అన్వేషించండి

Siddipet News: పరాయి మహిళతో SI అక్రమ సంబంధం! పోలీస్ స్టేషన్ ఎదుటే భార్య పోరాటం

Telangana News: సిద్దిపేట జిల్లాలో ఎస్సైగా పని చేస్తున్న వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో విసుగు చెందిన భార్య భర్త పని చేస్తున్న స్టేషన్ ముందు బైఠాయించి ధర్నా నిర్వహించింది.

Siddipet Latest News: సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన పోలీసు అధికారి పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం సిద్దిపేట జిల్లాలో కలకలం అయింది. ఈ విషయం తెలిసిన పోలీసు భార్య పలుమార్లు భర్తని అక్రమ సంబంధం మానేయాలని మందలించినా ఆయన వ్యవహారంలో మార్పు లేదు. దీంతో విసుగు చెందిన భార్య తన భర్త పని చేస్తున్న పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించింది. బంధువులతో కలిసి ధర్నా నిర్వహించింది. సిద్దిపేట జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కరీంనగర్ జిల్లా గోపాల్ పూర్ కు చెందిన ఎస్సై మేడిద నాగరాజుకు ఇదే గ్రామానికి చెందిన మానసకు పది సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అంత సవ్యంగానే సాగిపోతోందనుకొనే సమయంలో గత కొంత కాలం నుండి భ‌ర్త వ్యవహార శైలిలో మార్పు క‌నిపించిందని.. తన భ‌ర్త వేరే మ‌హిళతో వివాహేత‌ర సంబంధంలో ఉన్నార‌ని గుర్తించినట్లుగా భార్య వెల్లడించింది. ఆ సంబంధం మానుకోవాల‌ని భ‌ర్తకు చెప్పి చూసినా అత‌డిలో మార్పు రాలేదని స్థానికులు తెలిపారు.

నాగరాజు సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మానస తన కుటుంబ సభ్యులతో కలిసి కొమురవెల్లి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించింది. తనకు తన భర్త పిల్లలు కావాలని ఆందోళన చేసింది. తనపై లేనిపోని నిందలు వేసి అత్తమామలు తనను వేధిస్తున్నారని మానస ఆరోపణలు చేసింది. తన భర్త తన పిల్లలు తనకు కావాలని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని విలపించింది. ఎస్సై నాగరాజు గురించి పైఅధికారులకి ఫిర్యాదు చేసినా స్పందన లేదని తనకు న్యాయం చేయాలని మానస డిమాండ్ చేసింది.

టాప్ హెడ్ లైన్స్

Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Telangana Congress Rift: కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
Ponguleti Srinivas Reddy: రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?
రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Embed widget