అన్వేషించండి

Drunk And Drive: డ్రంక్ అండ్ డ్రైవ్ లో వాహనాల సీజ్.... పోలీసు శాఖకు హైకోర్టు కీలక ఆదేశాలు

డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాల సీజ్ పై హైకోర్టులో పోలీసులకు చుక్కెదురైంది. వాహనాలు జప్తు చేసే అధికారం పోలీసులకు లేదని కోర్టు స్పష్టం చేసింది.

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో వాహనాలు జప్తుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. వాహనాలు జప్తు చేసే అధికారం పోలీసులకు లేదని తెలిపింది. మద్యం తాగిన వ్యక్తి బండి నడిపితే బంధువులను పిలిచి వాహనం అప్పగించాలని తెలిపింది. ఎవరు రాకపోతే పీఎస్ కు తరలించి తర్వాత అప్పగించాలని ఆదేశించింది. ఆదేశాలు అమలు చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సీజ్‌ చేసిన వాహనాల కోసం మందుబాబులు ఇక నుంచి పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పనితప్పంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనిఖీలపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు ఇచ్చింది. మద్యం తాగి నడిపిన వారి వాహనాలు సీజ్‌ చేసే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు తెలిపింది. మద్యం తాగిన వ్యక్తి వాహనం నడిపేందుకు అనుమతించవద్దని పేర్కొన్న కోర్టు... మద్యం తాగని మరో వ్యక్తి వెంట ఉంటే వాహనం అప్పగించాలని ఆదేశించింది. 

Also Read: తెలుగు రాష్ట్రాలపై పెట్రో పన్నుల తగ్గింపు ఒత్తిడి ! ఇప్పుడేం చేయబోతున్నారు ?

అమలు చేయకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు

ఒకవేళ మద్యం తాగిన వ్యక్తి వెంట ఎవరూ లేకపోతే బంధువులను పిలిచి వాహనాన్ని అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఎవరూ రాకపోతే వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించి తర్వాత అందజేయాలని ఆదేశాలు ఇచ్చింది. విచారణ అవసరమైన కేసుల్లో 3 రోజుల్లో ఛార్జిషీట్‌ దాఖలు చేయాలని పోలీసులకు సూచించింది. ప్రాసిక్యూషన్‌ పూర్తయ్యాక వాహనం అప్పగించాలని తెలిపింది. వాహనం కోసం ఎవరూ రాకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆదేశాలు అమలు చేయని పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని ఉన్నత న్యాయస్థానం హెచ్చరించింది. 

Also Read: ఢిల్లీకి ఈటల ! హైకమాండ్ ఇక కేసీఆర్‌ను నేరుగా ఢీకొట్టే బాధ్యతలిస్తుందా ?

హైకోర్టులో 40 రిట్ పిటిషన్లు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై హైకోర్టులో 40 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారించిన కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. పోలీస్ కస్టడీలోకి తీసుకున్న వాహనానికి ఆర్సీ చూపిస్తే వాహనాన్ని తిరిగి ఇవ్వాలని తెలిపింది. అంతే కానీ డైరెక్టర్ గా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వాహనాన్ని  సీజ్ చేసే అధికారం ఎవ్వరికీ లేదన్న పేర్కొంది. ఈ అంశం పై దాఖలైన 40 పిటిషన్ ల విచారణ ముగిసిన సందర్భంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 

Also Read: సదర్ ఉత్సవాల్లో అపశ్రుతి... జనంపైకి దూసుకెళ్లిన దున్నపోతు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget