అన్వేషించండి

Telangana Elections 2023 : బర్రెలక్క శిరీష మేనిఫెస్టో - హామీలు చూస్తే ఓటేయకుడా ఉండలేరు !

Barrelakka Shirasha Manifesto : బర్రెలక్క శిరష మేనిఫెస్టో విడుదల చేసింది. నిరుద్యోగులకు కీలక హామీలు ఇచ్చింది.

 

Telangana Elections 2023 Barrelakka Shirasha Manifesto :  తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గ మారిన బర్రెలక్క అలియాస్ శిరీష తన మేనిఫెస్టోతో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా నిలబడుతున్నందున సొంతంగా మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ మేనిఫెస్టోలో నిరుద్యోగుల అంశాలకు సంబంధించి కీలక హామలు ఇచ్చారు. 

శిరీష మ్యానిఫెస్టోలోని ప్రధాన అంశాలు:

1. నిరుద్యోగం అంశంపై అసెంబ్లీలో ప్రశ్నలు అడుగుతాను 
2. పేదలకు ఇళ్లు కట్టించేందుకు కృషి చేస్తాను 
3. ఆర్టికల్ 41 నిరుద్యోగులకు అందాల్సిన హక్కుల కోసం పోరాటం 
4. ప్రతి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు
5. ఉచిత విద్య ,  వైద్య సంరక్షణకు మద్దతు
6. నిరుద్యోగుల కోసం ప్రత్యేక కోర్సు – ఉచిత కోచింగ్ కు ప్రయత్న
7. ఉన్నత విద్య కోసం యువతకు ఉచిత కోచింగ్ అవకాశం 

ఒక్క వీడియోతో పాపులర్ అయిన శిరీష

డిగ్రీలు చదివినా ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదని.. అందుకే దృష్టి సారిస్తోందంటూ అప్పట్లో ఫేమస్ అయిన శిరీష అలియాస్ బర్రెలక్క వీడియో తీసింది. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీష తన వీడియోతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే  ఇలా చేస్తోందని అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడంతో   శిరీషకు నిరుద్యోగుల నుంచి భారీ మద్దతు లభించింది. అప్పటి నుంచి శిరీషకు బర్రెలక్క అనే పేరు వచ్చింది.  కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి నిరుద్యోగుల తరఫున స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో పాటు ఎన్నికల ప్రచారంలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. ఆయనకు ప్రజలు, యువత నుంచి మద్దతు కూడా లభిస్తోంది. 

చురుకుగా ప్రచారం చేస్తూండటంతో దాడులు  

కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి శిరీష (బారెలక్క), ఆమె తమ్ముడిపై కొందరు దుండగులు దాడి చేశారు. మంగళవారం కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క తన మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారం చేస్తుండగా తమ్ముడిపై దుండగులు దాడి చేశారు. ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని బర్రెలక్క ఏడుస్తూ చెప్పింది. ప్రజల మద్దతు పెరిగే కొద్దీ ఓట్లు చీలిపోతాయని ప్రత్యర్థులు ఇలాంటి దాడులు చేయడం అప్రజాస్వామికమన్నారు. తమ్ముడిపై దాడి చేసి గాయపర్చడం దుర్మార్గమని వాపోయాడు. నిరుద్యోగులకు న్యాయం చేయాలంటూ   పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

సోషల్ మీడియాలో భారీ మద్దతు 

యువకులు, నిరుద్యోగుల తరపున స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తనకు, తన కుటుంబానికి ఆపదలో ఉన్నందున పోలీసు రక్షణ కల్పించాలని కోరారు. దాడి ఘటనపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని బర్రెలక్క తెలిపారు. ఎన్ని కుట్రలు పన్నినా వెనక్కి తగ్గేది లేదన్నారు. నిరుద్యోగ యువత కోసం పోరాడతానని కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి శిరీష అలియాస్ బర్రెలక్క అన్నారు. మరోవైపు బరేలక్కా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఆమెకు ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
Hyderabad Crime News: హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
Telangana El Nino: ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget