అన్వేషించండి

Uttam Kumar Reddy : కాంగ్రెస్ ముఖ్య నేతే కుట్ర చేస్తున్నాడు - మరోసారి ఉత్తమ్ ఆవేదన !

కాంగ్రెస్ పార్టీలోని వ్యక్తులే తనను టార్గెట్ చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.

 Uttam Kumar Reddy :  తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు తనపై కాంగ్రెస్ లో కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ బహిరంగలేఖ రాశారు. కాంగ్రెస్ లోని ఓ ముఖ్య నేత తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రెండేళ్లుగా తననే టార్గెట్ చేసుకుని ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చినా తాను పార్టీ మారుతున్నట్లుగా ప్రచారం చేస్తున్నది ఇంటి దొంగలేనని బహిరంగలేఖలో పేర్కొన్నారు. పార్టీలో తాను కొన్ని పరిణామాల పట్ల అసంతృప్తిగా ఉండవచ్చు కానీ..జాతీయ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చూపించడానికి అవసరమైన విది విధానాలను తాను పాటిస్తానని ఉత్తమ్ చెప్పుకొచ్చారు. తనపై రెండేళ్ల నుంచి పార్టీ మార్పు ప్రచారం జరుపుతూ.. పార్టీలో తన అనుచరుల్ని ఎదగనీయకుండా.. అణగదొక్కే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.                         

రెండు రోజులకిందట..  ఎమ్మెల్సీ , సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ... ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారే అవకాశం ఉందన్నట్లుగా మాట్లాడారు. ఈ మాటలు వైరల్ అయ్యాయి. గత రెండు రోజుల నుంచి ఇవి ఇంకా ఊపందుకున్నాయి. తెంలగాణలో ప్రస్తుతం టిక్కెట్ల కసరత్తు అంతర్గతంగా జరుగుతోంది. ఒక కుటుంబానికి ఒక్క టిక్కెట్ అన్న విధానాన్ని పాటించాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అది  ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా వర్తిస్తుందని సంకేతాలు వచ్చినట్లుగా చెబుతున్నారు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి.. ఆయన భార్య పద్మావతి కోదాడ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు.                      

గత ఎన్నికల్లో పద్మావతి కోదాడ నుంచి ఓడిపోయారు. హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచినప్పటికీ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ నుంచిపోటీ చేసి విజయం సాధించారు. దాంతో ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేశారు. ఉపఎన్నికల్లో  ఆయన భార్య పద్మావతినే నిలబెట్టినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది.బీఆర్ఎస్ విజయం సాధించింది. తర్వాత టీ పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పించిన తర్వాత  ఆయన సైలెంట్ అయ్యారు. హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో..  ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీప బంధువు  పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. అప్పట్నుంచి ఆయన పార్టీ మార్పుపై ప్రచారం ఊపందుకుంది.                            

ఇటీవల ఉత్తమ్ కుమార్ రెడ్డి తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు యూత్ కాంగ్రెస్ నేతల్ని అరెస్ట్ చేశారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం అంతా తెలంగాణ కాంగ్రెస్ నేతలే చేస్తున్నారని ఆయన అప్పట్నుంచి దూకుడుగా ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణల తీవ్రతను రోజు రోజుకు  పెంచుకుంటూ పోతున్నారు . 

గలేనని బహిరంగలేఖలో పేర్కొన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Bonalu Traffic Diversions: బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా
బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget