అన్వేషించండి

పెళ్లి బంధాన్ని విడదీయలేకపోయిన మృతువు- ఒకే రోజు వృద్ధ దంపతులు మృతి

పెళ్లి బంధంతో ఒక్కటైన ఆ జంటను చావు కూడా విడదీయలేకపోయింది. ఇద్దరూ కలిసే తనువు చాలించారు. ఈ విషాద సంఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కేశిరెడ్డిపల్లిలో జరిగింది.

నీవులేక  నేను లేనని ఎన్నిసార్లు చెప్పి ఉంటాడో. ఆమె ఎన్నిసార్లు మురిసిపోయి ఉంటుందో. కానీ ఇప్పుడు అదే నిజమయ్యేసరికి అంతా ఆశ్చర్యపోతున్నారు జనం. నిజమైన ఆదర్శ దంపతులు వాళ్లే అని స్థానికులు అనుకుంటున్నారు. భార్య మరణించిన రోజునే భర్త కూడా తనువు చాలించిన ఘటన జనగామ జిల్లాలో ఆశ్చర్యం కలిగించింది. 

పెళ్లి బంధంతో ఒక్కటైన ఆ జంటను చావు కూడా విడదీయలేకపోయింది. ఇద్దరూ కలిసే తనువు చాలించారు. ఈ విషాద సంఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కేశిరెడ్డిపల్లిలో జరిగింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 

కేశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చెన్నూరు ఆంజనేయులు - లక్ష్మీ దంపతులు జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లారు. హ్యాపీగా ఉన్న టైంలో లక్ష్మీ అనారోగ్యం బారిన పడింది. దీంతో ఆ కుటుంబం ఒక్కసారిగా రోడ్డున పడింది. ఆమెపై బెంగతో ఆంజనేయుల అరోగ్యం కూడా క్షీణించింది. 

ఇలా అనారోగ్యం పాలైన ఇద్దరు ఒకే రోజు తనువు చాలించారు. ఈ జంట మరణంతో గ్రామస్థులు కంటతడి పెట్టారు. వారిది నిరుపేద కుటుంబం కావడంతో స్థానిక సర్పంచ్ మల్లవరం దివ్య - అరవింద్ రెడ్డి దహన సంస్కారాలు చేపట్టారు. మృతి చెందిన దంపతులకు ఒక కుమార్తె ఉన్నారు. ఆమెకు కొంత నగదు సాయం చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Emergency Alert System India: నెట్‌వర్క లేకపోయినా మీ ఫోన్‌కు ఎమర్జెన్సీ అలర్ట్! ఇవాళ వచ్చిన మెసేజ్ అసలు లక్ష్యం ఇదే!
నెట్‌వర్క లేకపోయినా మీ ఫోన్‌కు ఎమర్జెన్సీ అలర్ట్! ఇవాళ వచ్చిన మెసేజ్ అసలు లక్ష్యం ఇదే!
Telangana Liquor Price Hike:తెలంగాణలో మందుబాబులకు షాక్! భారీగా పెరగనున్న మద్యం ధరలు!
తెలంగాణలో మందుబాబులకు షాక్! భారీగా పెరగనున్న మద్యం ధరలు!
Telangana SSC Results 2026: తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్! నేరుగా వాట్సాప్‌కే రీవెరిఫికేషన్ ఆన్సర్ షీట్స్‌!
తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్! నేరుగా వాట్సాప్‌కే రీవెరిఫికేషన్ ఆన్సర్ షీట్స్‌!
LPG Price Hike: పెట్రోల్, డీజిల్‌తోపాటు గ్యాస్‌ ధరలు పెంపు!  ప్రజలపై ఎంత భారం పడుతుందంటే?
పెట్రోల్, డీజిల్‌తోపాటు గ్యాస్‌ ధరలు పెంపు!  ప్రజలపై ఎంత భారం పడుతుందంటే?

వీడియోలు

Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
Kieron Pollard Backs Jasprit Bumrah IPL 2026 | బుమ్రాపై పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు
RCB vs GT Highlights IPL 2026 | ఆర్‌సీబీ జోరుకు బ్రేక్ వేసిన గుజరాత్
Vaibhav Reply about AI Chip in Bat IPL 2026 | వైభవ్ బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Liquor Price Hike:తెలంగాణలో మందుబాబులకు షాక్! భారీగా పెరగనున్న మద్యం ధరలు!
తెలంగాణలో మందుబాబులకు షాక్! భారీగా పెరగనున్న మద్యం ధరలు!
Hyderabad Latest News:పెళ్లైన నాటి నుంచే మనస్పర్థలు, ప్రశ్నిస్తే నీ పేరు రాసి చచ్చిపోతానని బెదిరింపులు! సాఫ్ట్‌వేరే సీతారాం కేసులో వెలుగు చూసిన సంచలన విషయాలు!
పెళ్లైన నాటి నుంచే మనస్పర్థలు, ప్రశ్నిస్తే నీ పేరు రాసి చచ్చిపోతానని బెదిరింపులు! సాఫ్ట్‌వేరే సీతారాం కేసులో వెలుగు చూసిన సంచలన విషయాలు!
Telangana SSC Results 2026: తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్! నేరుగా వాట్సాప్‌కే రీవెరిఫికేషన్ ఆన్సర్ షీట్స్‌!
తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్! నేరుగా వాట్సాప్‌కే రీవెరిఫికేషన్ ఆన్సర్ షీట్స్‌!
Bellamkonda Sai Sreenivas Wedding : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యల వివాహ రిసెప్షన్ - కొత్త జంటకు మెగాస్టార్ విషెష్... సెలబ్రిటీల సందడి
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యల వివాహ రిసెప్షన్ - కొత్త జంటకు మెగాస్టార్ విషెష్... సెలబ్రిటీల సందడి
Tamil Nadu Elections: తమిళనాడులో హంగ్ అసెంబ్లీకి చాన్స్ - అందరి చూపు విజయ్ వైపే !
తమిళనాడులో హంగ్ అసెంబ్లీకి చాన్స్ - అందరి చూపు విజయ్ వైపే !
Josh Inglis Joins LSG: LSG లోకి స్టార్ హిట్ట‌ర్ ఎంట్రీ.. ముంబై తో మ్యాచ్ కు రెడీ! వ్యక్తిగత కారణాలతో మ‌రో ల‌క్నో ప్లేయ‌ర్ ఔట్
LSG లోకి స్టార్ హిట్ట‌ర్ ఎంట్రీ.. ముంబై తో మ్యాచ్ కు రెడీ! వ్యక్తిగత కారణాలతో మ‌రో ల‌క్నో ప్లేయ‌ర్ ఔట్
Bhagavad Geeta: భగవద్గీత For GenZ, ఆందోళన నుంచి అంతర్ శాంతి వరకు!
భగవద్గీత For GenZ: ఆందోళన నుంచి అంతర్ శాంతి వరకు!
Sing Geetham Teaser Review : సింగీతం గారి సింగ్ గీతం టీజర్ - 94 ఏళ్ల వయసులో మెగా ఫోన్ పట్టిన లెజెండ్... విలేజ్ మిస్టరీ ఏంటంటే?
సింగీతం గారి సింగ్ గీతం టీజర్ - 94 ఏళ్ల వయసులో మెగా ఫోన్ పట్టిన లెజెండ్... విలేజ్ మిస్టరీ ఏంటంటే?
Embed widget