - తెలంగాణ కాంగ్రెస్‌లో దుమారం - మంత్రి క్లారిటీ
జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ కావాలన్న కోమటిరెడ్డి - తెలంగాణ కాంగ్రెస్‌లో దుమారం - మంత్రి క్లారిటీ
Telangana Ugadi Gifts: ఉగాది కానుకలుగా మట్టి వంట పాత్రల కిట్ గిఫ్ట్ - మంత్రి పొన్నం వినూత్న ఆలోచన వైరల్
ఉగాది కానుకలుగా మట్టి వంట పాత్రల కిట్ గిఫ్ట్ - మంత్రి పొన్నం వినూత్న ఆలోచన వైరల్
Revanth Chit Chat: అందుకే పుట్టా మహేష్‌కు స్టేషన్ బెయిల్ - ఢిల్లీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
అందుకే పుట్టా మహేష్‌కు స్టేషన్ బెయిల్ - ఢిల్లీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

వీడియోలు

India Bullet Train : హైదరాబాద్‌ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
Gautam Gambhir about KKR IPL 2026 | గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Ambati Rayudu Reveals Dhoni’s Secret | సీఎస్‌కే డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ | ABP Desam
Greatest T20 Player by AB de Villiers | బుమ్రానే ఆల్‌టైమ్ నంబర్ 1 | ABP Desam
Sanju Samson leaving RR IPL2026 | సీఎస్కే లోకి సంజు శాంసన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Rohith : పొలిటికల్ ఎంట్రీపై హీరో నారా రోహిత్ ఫస్ట్ రియాక్షన్ - ఏం చెప్పారంటే?
పొలిటికల్ ఎంట్రీపై హీరో నారా రోహిత్ ఫస్ట్ రియాక్షన్ - ఏం చెప్పారంటే?
Weather in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం! ఉరుములు పిడుగులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!
తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం! ఉరుములు పిడుగులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!
Spider man Brand New Day Trailer : సరికొత్తగా స్పైడర్ మ్యాన్ వచ్చేస్తున్నాడు - ట్రైలర్ రిలీజ్... వరల్డ్ వైడ్‌గా వచ్చేది ఎప్పుడంటే?
సరికొత్తగా స్పైడర్ మ్యాన్ వచ్చేస్తున్నాడు - ట్రైలర్ రిలీజ్... వరల్డ్ వైడ్‌గా వచ్చేది ఎప్పుడంటే?
Singer Mangli : వల్గర్ సాంగ్ కాంట్రవర్సీ - సారీ చెప్పిన మంగ్లీ
వల్గర్ సాంగ్ కాంట్రవర్సీ - సారీ చెప్పిన మంగ్లీ
Iran War Updates: ఇరాన్‌కు భారత్ వైద్య సాయం - పెద్ద ఎత్తున మెడిసిన్స్ విరాళం
ఇరాన్‌కు భారత్ వైద్య సాయం - పెద్ద ఎత్తున మెడిసిన్స్ విరాళం
Food Astrology: మీ రాశి ప్రకారం మీకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా? చెక్ చేసుకోండి మీరే అవునంటారు!
మీ రాశి ప్రకారం మీకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా? చెక్ చేసుకోండి మీరే అవునంటారు!
Ugadi 2026: ఉగాది రోజున ఈ 5 పనులు చేస్తే ఏడాది పొడవునా సంతోషమే! తప్పక తెలుసుకుని ఆచరించండి!
ఉగాది రోజున ఈ 5 పనులు చేస్తే ఏడాది పొడవునా సంతోషమే! తప్పక తెలుసుకుని ఆచరించండి!
Sara Ali Khan Kedarnath : కేదార్‌నాథ్ టెంపుల్ ఎంట్రీ - హీరోయిన్ సారా అలీ ఖాన్ అఫిడవిట్ ఇవ్వాల్సిందే!
కేదార్‌నాథ్ టెంపుల్ ఎంట్రీ - హీరోయిన్ సారా అలీ ఖాన్ అఫిడవిట్ ఇవ్వాల్సిందే!
Embed widget