అన్వేషించండి

Telangana TDP : చాప కింద నీరులా తెలంగాణ టీడీపీ - విస్తరణకు ఏం చేస్తుందో తెలుసా ?

తెలంగాణ టీడీపీ నేతలు చాపకింద నీరులా విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నారు.

 

Telangana TDP :  తెలంగాణ టీడీపీ చాప కింద నీరులా పని చేసుకుంటూ పోతోంది. మొదట ఖమ్మం తర్వాత హైదరాబాద్‌లో బహిరంగసభలు పెట్టారు. వీటితోనే సరి పెట్టలేదు. గ్రౌండ్ లెవల్‌లో పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఇప్పటికే టీ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రారంభించారు. టీడీపీ బలంగా ఉందని భావించిన నియోజకవర్గాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు.  పొత్తుల కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు మెల్లగా పార్టీ బలోపేతం కోసం తీసుకుంటున్న చర్యలపై చంద్రబాబు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. 

ఖమ్మం, హైదరాబాద్ సభల తర్వాత ఉత్సాహం                           

హైదరాబాద్‌ లో ఏర్పాటు చేసిన ప్రతినిధుల సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలనుంచి ప్రతినిధులు పాల్గొన డంతో పార్టీలో ఉత్సాహం ఉరకలేస్తుంది. ఈ ప్రోత్సా హంతో త్వరలో బస్సుయాత్రలు చేపట్టేందు కు కార్య క్రమాలను రూపొందిస్తున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రలు చేస్తూ ఎక్కడి కక్కడ కమిటీలను నియమిస్తూ ముందుకు వెళ్లాలనే రాజకీయ ఎత్తు గడతో పార్టీ ముందుకు వెళ్లుతుంది. కరీంనగర్‌ నుంచి ఆదిలాబాద్‌ వరకు తొలివిడత బస్సు యాత్ర నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. ప్రధానంగా కమ్యూనిస్టుల ప్రాభల్యం ఉన్న ప్రాంతంలో బీఆర్‌ఎస్‌,బీజేపీకి ప్రత్యామ్య్నాయం గా ప్రజలు టీడీపీని కోరుటుంటున్నారని పార్టీ  సర్వేలో తేలినట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.  బస్సు యాత్ర కరీంనగర్‌ నుంచి సింగరేణీ ప్రాంతాల మీదుగా ఆదిలాబాద్‌ వరకు నిర్వహించి ఉత్తర తెలం గాణలో పార్టీ ఊపు తీసుకువచ్చేందుకు కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.

వంద నియోజకవర్గాల్ల ోఇంటింటికి తెలుగుదేశం ! 

ఇటీవల తెలంగాణ టీడీపీ నాయకత్వం  ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. నేతల కొరత ఉండటంతో  తొలుత 10 నియోజకవర్గాల్లోపే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. లకానీ ఇప్పుడు   100 నియోజకవర్గాల్లో జరుగుతోంది.   టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ భావిస్తూ ఎక్కడికక్కడ పార్టీ నాయకులతో సమా వేశాలు ఏర్పాటుచేస్తూ పార్టీశ్రేణులను ప్రోత్సహిస్తు న్నారు. కాసానికి తెలంగాణ వ్యాప్తంగా పరిచయాలు ఉండటం..  బీసీ నాయకత్వం ఆయనతో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపిస్తూండటంతో  టీడీపీ కార్యక్రమాలు వేగం పుంజుకుంటున్నాయి. 

బీసీ ఓటు బ్యాంక్‌పై ప్రధానంగా దృష్టి !                            

రాష్ట్రం విడిపోయినా తెలుగువారంతా ఒ్కకటే కలిసి అభివృద్ధి సాధిద్దాం నినాదంతో ప్రజలమద్దతు పొందేందుకు  టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది.  రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో 15 స్థానాలను గెలుచుకున్న ఈ పార్టీ ఓట్లు క్రమంగా బీఆర్ఎస్‌కు   బదిలీ అయ్యాయి. దీంతో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మిగింది. అయితే ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మారినందున  నేత చంద్రబాబునాయిడు బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ చేసిన రాజకీయ వ్యూహం  అమలు చేస్తున్నారు. ఇది సత్ఫలితాలు ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది.            

టాప్ హెడ్ లైన్స్

Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య
Breaking News: లెక్చరర్ అవమానించారని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. గద్వాల జిల్లాలో ఘటన
లెక్చరర్ అవమానించారని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. గద్వాల జిల్లాలో ఘటన
Hyderabad Crime News: మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Embed widget