అన్వేషించండి

TSRTC ప్రయాణికుడిపై కండక్టర్ దాడి, బస్సులో యువకుడిని కాలుతో తన్ని అరాచకం

TS RTC Passenger Attacked: ఆర్టీసీ బస్సు తన సొంతం అన్నట్లుగా ప్రయాణికుడితో మానవత్వం మరిచిన కండక్టర్ ప్రవర్తించిన తీరు పై ప్రయాణికులతో పాటు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మానవత్వం మరిచి ప్రయాణికుడిని కాలుతో తన్నిన కండక్టర్
టికెట్ అడిగిన పాపానికి యువకుడిపై కండక్టర్ ఆగ్రహం
మతిస్థిమితం లేని యువకుడిపై రెచ్చిపోయిన టీఎస్ఆర్టీసీ కండక్టర్
వరంగల్ జిల్లా సంగెం పరిధిలో ఘటన
ఆ కండక్టర్‌పై తోటి ప్రయాణికులు, నెటిజన్లు ఆగ్రహం

Conductor Attacks TS RTC Passenger:  వరంగల్ : ఆర్టీసీ బస్సు ఎక్కగానే కనిపించే విషయం ఈ బస్సు మనది మన అందరిదీ. కానీ ఓ కండక్టర్ ప్రవర్తన చూస్తే ఆర్టీసీ బస్సు అతడి సొంత వాహనం అని అనుమానం వస్తుంది. ఆర్టీసీ బస్సు తన సొంతం అన్నట్లుగా ప్రయాణికుడితో మానవత్వం మరిచిన కండక్టర్ ప్రవర్తించిన తీరు పై ప్రయాణికులతో పాటు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మతిస్థిమితం లేని యువకుడిని కాలుతో తన్నడం కలకలం రేపుతోంది. వరంగల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 

అసలేం జరిగిందంటే..
ఎల్గుర్ రంగంపేటకు చెందిన దేవదాసు అనే ప్రయాణికుడు వరంగల్ నుండి చండ్రుగొండకు వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కాడు. వరంగల్ నుంచి తన స్వగ్రామానికి వెళ్తున్నాడు అతడు. అందరు ప్రయాణికుల్లాగ దేవదాసు కండక్టర్ కు టికెట్ కోస డబ్బులు ఇచ్చాడు. ముందుగా టిక్కెట్ డబ్బులు ఇచ్చినా, తనకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో కండక్టర్ ను టిక్కెట్ ఇవ్వాలని ప్రయాణికుడు అడిగాడు. దాంతో ఆవేశానికి లోనైన కండక్టర్ ఆ ప్రయాణికుడిని కాలితో తన్నాడు. మతిస్థిమితం లేని యువకుడిని కండక్టర్ కాలుతో తన్నిన ఘటన  వరంగల్ ఆర్టీసీలో కలకలం రేపుతోంది. వరంగల్ జిల్లా సంగెం మండలంలో ఈ ఘటన జరిగింది. టికెట్ ఇవ్వమని అడిగితే దౌర్జన్యం చేయడం ఏంటని తోటి ప్రయాణికులు కండక్టర్ ను నిలదీశారు. ప్రయాణికులపై ఇలా దాడులు చేయడం, కాలితో తన్నుతూ వారిని అవమానిస్తున్న కండక్టర్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని టీఎస్ ఆర్టీసీ ఎండీని, ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు. 



