అన్వేషించండి

Telangana Elections: బదిలీ చేసిన చోట్ల కొత్త ఐఏఎస్, ఐపీఎస్‌ల నియామకం - కొత్త జాబితా ఇదే

వరంగల్ పోలీస్ కమిషనర్ సీపీ ఏవీ రంగనాథ్ ను ఎన్నికల కమిషన్ బదిలీ చేయగా.. ఆయన స్థానంలో అంబర్ కిషోర్ ఝాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వరంగల్ సీపీగా అంబర్ కిషోర్ ఝా

వరంగల్ పోలీస్ కమిషనర్ సీపీ ఏవీ రంగనాథ్ ను ఎన్నికల కమిషన్ బదిలీ చేయగా.. ఆయన స్థానంలో అంబర్ కిషోర్ ఝాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే విధుల్లో చేరాలని ఈసీ ఆదేశించింది. అంబర్ కిషోర్ ఝా గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూరల్ ఎస్పీగా పని చేశారు.

భూపాలపల్లి ఎస్పీగా ఖారే కిరణ్ ప్రభాకర్
భూపాల్ పల్లి జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న పుల్ల కర్ణాకర్ ను ఈసీ బదిలీ చేయగా.. ఆయన స్థానంలో  2017 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన  ఖారే కిరణ్ ప్రభాకర్ ను నూతన ఎస్పీగా నియమించింది. ఖారే కిరణ్ ప్రభాకర్ హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్నారు.

ఇతర ప్రాంతాల్లో ఐఏఎస్‌లు వీరే..

రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ - వాణీ ప్రసాద్‌
ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శి - సునీల్‌ శర్మ
ఎక్సైజ్‌ కమిషనర్‌ - జ్యోతి బుద్ధప్రకాశ్‌
వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ - క్రిస్టినా
రంగారెడ్డి కలెక్టర్‌ - భారతీ హోలీకేరి
మేడ్చల్‌ కలెక్టర్‌ - గౌతం
యాదాద్రి కలెక్టర్‌ - హనుమంత్‌
నిర్మల్‌ కలెక్టర్‌ - ఆశీష్‌ సంగ్వాన్‌

ఐపీఎస్‌లు వీరే..
నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ - కల్మేశ్వర్‌
నాగర్‌ కర్నూల్‌ ఎస్పీ - వైభవ్‌ రఘునాథ్‌
సంగారెడ్డి ఎస్పీ - చెన్నూరి రూపేష్‌
జోగులాంబ గద్వాల్ ఎస్పీ - రితిరాజ్‌
జగిత్యాల ఎస్పీ - సంప్రీత్‌ సింగ్‌
మహబూబాబాద్‌ ఎస్పీ - పాటిల్‌ పంగ్రామ్‌సింగ్‌ గణపతిరావ్‌
నారాయణపేట్‌ ఎస్పీ - యోగేష్‌ గౌతమ్‌
కామారెడ్డి ఎస్పీ - సింధూ శర్మ
మహబూబ్‌నగర్‌ ఎస్పీ - హర్ష వర్థన్‌
భూపాలపల్లి ఎస్పీ - కిరణ్‌ ప్రభాకర్‌
సూర్యాపేట ఎస్పీ - రాహుల్‌ హెగ్డే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Vijaya ghee issue: విజయా నెయ్యిపై ఆగని దుమారం - లోకేష్‌కు గుత్తా అమిత్ మరో ఘాటు ట్వీట్
విజయా నెయ్యిపై ఆగని దుమారం - లోకేష్‌కు గుత్తా అమిత్ మరో ఘాటు ట్వీట్
Hyderabad Crime News:మేడ్చల్‌ జిల్లాలో అమానుషం! పెళ్లికి నిరాకరించిందని యువతికి HIV ఇంజెక్షన్ ఇచ్చిన ఉన్మాది!
మేడ్చల్‌ జిల్లాలో అమానుషం! పెళ్లికి నిరాకరించిందని యువతికి HIV ఇంజెక్షన్ ఇచ్చిన ఉన్మాది!
Musi Riverfront Development Project:మూసీ ప్రక్షాళనతో విశ్వనగరంగా హైదరాబాద్‌! మంచి సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు పిలుపు!
మూసీ ప్రక్షాళనతో విశ్వనగరంగా హైదరాబాద్‌! మంచి సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు పిలుపు!

వీడియోలు

Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam
Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Iran War Updates: దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తున్న ఇరాన్ - అమెరికా కూడా తగ్గట్లేదు - ఏం జరగబోతోంది?
దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తున్న ఇరాన్ - అమెరికా కూడా తగ్గట్లేదు - ఏం జరగబోతోంది?
Embed widget