అన్వేషించండి

Nizamabad News: 40 ఏళ్ల అభివృద్ధి ప్రణాళికతో నిజామాబాద్‌లో కొత్త మాస్టర్ ప్లాన్

నిజామాబాద్‌ రూపురేఖలు మార్చేందుకు సూపర్ ప్లాన్ రెడీ చేశారు అధికారులు. నుడా పరిధిలోని ప్రాంతాలన్నింటినీ అభివృద్ధికి ప్రణాళికలు వేశారు. త్వరలోనే దీనంతటినీ అమల్లోకి తీసుకురావాలని చూస్తున్నారు.

నిజామాబాద్ నగర కార్పొరేషన్‌ కొత్త మాస్టర్‌ ప్లాన్‌ ముసాయిదాకు నుడా పాలకవర్గం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. నుడా పరిధిలోని గ్రామాల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి వాటిని ముసాయిదాలో పొందుపర్చింది. కొత్త మాస్టర్‌ప్లాన్‌పై సుదీర్ఘంగా చర్చించి పాలకవర్గం అన్నింటికీ ఆమోదం తెలిపి... డైరెక్టర్‌ టౌన్‌ అండ్‌ కంట్రిప్లానింగ్‌ అధికారులకు పంపించింది. ఈ ముసాయిదాను పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి పంపిస్తారు. ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత కొత్త మాస్టర్‌ప్లాన్‌పై గెజిట్‌ విడుదల చేస్తారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మాస్టర్‌ప్లాన్‌ త్వరలో వచ్చేవిధంగా నుడా పాలకవర్గం నిర్ణయం తీసుకుంది.

మార్పులు చేర్పులు

నిజామాబాద్‌ నగర కార్పొరేషన్‌ కొత్త మాస్టర్‌ప్లాన్‌ కోసం ఐదేళ్ల క్రితం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మాస్టర్‌ప్లాన్‌ను ఒక సంస్థకు అప్పజెప్పారు. ఆ సంస్థ అన్ని పరిశీలించిన తర్వాత మాస్టర్‌ప్లాన్‌ తయారు చేసింది. మున్సిపాలిటీ పరిధిలో ప్రజల కోసం అందుబాటులో ఉంచింది. మాస్టర్‌ప్లాన్‌పై వివిధ డివిజన్‌లలోని కార్యాలయాల్లో అవగాహన కల్పించారు. కార్పొరేషన్‌ విస్తరించడం కోసం శివారు గ్రామాలను కూడా కలపడంతో కొత్త మాస్టర్‌ప్లాన్‌కు మళ్లీ మార్పులు చేశారు. శివారు గ్రామాలను మాస్టర్‌ప్లాన్‌లో చేర్చి ప్రభుత్వానికి పంపించారు.

40 ఏళ్ల ప్రణాళికతో అభివృద్ధి

కొత్త మాస్టర్‌ ప్లాన్‌ పరిశీలించిన మంత్రి కేటీఆర్‌తోపాటు ఇతర అధికారులు నుడా గ్రామాలను కలుపుతూ మాస్టర్‌ప్లాన్‌లో చేర్చాలని కోరారు. వచ్చే నలభై ఏళ్ల వరకు జరిగే మార్పులకు అనుగుణంగా ఉపయోగడే విధంగా కొత్త మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాలని కోరారు. మంత్రి కేటీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా గతేడాది కాలంగా నుడా పరిధిలోని గ్రామాలను చేర్చి కార్పొరేషన్‌తోపాటు నుడా గ్రామాలకు ఉపయోగపడేవిధంగా ఈ మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించారు. నుడా పరిధిలోని గ్రామాల్లో ఈ ప్లాన్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచారు. వారి నుంచి 762 అభ్యంతరాలు స్వీకరించారు. అభ్యంతరాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులను ముసాయిదాలో పొందుపర్చారు. కొత్త మాస్టర్‌ప్లాన్‌ అమలులోకి వచ్చేవిధంగా డైరెక్టర్‌ టౌన్‌ అండ్‌ కంట్రి ప్లానింగ్‌ అధికారులకు పంపించారు.

ట్రాఫిక్ తిప్పలు తీరినట్టేనా!

దాదాపు నిజామాబాద్ నగరం మాస్టార్ ప్లాన్ 40 ఏళ్లు కావస్తోంది. అప్పటి మాస్టర్ ప్లానే ఇప్పటికీ అమలో ఉంది. నిజామాబాద్ నగరం దినదినం విస్తరిస్తోంది. జనాభా కూడా పెరిగింది. అందుకనుగుణంగా ప్రజలకు సౌకర్యంగా ఉండేవిధంగా రోడ్లను తీర్చిదిద్దాలి. ఇప్పటికే చాలా ఏళ్లు ముగిసింది. ఈ నయా మాస్టర్ ప్లాన్‌తోనైనా ప్రజలకు ట్రాఫిక్ తిప్పలు తగ్గతాయని భావిస్తున్నారు. రోడ్ల విస్తీర్ణం, కొత్త రోడ్లు మాస్టర్ ప్లాన్ తో రానున్నాయ్.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల! జూన్ 18న పోలింగ్!
ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల! జూన్ 18న పోలింగ్!
Heatwave in Andhra Pradesh and Telangana:తెలుగు రాష్ట్రాల్లో హీట్‌వేవ్‌ దెబ్బ! పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు! పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!
తెలుగు రాష్ట్రాల్లో హీట్‌వేవ్‌ దెబ్బ! పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు! పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!
Minimum Wages in Telangana: తెలంగాణలో కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ నిర్ణయం! జూన్ నుంచి అమలు!
తెలంగాణలో కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ నిర్ణయం! జూన్ నుంచి అమలు!
Breaking News: చంద్రబాబుకు ఇవే లాస్ట్ ఎన్నికలు? నాన్న మృతిపై నేటికీ అనుమానాలు ఉన్నాయ్?
చంద్రబాబుకు ఇవే లాస్ట్ ఎన్నికలు? నాన్న మృతిపై నేటికీ అనుమానాలు ఉన్నాయ్?

