అన్వేషించండి

TSRTC: ప్రయాణికులకు TSRTC బంపరాఫర్ - ఆ ఛార్జీలు ఉండవ్

Telangana News: ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది. దూర ప్రాంతాలకు ముందుగా టికెట్లు చేసుకునే వారికి రిజర్వేషన్ ఛార్జీలు మినహాయింపు ఇచ్చింది.

Tsrtc Bumper Offer To Passengers: వేసవి సెలవుల దృష్ట్యా కుటుంబంతో కలిసి సరదాగా సుదూర ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలని అంతా అనుకుంటాం. హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారికి రద్దీతో కాస్త ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో కొందరు ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయిస్తుండగా.. వారు అవసరాన్ని బట్టి రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని టీఎస్ఆర్టీసీ (TSRTC) ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం రిజర్వేషన్ ఛార్జీలు మినహాయింపు ఇస్తోంది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) కీలక ప్రకటన చేశారు. దూర ప్రాంతాలకు వెళ్లే వారు 8 రోజుల ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే వారికి రిజర్వేషన్ ఛార్జీల నుంచి మినహాయింపు వర్తిస్తుంది. ఈ మేరకు సజ్జనార్ ట్వీట్ చేశారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముందస్తు రిజర్వేషన్ కోసం https://tsrtconline.in వెబ్ సైట్ సదర్శించాలని అన్నారు. కాగా, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే బస్సుల సంఖ్యను పెంచడమే కాకుండా అడ్వాన్స్ డ్ బుకింగ్స్ కోసం ఇప్పటికే 10 శాతం రాయితీని సంస్థ ప్రకటించింది. ఇప్పుడు తాజాగా ముందుగా బుక్ చేసుకునే వారికి రిజర్వేషన్ ఛార్జీల మినహాయింపు ఆఫర్ ఇచ్చారు.

మరోవైపు, తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చినప్పటి నుంచి అన్ని సర్వీసుల్లో ఆక్యుపెన్సీ పెరుగుతోంది. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు మహిళలు ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. అలాగే, నగరంలోని ప్రధాన స్టేషన్లు, జేబీఎస్, ఎంజీబీఎస్, బీహెచ్ఈఎల్ ప్రాంతాల నుంచి రద్దీకి అనుగుణంగా బస్సులను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: Postal Ballot: పోస్టల్‌ బ్యాలెట్‌ వేసే టప్పుడు ఈ తప్పులు చేస్తే మీ ఓటు చెల్లదు- నాలుగు ఫారాలతో ఏం చేయాలి?

టాప్ హెడ్ లైన్స్

Bharat Summit 2026: ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
Revanth Reddy Praja Balam : సంక్రాంతి తర్వాత ప్రజాబలం - రేవంత్ రెడ్డి పల్లెబాట.. కాళేశ్వరంపై కేసీఆర్‌కు చెక్ పెట్టే అసెంబ్లీ స్కెచ్ !
సంక్రాంతి తర్వాత ప్రజాబలం - రేవంత్ రెడ్డి పల్లెబాట.. కాళేశ్వరంపై కేసీఆర్‌కు చెక్ పెట్టే అసెంబ్లీ స్కెచ్ !
KRMB Letter: శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టుల అసలు అనుమతుల వివరాలివ్వండి.. తెలంగాణ, ఏపీలకు కేఆర్‌ఎంబీ లేఖ
శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టుల అసలు అనుమతుల వివరాలివ్వండి.. తెలంగాణ, ఏపీలకు కేఆర్‌ఎంబీ లేఖ
Mahesh Kumar Goud: భారత్ సమ్మిట్‌కు హాజరుకావాలని రాహుల్ గాంధీకి టీపీసీసీ చీఫ్ ఆహ్వానం.. ఓబీసీలకు ప్రాధాన్యంపై చర్చ
భారత్ సమ్మిట్‌కు హాజరుకావాలని రాహుల్ గాంధీకి టీపీసీసీ చీఫ్ ఆహ్వానం.. ఓబీసీలకు ప్రాధాన్యంపై చర్చ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bharat Summit 2026: ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
AP Ration Items: ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
Hardik - Arshdeep Deal: 18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
Bulgaria Road Accident: బల్గేరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకేసారి 86 వాహనాలు ఢీ- 12 మంది మృతి, పలువురికి గాయాలు
బల్గేరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకేసారి 86 వాహనాలు ఢీ- 12 మంది మృతి, పలువురికి గాయాలు
TDP Action On MLAs: ఎమ్మెల్యేల ‘కోటరీ’ రాజకీయంపై టీడీపీ అధిష్ఠానం ఉక్కుపాదం - పక్కనబెట్టే దిశగా టీడీపీ ప్లాన్.. త్వరలోనే మార్పులు?
ఎమ్మెల్యేల ‘కోటరీ’ రాజకీయంపై టీడీపీ అధిష్ఠానం ఉక్కుపాదం - పక్కనబెట్టే దిశగా టీడీపీ ప్లాన్.. త్వరలోనే మార్పులు?
Pending Municipalities Elections : ఏపీలో ఆఖరి ఘట్టానికి స్థానిక పోరు - 23 పెండింగ్ మున్సిపాలిటీలకూ నేడో రేపో షెడ్యూల్ !
ఏపీలో ఆఖరి ఘట్టానికి స్థానిక పోరు - 23 పెండింగ్ మున్సిపాలిటీలకూ నేడో రేపో షెడ్యూల్ !
CII Partnership Summit: ఈ 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్- విశాఖలో డ్రోన్లపై నిషేధం.. రెడ్ జోన్ అలర్ట్
ఈ 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్- విశాఖలో డ్రోన్లపై నిషేధం.. రెడ్ జోన్ అలర్ట్
కార్తీకమాసంలో దీపాలు ఎక్కడ వెలిగించాలి? ఎలా వెలిగించాలి?
కార్తీకమాసంలో దీపాలు ఎక్కడ వెలిగించాలి? ఎలా వెలిగించాలి?
Embed widget