అన్వేషించండి

Sankranthi Special Trains : ప్రయాణికులకు గుడ్ న్యూస్, సంక్రాంతికి మరో 16 ప్రత్యేక రైళ్లు!

Sankranthi Special Trains : సంక్రాంతి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరో 16 ప్రత్యేక రైళ్లను ఏపీ, తెలంగాణ మధ్య నడుపుతున్నట్లు ప్రకటించింది.

Sankranthi Special Trains : సంక్రాంతి పండుగకు సొంతూళ్ల వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. మరో 16 స్పెషల్ ట్రైన్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక రైళ్లను అధిక రద్దీ ఉండే రోజుల్లో బయలుదేరేలా ఏర్పాట్లు చేశారు. జనవరి 7వ తేదీ నుంచి 18 వరకు తెలంగాణ, ఏపీ మధ్య ఈ రైళ్లు నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. హైదరాబాద్ నుంచి కోస్తాంధ్ర, తిరుపతి తదితర ప్రాంతాలకు ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఈ రైళ్ల వివరాలను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఈ ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్‌ చేసుకునే అవకాశం కల్పించినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.  

జనవరి 1 నుంచి 20 మధ్యలో 

సంక్రాంతి పండక్కి జనాలు సొంతూర్లకు వెళ్లేందుకు ఆర్టీసీతో పాటు రైల్వే కూడా ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అవసరం ఉన్న మార్గాల్లో మరో 30కి పైగా ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. జనవరి 1 నుంచి 20 మధ్య కాలంలో ఈ స్పెషల్ రైళ్లు నడవనున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, వికారాబాద్‌ స్టేషన్‌ల నుంచి నర్సాపూర్, మచిలీపట్నం, కాకినాడ నగరాలకు ఇవి అందుబాటులో ఉంటాయి. వీటిలో ఎక్కువ జనరల్‌ బోగీలతో పాటు, రిజర్వ్‌డ్‌ బోగీలు కూడా ఉండనున్నాయి. రాత్రి హైదరాబాద్‌ నుంచి బయలు­దేరి ఉదయం ఆయా ప్రాంతాలకు చేరుకొనే విధంగా ఈ రైళ్లను నడిపేలా సమయాలను సెట్ చేశారు. ఇప్పటికే జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు 94 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. వీటికి తోడు మరో 30 సర్వీసులను నడపనున్నారు. అన్ని ప్రత్యేక రైళ్లకు ఈ నెల 31వ తేదీ ఉదయం 8 గంటల నుంచి రిజర్వేషన్‌ సదుపాయం అందు­బాటులో ఉంటుందని వెల్లడించారు. రిజర్వేషన్ లేకుండా జనరల్ బోగీల్లో ప్రయాణించాలనుకొనేవారు యూటీఎస్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా టికెట్లను కొనుగోలు చేయవచ్చు.   

ప్రత్యేక రైళ్లు 

  • సికింద్రా­బాద్‌–కాకినాడ టౌన్‌ (07048) - జనవరి 6
  • కాకినాడ టౌన్‌–సికింద్రాబాద్‌ (07049) - జనవరి 7
  • హైదరాబా­ద్‌–నర్సాపూర్‌ (070 19) - జనవరి 7
  • నర్సాపూర్‌–వికారాబాద్‌ (070 20) - 8
  • వికారాబాద్‌–నర్సాపూర్‌ (070 21) - 9
  • నర్సాపూర్‌–హైదరాబాద్‌ (07022) - జనవరి 10
  • సికింద్రాబాద్‌­–కాకినాడటౌన్‌ (07039) 9
  • కాకినాడటౌన్‌–వికారాబాద్‌ (07040) - జనవరి 10
  • వికారాబాద్‌–నర్సాపూర్‌ (07041) జనవరి 11
  • నర్సాపూర్‌–సికింద్రాబాద్‌ (07042) జనవరి 12
  • హైదరాబాద్‌ – మచిలీపట్నం (07011) - జనవరి 11, 13 తేదీల్లో
  • మచిలీపట్నం–హైదరాబాద్‌ (07012) - జనవరి 12, 14 తేదీల్లో
  • సికింద్రాబాద్‌–కాకినాడ టౌన్‌ (07035) - జనవరి 11
  • కాకినాడ టౌన్‌–వికారాబాద్‌ (07036) - జనవరి 12
  • వికారాబాద్‌– కాకి­నాడటౌన్‌ (07037) - జనవరి 13
  • కాకినాడ టౌన్‌­–సికిం­­ద్రాబాద్‌ (07038) - జనవరి 14
  • సికింద్రాబాద్‌­–నర్సాపూర్‌ (07023) - జనవరి 13
  • నర్సా­పూర్‌­–సికింద్రాబాద్‌ (07024) - జనవరి 14
  • సికింద్రాబాద్‌–­కాకినాడ టౌన్‌ (07027) - జనవరి 16
  • కాకినాడ టౌన్‌–సికింద్రాబాద్‌ (07028) - జనవరి 17
  • సికింద్రాబాద్‌–కాకినాడ టౌన్‌ (07031) - జనవరి 15
  • కాకినాడ టౌన్‌–వికారాబాద్‌ (07032) - జనవరి 16
  • వికారాబాద్‌–కాకినాడ టౌన్‌ (07033) - జనవరి 17
  • కాకినాడ టౌన్‌–సికింద్రాబాద్‌ (07034) - జనవరి 18
  • హైదరాబాద్‌­–నర్సాపూ­ర్‌ (07015) - జనవరి 15, 17 తేదీల్లో
  • నర్సాపూర్‌–హైదరాబాద్‌ (07016) - జనవరి 16, 18 తేదీల్లో

టాప్ హెడ్ లైన్స్

Kalvakuntla Kavitha: సొంత మనుషులపై మరిగే నీళ్లు! నమ్మినోళ్లను నట్టేట ముంచడం కేటీఆర్‌ నైజం: కవిత
సొంత మనుషులపై మరిగే నీళ్లు! నమ్మినోళ్లను నట్టేట ముంచడం కేటీఆర్‌ నైజం: కవిత
Special Trains: విజయవాడ - విశాఖ మధ్య సహా పలు ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్ – నహర్లగూన్ స్పెషల్ సర్వీస్
విజయవాడ - విశాఖ మధ్య సహా పలు ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్ – నహర్లగూన్ స్పెషల్ సర్వీస్
Kavya Maran and Anirudh Wedding: కావ్యా మారన్‌, అనిరుధ్ రవిచందర్ మ్యారేజ్.. సీఎం రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌లకు ఆహ్వానం
కావ్యా మారన్‌, అనిరుధ్ రవిచందర్ మ్యారేజ్.. సీఎం రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌లకు ఆహ్వానం
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Keerthy Suresh : లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
కొత్త బైక్ కొనేవాళ్లకు అదిరిపోయే అప్‌డేట్.. క్విక్‌షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్‌తో వచ్చిన Xtreme 250R Carbon
దసరా కానుకగా Hero Xtreme 250R Carbon.. TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో కొత్త బైక్ లాంచ్‌
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Ranabaali Day 1 Collections : రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
Embed widget