అన్వేషించండి

Vote for Note Case: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టులో ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన స్టీఫెన్‌సన్‌

Vote for Note Case: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన వాదనలు కూడా వినాలని మాజీ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రేవంత్ రెడ్డి ఓటు కోసం స్టీఫెన్‌సన్‌కు డబ్బు ఇవ్వగా పట్టుబడ్డాడు.

Vote for Note Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బాధితుడిగా, ఫిర్యాదుదారుడిగా ఉన్న నామినేటెడ్‌‌ మాజీ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ సుప్రీంకోర్టులో ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తన వాదనలను కూడా వినాలని, అదనపు వాదనలు వినిపించే అవకాశం తనకు కల్పించాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు.  

అసలేంటి కేసు? 

ఓటుకు నోటు కేసును ఎన్నికల చట్టాల నియామావళి కింద కాకుండా అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేశారని, కాబట్టి కేసు చెల్లదని రేవంత్‌రెడ్డి 2021 జూలై 22న సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే ఈ కేసులో తన పేరు తొలగించాలని కోరుతూ సండ్ర వెంకట వీరయ్య సైతం 2021 ఏప్రిల్‌ 13న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు పిటిషన్లను సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేస్తుంది.

తాజాగా ఈ పిటిషన్లు ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చినప్పుడు, స్టీఫెన్‌‌సన్‌ తరఫు న్యాయవాది ఇంప్లీడ్‌ పిటిషన్‌ను గురించి ప్రస్తావించారు. ఫిర్యాదుదారుడిగా తన వాదనలు వినడం న్యాయపరంగా ఎంతో కీలకమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన ధర్మాసనం ఇందుకు అనుమతిస్తూ, కేసు విచారణను 10 రోజులకు వాయిదా వేసింది.  

Also Read: వచ్చే నెల నుంచి భారీగా పెరగనున్న కరెంట్ బిల్లులు.. ట్రూ అప్ ఛార్జీల వసూళ్లకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్

2015లో

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత తెలంగాణలో 2015 మే నెలలో శాసనమండలి ఎన్నికలు జరిగాయి. అప్పట్లో టీడీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థిని గెలిపించుకోవడానికి సంఖ్యాబలం లేవు. నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎన్‌. స్టీఫెన్‌సన్‌‌ను తమ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలని కోరుతూ, అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌రెడ్డి, ఆయన సహచరులు స్టీఫెన్‌సన్‌ ఇంటికి వెళ్లి రూ. 50 లక్షల నగదుతో వెళ్లారు.  దీనిపై ముందస్తు సమాచారం అందుకున్న తెలంగాణ ఏసీబీ అధికారులు అక్కడ రేవంత్‌రెడ్డిని రెడ్‌ హ్యాండెడ్‌గా అరెస్టు చేశారు. ఈ సమయంలో రేవంత్‌రెడ్డి మాట్లాడిందంతా, వీడియోలు, ఆడియో టేపులు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. 

Also Read: సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!

Frequently Asked Questions

ఈ కేసులో రేవంత్‌రెడ్డి కాకుండా సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసినవారు ఎవరు?

సండ్ర వెంకట వీరయ్య కూడా తన పేరు తొలగించాలని కోరుతూ 2021 ఏప్రిల్‌ 13న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు పిటిషన్లను సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: దసరా వేడుకలకు సొంతూరుకు సీఎం రేవంత్‌రెడ్డి.. కొండారెడ్డిపల్లిలో ఘన స్వాగతం, ఆలయాల్లో పూజలు
దసరా వేడుకలకు సొంతూరుకు సీఎం రేవంత్‌రెడ్డి.. కొండారెడ్డిపల్లిలో ఘన స్వాగతం, ఆలయాల్లో పూజలు
Graduate MLC Election: తొలిసారి ఎన్నికల బరిలోకి కవిత పార్టీ.. తొలి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన
తొలిసారి ఎన్నికల బరిలోకి కవిత పార్టీ.. తొలి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన
VC Sajjanar: పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు.. ఈ నెంబర్లకు కాల్ చేయండి: హైదరాబాద్ సీపీ సజ్జనార్
పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు.. ఈ నెంబర్లకు కాల్ చేయండి: హైదరాబాద్ సీపీ సజ్జనార్
TG High Court Verdict: చిన్నపాటి గొడవలతో విడాకులు ఇవ్వలేం.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
చిన్నపాటి గొడవలతో విడాకులు ఇవ్వలేం.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: దసరా వేడుకలకు సొంతూరుకు సీఎం రేవంత్‌రెడ్డి.. కొండారెడ్డిపల్లిలో ఘన స్వాగతం, ఆలయాల్లో పూజలు
దసరా వేడుకలకు సొంతూరుకు సీఎం రేవంత్‌రెడ్డి.. కొండారెడ్డిపల్లిలో ఘన స్వాగతం, ఆలయాల్లో పూజలు
Graduate MLC Election: తొలిసారి ఎన్నికల బరిలోకి కవిత పార్టీ.. తొలి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన
తొలిసారి ఎన్నికల బరిలోకి కవిత పార్టీ.. తొలి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన
YS Jagan In Pulivendula: ఈ 21నుంచి 3 రోజులు పులివెందులలోనే జగన్.. దగ్గరుండి వైసీపీ నామినేషన్లు పర్యవేక్షణ
ఈ 21నుంచి 3 రోజులు పులివెందులలోనే జగన్.. దగ్గరుండి వైసీపీ నామినేషన్లు పర్యవేక్షణ
Vizag Araku Trains: దసరా రద్దీకి రైల్వే ఊరట.. విశాఖ- అరకు రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ పెంపు!
దసరా రద్దీకి రైల్వే ఊరట.. విశాఖ- అరకు రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ పెంపు!
Cockroach Janata Party: దీపావళి వరకు నిరసనలు వాయిదా.. కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం.. రామ్‌లీలా కమిటీ దీప్కే కౌంటర్
దీపావళి వరకు నిరసనలు వాయిదా.. కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం.. రామ్‌లీలా కమిటీ దీప్కే కౌంటర్
హీరోయిన్‌ ఫాతిమా సనా షేక్‌ కోసం కస్టమైజ్డ్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌.. రెడ్‌ సీటు, క్రోమ్‌ లుక్‌తో అదుర్స్‌!
ఫాతిమా సనా షేక్‌ కొత్త రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ చూశారా బ్రో? రెట్రో లుక్‌తో అదరగొట్టేస్తోంది!
Veeramani Diwali Prank: దీపావళి స్వీట్లు అడిగితే.. రూ.70 కోట్ల ట్యాంకర్ ఆర్డర్.. వైరల్ ప్రాంక్‌కు స్విగ్గీ స్వీట్ ఎండింగ్
దీపావళి స్వీట్లు అడిగితే.. రూ.70 కోట్ల ట్యాంకర్ ఆర్డర్.. వైరల్ ప్రాంక్‌కు స్విగ్గీ స్వీట్ ఎండింగ్
VC Sajjanar: పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు.. ఈ నెంబర్లకు కాల్ చేయండి: హైదరాబాద్ సీపీ సజ్జనార్
పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు.. ఈ నెంబర్లకు కాల్ చేయండి: హైదరాబాద్ సీపీ సజ్జనార్
Embed widget