అన్వేషించండి

Warangal BRS News: వరంగల్ BRSలో ఎంపీ టికెట్ లొల్లి! ఆమెకు ఫిక్స్ చేయడమే అసలు తలనొప్పి!

Telangana News: వరంగల్ పార్లమెంట్ టికెట్ కోసం బీఆర్ఎస్ లోని ముఖ్య నేతలతో పాటు పార్టీలో కొనసాగుతున్న అప్పటి ఉద్యమకారులు పోటీపడ్డారు.

Warangal Politics: పార్లమెంటు టికెట్ కేటాయింపుతో వరంగల్ బీఆర్ఎస్ లో అసమ్మతి రాజుకుంటుంది. వరంగల్ పార్లమెంట్ టిక్కెట్ ను మాజీ ఉమముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య కు కేటాయించింది అధిష్టానం. దీంతో గులాబీ పార్టీలో కావ్యను వ్యతిరేకించడంతోపాటు ఎట్టిపరిస్థితుల్లో  మార్చాల్సిందేనని పట్టుబడుతున్నారు.

వరంగల్ పార్లమెంట్ టికెట్ కోసం బీఆర్ఎస్ లోని ముఖ్య నేతలతో పాటు పార్టీలో కొనసాగుతున్న అప్పటి ఉద్యమకారులు పోటీపడ్డారు. అయితే అనేక పరిణామాల దృష్ట్యా వరంగల్ ఎంపీ టికెట్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య కు టికెట్ ఇవ్వడం జరిగింది. కడియం కావ్యను ఆపార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. టికెట్ మార్పు జరగాలని పట్టుబడుతున్నట్టు సమాచారం.

ఎందరో ఆశావహులు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై బీఆర్ఎస్ అధికారానికి దూరం కావడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన నేతలు వరంగల్ పార్లమెంట్ టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. ఇందులో పార్టీని వీడిన తాటికొండ రాజయ్య, రెండువేల క్రితం బిజెపిలో చేరిన ఆరూరు రమేష్, సిట్టింగ్ ఎంపీ దయాకర్ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. వీరిద్దరితోపాటు బీఆర్ఎస్ లో కొనసాగుతున్న అప్పటి తెలంగాణ ఉద్యమకారులు సైతం వరంగల్ ఎంపీ టికెట్ ఉద్యమకారులకు కేటాయించాలని అధిష్టానాన్ని కోరడం జరిగింది. అయితే ఆరూరి రమేష్, తాటికొండ రాజయ్య పార్టీని వీడడంతో వారి స్థానంలో కడియం కావ్య కు టికెట్ కేటాయించింది అధిష్టానం. 

దీంతో ఉద్యమకారులతోపాటు పార్టీ లోని నేతలు కావ్య అభ్యర్థిత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులు ప్రత్యేకంగా సమావేశమై అధిష్టానంపై తమ నిరసనను వ్యక్తం చేయాలని నివసిస్తున్నారు. జిల్లా స్థాయి పార్టీ సమావేశాల్లో సైతం ఉద్యమకారులు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఖరాకండిగా కావ్య ను తప్పించాలని చెప్పినట్లు సమాచారం. టికెట్టు ఇస్తే మాదిగ లేదా మాల సామాజిక వర్గానికి ఇవ్వాలి గాని మాదిగ ఉప కులానికి ఇవ్వడమేందని వారు ఆ సమావేశంలో ప్రశ్నించినట్టు తెలుస్తుంది. 

కావ్య కు టికెట్ ఖరారు కావడంతో ఉద్యమకారులంతా సమావేశమై అధిష్టానంపై నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమయ్యారు. కానీ ఈ లోపు కవిత అరెస్టు కావడంతో పెద్ద సారు బాధలో ఉన్నాడని వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఏది ఏమైనా కావ్యను మార్చకుంటే నిరసన తప్పదనే భావనను వ్యక్తం చేస్తున్నారు ఉద్యమకారులు. అయితే అసంతృప్తి నేతలను కావ్య ఆమె తండ్రి కడియం శ్రీహరి ఉజ్జగించి సమస్యను సద్దుమదిగేలా చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.

టాప్ హెడ్ లైన్స్

Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. గ్రీన్ చానల్ ద్వారా హైదరాబాద్‌కు తరలింపు
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. గ్రీన్ చానల్ ద్వారా హైదరాబాద్‌కు తరలింపు
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation: విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
CSK-MI Trade War: హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - యాక్సిలరేషన్‌ టెస్ట్‌లో ఏ కారు గెలిచింది?
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - రియల్‌ రోడ్‌ టెస్ట్‌లో ఏ కారు పికప్‌ చూపించింది?
Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Breaking News: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
Embed widget