అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Dharani Portal: ధరణిలో సమస్యలపై రేవంత్ సర్కార్ మరో ముందడుగు - కీలక గైడ్ లైన్స్ జారీ
ధరణి సమస్యలపై వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు తాజాగా మార్గదర్శకాలు కూడా జారీ చేశారు.
![Dharani Portal: ధరణిలో సమస్యలపై రేవంత్ సర్కార్ మరో ముందడుగు - కీలక గైడ్ లైన్స్ జారీ Telangana govt decides to conduct forums in district level to resolve Dharani issues Dharani Portal: ధరణిలో సమస్యలపై రేవంత్ సర్కార్ మరో ముందడుగు - కీలక గైడ్ లైన్స్ జారీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/29/95613fe31f946396e0b94785ca6a4a7a1709201056601234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ప్రతీకాత్మక చిత్రం
Dharani Issues: తెలంగాణలో భూ రికార్డుల ప్రక్షాళనలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లో సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యలపై వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు తాజాగా మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. తహసీల్దార్, ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్లు, కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేశారు. మార్చి 1 నుంచి 9 వరకూ అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్లకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) ఆదేశాలు జారీ చేశారు.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
తెలంగాణ
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)