అన్వేషించండి

Telangana News: తెలంగాణలో రూ.2 లక్షల రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల

Telangana Loan Waiver: తెలంగాణలో తెల్ల రేషన్ కార్డులు ఉండి.. 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకూ రుణాలు తీసుకున్న రైతులకు ఈ రుణమాఫీ వర్తించనుంది. 

Runa Mafi In Telangana Guidelines: తెలంగాణలో రూ.రెండు లక్షలలోపు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అందులో భాగంగా రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల రుణాన్ని మాఫీ చేయనున్నారు. రేషన్ కార్డు ప్రాతిపదికన రైతు కుటుంబాలను గుర్తించనున్నారు. 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకూ రుణాలు తీసుకున్న రైతులకు ఈ రుణమాఫీ వర్తించనుంది. 

అన్ని వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార బ్యాంకుల నుంచి రైతులు ఈ కాలంలో రుణాలు తీసుకుంటే వారికి కూడా రుణమాఫీ వర్తించనుంది. అంతేకాక, రైతుల రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. రుణమాఫీ నగదు నేరుగా లబ్ధిదారుల లోన్ ఖాతాల్లోనే జమ కానుంది. ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్మును విడుదల చేయనున్నట్లుగా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

ఎస్‌హెచ్‌జీ, జేఎల్‌జీ, ఆర్‌ఎంజీ, ఎల్‌ఈసీఎస్‌ రుణాలకు, రీషెడ్యూల్‌ చేసిన రుణాలకు ఈ మాఫీ వర్తించడం లేదు. రుణమాఫీపై రైతుల సందేహాలు తీర్చేందుకు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విషయాన్ని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రైతు సమస్యలు ఉంటే 30 రోజుల్లో పరిష్కారించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. మరిన్ని వివరాలకు వెబ్‌ పోర్టల్‌ చూడొచ్చని.. లేదా మండల సహాయ కేంద్రాలను సంప్రదించవచ్చని ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.

Telangana News: తెలంగాణలో రూ.2 లక్షల రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల

Telangana News: తెలంగాణలో రూ.2 లక్షల రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vinesh Phogat | వినేశ్‌ ఫొగాట్ పై కాస్ 24 పేజీల తీర్పు, అప్పీల్ కొట్టివేయడానికి కారణం ఇదే
వినేశ్‌ ఫొగాట్ పై కాస్ 24 పేజీల తీర్పు, అప్పీల్ కొట్టివేయడానికి కారణం ఇదే
Monkeypox: ఎంపాక్స్‌పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్- గాంధీ, ఫీవర్ హాస్పిటల్స్ లో ప్రత్యేక వార్డులు
ఎంపాక్స్‌పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్- గాంధీ, ఫీవర్ హాస్పిటల్స్ లో ప్రత్యేక వార్డులు
Duvvada Srinivas Issue: దువ్వాడ శ్రీనివాస్ నాకు రూ. 2 కోట్లు బాకీ, వాణి ఇచ్చినా నో ప్రాబ్లమ్: మాధురి సంచలనం
దువ్వాడ శ్రీనివాస్ నాకు రూ. 2 కోట్లు బాకీ, వాణి ఇచ్చినా నో ప్రాబ్లమ్: మాధురి సంచలనం
Revanth Reddy: భవిష్యత్తులో ఒలింపిక్స్ వేదికగా హైదరాబాద్ మారాలి- అధికారులతో  సీఎం రేవంత్ రెడ్డి
భవిష్యత్తులో ఒలింపిక్స్ వేదికగా హైదరాబాద్ మారాలి- సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Wedding Card Like Question Paper Style | ప్రశ్నాపత్రంలా పెళ్లి పత్రిక..టీచర్ వినూత్న ప్రయత్నం | ABPRaksha Bandhan | Sister Ties Rakhi to brother From hostel Room Winodw| కిటికిలోంచి రాఖీ కట్టిన అక్కRakhi Bazar in Hyderabad | Raksha Bandhan | ఈఏడాది కాసుల వర్షం కురిపించిన రాఖీ బజార్ | ABP DesamOld Coins Collector From Adilabad |  పూర్వకాలపు నాణేలు సేకరిస్తున్న ఆదిలాబాద్ వాసి..|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vinesh Phogat | వినేశ్‌ ఫొగాట్ పై కాస్ 24 పేజీల తీర్పు, అప్పీల్ కొట్టివేయడానికి కారణం ఇదే
వినేశ్‌ ఫొగాట్ పై కాస్ 24 పేజీల తీర్పు, అప్పీల్ కొట్టివేయడానికి కారణం ఇదే
Monkeypox: ఎంపాక్స్‌పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్- గాంధీ, ఫీవర్ హాస్పిటల్స్ లో ప్రత్యేక వార్డులు
ఎంపాక్స్‌పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్- గాంధీ, ఫీవర్ హాస్పిటల్స్ లో ప్రత్యేక వార్డులు
Duvvada Srinivas Issue: దువ్వాడ శ్రీనివాస్ నాకు రూ. 2 కోట్లు బాకీ, వాణి ఇచ్చినా నో ప్రాబ్లమ్: మాధురి సంచలనం
దువ్వాడ శ్రీనివాస్ నాకు రూ. 2 కోట్లు బాకీ, వాణి ఇచ్చినా నో ప్రాబ్లమ్: మాధురి సంచలనం
Revanth Reddy: భవిష్యత్తులో ఒలింపిక్స్ వేదికగా హైదరాబాద్ మారాలి- అధికారులతో  సీఎం రేవంత్ రెడ్డి
భవిష్యత్తులో ఒలింపిక్స్ వేదికగా హైదరాబాద్ మారాలి- సీఎం రేవంత్ రెడ్డి
Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరొక హీరో - అన్నయ్య కొడుక్కి అండగా మహేష్!
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరొక హీరో - అన్నయ్య కొడుక్కి అండగా మహేష్!
Venu Swamy: ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వేణు స్వామి... మహిళా కమిషన్‌లో ఫిర్యాదు వల్లనే జర్నలిస్టులపై ఆరోపణలా?
ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వేణు స్వామి... మహిళా కమిషన్‌లో ఫిర్యాదు వల్లనే జర్నలిస్టులపై ఆరోపణలా?
Viral News: తండ్రి భుజంపై ఎక్కి రాఖీ కట్టించుకున్న బాలుడు - గుండెల్ని పిండేసే ఘటన
తండ్రి భుజంపై ఎక్కి రాఖీ కట్టించుకున్న బాలుడు - గుండెల్ని పిండేసే ఘటన
Allu Arjun: ఒకే వేదికపైకి అల్లు అర్జున్ - సుకుమార్... మారుతి నగర్ ఈవెంట్‌లో 'పుష్ప 2' పుకార్లకు చెక్!?
ఒకే వేదికపైకి అల్లు అర్జున్ - సుకుమార్... మారుతి నగర్ ఈవెంట్‌లో 'పుష్ప 2' పుకార్లకు చెక్!?
Embed widget