టాప్ హెడ్ లైన్స్

Bhadradri Kothagudem Crime News: ఇద్దరితో మహిళ ఎఫైర్.. కారుతో ఢీకొట్టి ఓ వ్యక్తి దారుణ హత్య.. ఆగ్రహంతో నిందితుడి ఇంటికి నిప్పు
ఇద్దరితో మహిళ ఎఫైర్.. కారుతో ఢీకొట్టి ఓ వ్యక్తి దారుణ హత్య.. ఆగ్రహంతో నిందితుడి ఇంటికి నిప్పు
Vikarabad Railway Station: 40కి పైగా స్టేషన్ల పునర్నిర్మాణంతో తెలంగాణ రైల్వేల దశ మారుతుంది: కిషన్ రెడ్డి
40కి పైగా స్టేషన్ల పునర్నిర్మాణంతో తెలంగాణ రైల్వేల దశ మారుతుంది: కిషన్ రెడ్డి
Konda Surekha Meet Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన కొండా సురేఖ! సుస్మిత వివాదం తర్వాత తొలిసారి భేటీ !
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన కొండా సురేఖ! సుస్మిత వివాదం తర్వాత తొలిసారి భేటీ !
Konda Surekha Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ అపాయింట్‌మెంట్ తీసుకున్న మంత్రి కొండా సురేఖ- వివాదం తర్వాత తొలిసారి భేటీ!
సీఎం రేవంత్ అపాయింట్‌మెంట్ తీసుకున్న మంత్రి కొండా సురేఖ- వివాదం తర్వాత తొలిసారి భేటీ!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్
Vaibhav Sooryavanshi Duleep Trophy | 15 ఏళ్ల వయసులో కెప్టెన్సీ అదరగొట్టిన వైభవ్
Women's Champions Trophy 2027 | శ్రీలంకకు ఐసీసీ ఊహించని షాక్
Sunil Gavaskar On Indian Bowlers | టీమిండియాపై సునీల్ గవాస్కర్ ఫైర్.. బౌలర్లకు సరికొత్త శిక్షలు
Singer Jhansi Bigg Boss 10 | బిగ్ బాస్ 10 కామనర్ సింగర్ ఝాన్సీ రియల్ లైఫ్ స్టోరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jago Telangana Yatra: ఇంద్రవెల్లి నుంచి జోగులాంబ వరకు 15000 కిలోమీటర్లు జాగో తెలంగాణ యాత్ర, ఉద్దేశం ఏంటీ
ఇంద్రవెల్లి నుంచి జోగులాంబ వరకు 15000 కిలోమీటర్లు జాగో తెలంగాణ యాత్ర, ఉద్దేశం ఏంటీ
Lionel Messi Retirement: అభిమానులకు షాక్.. అంతర్జాతీయ ఫుట్ బాల్ కు మెస్సీ గుడ్‌బై, అర్జెంటీనా లెజెండ్ భావోద్వేగ ప్రకటన
అభిమానులకు షాక్.. అంతర్జాతీయ ఫుట్ బాల్ కు మెస్సీ గుడ్‌బై, అర్జెంటీనా లెజెండ్ భావోద్వేగ ప్రకటన
Kavitha: హరీష్, సంతోష్‌లను క్షమిస్తానేమో! ఆయనకు మాత్రం నా ఉసురు తగులుతుంది: కవిత
హరీష్, సంతోష్‌లను క్షమిస్తానేమో! ఆయనకు మాత్రం నా ఉసురు తగులుతుంది: కవిత
PM Modi Pezeshkian Meeting: యుద్ధం వేళ ఇరాన్ అధ్యక్షుడితో మోదీ కీలక భేటీ- అందరి కళ్లూ వీరిపైనే! ఎందుకింత ప్రాధాన్యం
యుద్ధం వేళ ఇరాన్ అధ్యక్షుడితో PM Modi కీలక భేటీ- అందరి కళ్లూ వీరిపైనే! ఎందుకింత ప్రాధాన్యం
Veligonda Project: వెలిగొండ రెండో ఫేజ్‌ 2028 నాటికి పూర్తి! తొలి దశ ప్రారంభోత్సవ వేదికపై నుంచే చంద్రబాబు ప్రకటన! 
వెలిగొండ రెండో ఫేజ్‌ 2028 నాటికి పూర్తి! తొలి దశ ప్రారంభోత్సవ వేదికపై నుంచే చంద్రబాబు ప్రకటన! 
Android Apps వినియోగదారులకు అలర్ట్ ! మీ మొబైల్‌లో ఈ యాప్స్ ఉంటే రిమూవ్ చేయండి: MHA వార్నింగ్
Android Apps వినియోగదారులకు అలర్ట్ ! మీ మొబైల్‌లో ఈ యాప్స్ ఉంటే రిమూవ్ చేయండి: MHA వార్నింగ్
High Tension At BJP Office: బీజేపీ ఆఫీసు ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం.. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత
బీజేపీ ఆఫీసు ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం.. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత
Viral News: కూతురి ఫీజు కోసం చెప్పులు లేకుండా పరుగు.. ఒట్టి కాళ్లతో మారథాన్ గెలిచిన తల్లి!
కూతురి ఫీజు కోసం చెప్పులు లేకుండా పరుగు.. ఒట్టి కాళ్లతో మారథాన్ గెలిచిన తల్లి!
Embed widget