వీడియోలు

CSK vs GT IPL 2026 Highlights | గుజరాత్ చేతిలో చెన్నై ఘోర పరాజయం
Ruturaj Comments on Dhoni Retirement | ధోని రిటైర్మెంట్‌పై రుతురాజ్ కామెంట్స్
Ram Charan at Uppal Stadium IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్‌లో పెద్ది టీమ్ ప్రమోషన్స్
Hardik Pandya Match Fee Fined IPL 2026 | గ్రౌండ్ లో సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా
Sai Sudharsan Creates History in IPL 2026 | సాయి సుదర్శన్ హిస్టారికల్ రికార్డ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Bhagirath Case: బండి భగీరథ్‌ పోక్సో కేసులో కేంద్రమంత్రిని సిట్ విచారిస్తుందా? వాట్సాప్ చాట్స్, కాల్ రికార్డింగ్స్ కీలకమేనా? మాజీ డీసీపీ రెడ్డన్న ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ!
బండి భగీరథ్‌ పోక్సో కేసులో కేంద్రమంత్రిని సిట్ విచారిస్తుందా? వాట్సాప్ చాట్స్, కాల్ రికార్డింగ్స్ కీలకమేనా? మాజీ డీసీపీ రెడ్డన్న ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ!
Vijayawada Patamata Thar Incident: అమ్మాయి కోసం థార్ కార్లతో గ్యాంగ్ వార్ - బెజవాడలో రచ్చ చేసిన ఈ ఇద్దరి కుర్రాళ్ల బ్యాక్ గ్రౌండ్ ఇదే !
అమ్మాయి కోసం థార్ కార్లతో గ్యాంగ్ వార్ - బెజవాడలో రచ్చ చేసిన ఈ ఇద్దరి కుర్రాళ్ల బ్యాక్ గ్రౌండ్ ఇదే !
Satya Dev Samavarthi : సమవర్తిగా సత్యదేవ్ - వెర్సటైల్ హీరో వైల్డ్ యాక్షన్ మోడ్
సమవర్తిగా సత్యదేవ్ - వెర్సటైల్ హీరో వైల్డ్ యాక్షన్ మోడ్
Nalagandla Land Rates: అప్పట్లో వద్దు అనుకున్నారు... ఇప్పుడు కొనలేకపోతున్నారు! హైదరాబాద్‌ నలగండ్లలో ఆకాశాన్ని తాకుతున్న భూముల ధరలు
అప్పట్లో వద్దు అనుకున్నారు... ఇప్పుడు కొనలేకపోతున్నారు! హైదరాబాద్‌ నలగండ్లలో ఆకాశాన్ని తాకుతున్న భూముల ధరలు
Peddi Special Song : పెద్ది స్పెషల్ సాంగ్ ప్రోమో - రామ్ చరణ్, శ్రుతి హాసన్ ఎనర్జిటిక్ స్టెప్స్
పెద్ది స్పెషల్ సాంగ్ ప్రోమో - రామ్ చరణ్, శ్రుతి హాసన్ ఎనర్జిటిక్ స్టెప్స్
SAEL Solar Project AP: జమ్మలమడుగులో రూ.3వేల కోట్లతో SAEL సోలార్ ప్రాజెక్ట్ ప్రారంభం - ఇన్వెస్టర్లకు ఒక్క వాట్సాప్ కాల్ దూరంలోనే.. లోకేష్ కీలక వ్యాఖ్యలు!
జమ్మలమడుగులో రూ.3వేల కోట్లతో SAEL సోలార్ ప్రాజెక్ట్ ప్రారంభం - ఇన్వెస్టర్లకు ఒక్క వాట్సాప్ కాల్ దూరంలోనే.. లోకేష్ కీలక వ్యాఖ్యలు!
Faria Abdullah: బ్లూ కలర్ లెహెంగాలో జాతిరత్నాలు ఫరియా అబ్దుల్లా!
బ్లూ కలర్ లెహెంగాలో జాతిరత్నాలు ఫరియా అబ్దుల్లా!
Patriot OTT : ఓటీటీలోకి మల్టీ స్టారర్ పేట్రియాట్ - బ్లాక్ బస్టర్ మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి మల్టీ స్టారర్ పేట్రియాట్ - బ్లాక్ బస్టర్ మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget