అన్వేషించండి

Telangana News : కవిత, కేటీఆర్ పైనా ఆరోపణలూ - మరో లేఖ రిలీజ్ చేసిన సుఖేష్ ! మంత్రి ఏమన్నారంటే ?

కవితతో పాటు కేటీఆర్ పైనా ఆరోపణలు చేస్తూ సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖ విడుదల చేశారు. ఈ లేఖపై కేటీఆర్ మండిపడ్డారు. న్యాయపరమైన చర్యలు తీసుకుంటానన్నారు.

 

Telangana News : మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ మరోసారి కవితతో పాటు కేటీఆర్‌పై కూడా ఆరోపణలు చేస్తూ లేఖ విడుదల చేశారు. ఈ సారి నేరగా తెలంగాణ గవర్నర్  తమిళసై సౌందర్ రాజన్‌కు  లేఖ రాశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత , మంత్రి కేటీఆర్‌పై  సుఖేష్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ రాశారు. ‘‘నా వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని కవిత, కేటీఆర్ తరపు సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారు. కవితకు వ్యతిరేకంగా ఈడీకి ఇచ్చిన స్టేట్‌మెంట్లలోని ఎవిడెన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. ఆధారాలు ఇస్తే రూ.100 కోట్ల నగదు, శంషాబాద్ వద్ద భూమి, అసెంబ్లీ సీట్ ఇస్తామని ఆశపెడుతున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు నా వద్ద ఉన్నాయి. కవితకు నాకు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ అంతా రికార్డింగ్ ఉంది. ఈ ఆధారాలని ఇప్పటికే ఈడీకి 65 -బి సర్టిఫికెట్ రూపంలో ఇచ్చేశా. కవిత నుంచి రూ.15 కోట్ల నగదు తీసుకొని అరవింద్ కేజ్రీవాల్ తరపు వారికి అందజేశా. ఈ అంశాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతున్నా’’ అంటూ గవర్నర్‌ తమిళసైకు సుఖేష్ చంద్రశేఖర్ లేఖ రాశారు.


ఈ లేఖ అంశం మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడంతో మంత్రి కేటీఆర్ స్పందించారు. సుఖేష్ తనపై ఆరోపణలు చేసినట్లుగా ఇప్పుడే తెలిసిందని.. ఇలాంటి వ్యక్తి గురించి తాను ఎప్పుడూ వినలేదన్నారు. అతనిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాననని ప్రకటించారు. నోటెడ్ క్రిమినల్స్ ఇలాంటి ఆరోపణలు చేసనప్పుడు ప్రచారం చేసేటప్పుడు, పబ్లిష్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. కల్వకుంట్ల కవిత, కేజ్రీవాల్ లపై ఆరోపణలు చేస్తూ చాలా సార్లు సుఖేష్ లేఖలు రాశారు కానీ.. కేటీఆర్ ప్రస్తావన మాత్రం ఎప్పుడూ చేయలేదు. తొలి సారి కేటీఆర్ ప్రస్తావన తెస్తూ లేఖ రాయడం సంచలనంగా మారింది. 

 

 
  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  షెల్ అకౌంట్ల నుండి  మారిషస్ అకౌంట్లకు  నగదును పంపినట్టుగా    సుఖేష్ చంద్రశేఖర్   గతంలో లేఖ శారు.   రూ. 75 కోట్లను  ఈ ఖాతాల నుండి పంపినట్టుగా  సుఖేష్  చంద్రశేఖర్ ఆ లేఖలో పేర్కొన్నారు.  ఈ నగదును క్రిప్టో కరెన్సీగా  మార్చినట్టుగా సుఖేష్  ఆ లేఖలో  తెలిపారు. అంతకు ముందు కవితతో తాను వాట్సాప్ చాటింగ్  చేసినట్టుగా  పేర్కొన్నారు. వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లను  కూడా  ఆయన మీడియాకు విడుదల  చేశారు.  అయితే సుఖేస్ చంద్రశేఖర్ చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  ఖండించారు.  తనను రాజకీయంగా ఇబ్బందిపెట్టేందుకు  తప్పుడు  ప్రచారం  చేస్తున్నారని  ఆమె  మండిపడ్డారు. 

టాప్ హెడ్ లైన్స్

Telangana BJP Strategy: అవకాశం ఎదురుగా ఉన్నా అందుకోలేకపోతున్న తెలంగాణ బీజేపీ - బలమైన నాయకత్వం లేకపోవడమే కారణమా?
అవకాశం ఎదురుగా ఉన్నా అందుకోలేకపోతున్న తెలంగాణ బీజేపీ - బలమైన నాయకత్వం లేకపోవడమే కారణమా?
Telangana Cabinet Expansion:తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో రేవంత్ ముద్ర - సామాజిక సమీకరణాల కొత్త వ్యూహం - ముహుర్తం ఎప్పుడంటే ?
తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో రేవంత్ ముద్ర - సామాజిక సమీకరణాల కొత్త వ్యూహం - ముహుర్తం ఎప్పుడంటే ?
TPCC Chief Mahesh Kumar Goud: పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవ్.. కొండా సురేఖ వివాదంపై మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు
పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవ్.. కొండా సురేఖ వివాదంపై మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు
Konda Surekha: బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!

వీడియోలు

Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం
Team India Review Meeting | టీమిండియా ఓటములు, గాయాలపై బీసీసీఐ బిగ్ రివ్యూ
MS Dhoni IPL Impact Player | ధోనీ ఐపీఎల్ ఫ్యూచర్‌పై బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
Women's T20 Asia Cup 2026 india vs hong kong | హాంకాంగ్‌ను చిత్తు చేసి సెమీస్‌లోకి భారత్
Gundenininda Gudigantalu Serial September 4 | మీనా దెబ్బకు దారికొచ్చిన సంజీవ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Vijayawada Economic Corridor: బెంగళూరు-కడప- విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో కీలక మైలురాయిని సాధించిన NHAI
బెంగళూరు-కడప- విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో కీలక మైలురాయిని సాధించిన NHAI
Telangana Cabinet Expansion:తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో రేవంత్ ముద్ర - సామాజిక సమీకరణాల కొత్త వ్యూహం - ముహుర్తం ఎప్పుడంటే ?
తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో రేవంత్ ముద్ర - సామాజిక సమీకరణాల కొత్త వ్యూహం - ముహుర్తం ఎప్పుడంటే ?
Iran War: సెప్టెంబర్ 9వ తేదీ లోపు ఇరాన్‌పై దాడి? 6, 8 తేదీలు ఎందుకు అత్యంత సున్నితమైనవి?
సెప్టెంబర్ 9వ తేదీ లోపు ఇరాన్‌పై దాడి? 6, 8 తేదీలు ఎందుకు అత్యంత సున్నితమైనవి?
AP Municipal Corporations: ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
Konda Surekha: బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
Pawan Kalyan On Fire: సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
Pedakakani Temple Issue: పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం
పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం
Dragon: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో షాహిద్ & ఆలియా... కన్ఫర్మ్ గురూ
ఎన్టీఆర్ 'డ్రాగన్'లో షాహిద్ & ఆలియా... కన్ఫర్మ్ గురూ
Embed widget