అన్వేషించండి

Nizamabad News: మోకాలి చిప్పల మార్పిడి చికిత్సలో నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రి రికార్డు

మోకాళ్ల చిప్పలు రిప్లేస్మెంట్‌లో రికార్డు. కార్పొరేట్ ను తలదన్నేలా వైద్య సేవలు. గాంధీ ఆస్పత్రి రికార్డును చెరిపేసిన నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి.

నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రి గాంధీ ఆస్పత్రి రికార్డును బ్రేక్ చేసింది. ఉత్తమ వైద్య సేవలు అందిస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తోంది. ఖరీదైన వైద్యాన్ని ఎలాంటి ఫీజులు లేకుండా ఆర్థిక స్తోమత లేని రోగులకు ఊరట కల్పిస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేసుకోలేని వారికి ఇప్పుడు నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి వరంగా మారింది. ఇతర ప్రభుత్వ ఆసుపత్రల్లా కామన్‌గా కాకుండా ప్రత్యేకతను చాటుతోంది నిజామాబాద్ సర్కార్ దవాఖాన.

అరుదైన శస్త్ర చికిత్సలకు కేరాఫ్‌ అడ్రెస్‌గా మారుతోంది నిజామబాద్‌ ప్రభుత్వాసుపత్రి. ఖరీదైన వైద్యాన్ని పేద ప్రజలకు ఎలాంటి ఫీజు లేకుండా ఉంచితంగా అందిస్తోంది. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కార్పొరేట్ తరహాలో రోగులకు వైద్యసేవలు అందుతున్నాయి. నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉంటూ గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు తీసిపోని వైద్యం అందిస్తున్నారు.

కార్పొరేట్లో మోకాలి చిప్పలు రిప్లేస్‌మెంట్ ఆపరేషన్‌కు దాదాపు 3 నుంచి 4లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. కానీ నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో మాత్రం ఉచితంగా చేయడంతోపాటు మందులు కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఫిజియోథెరపిస్టుతో వ్యాయామం నేర్పిస్తున్నారు. డాక్టర్ నాగేశ్వర్ రావు నేతృత్వంలోని వైద్య బృందం మూడు నెలల్లో 60 మందికి మోకీలు మార్పిడి ఆపరేషన్లు చేశారు. 

గతంలో గాంధీ ఆసుపత్రిలో 24 గంటల్లో 9 మందికి మోకీలు రిప్లేస్‌మెంట్స్‌ చేశారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో 10 మందికి మోకాలి చిప్పలు ఆపరేషన్లు చేసి గాంధీ ఆస్పత్రి రికార్డును తిరగరాసింది. మోకాలి చిప్పల రిప్లేస్‌మెంట్ చేసుకొనేవారికి ప్రత్యేక హస్పిటల్‌లో ప్రత్యేక వార్డు, ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేశారు. వైద్యులు అందిస్తున్న చికిత్స పట్ల రోగులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలోనే నీ రిప్లేస్ మెంట్ లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిజామాబాద్ సర్కార్ దవాఖాన అరుదైన రికార్డు సొంతం చేసుకుని పేదలకు అండగా నిలుస్తోంది. ఖరీదైన వైద్యాన్ని ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా అందిస్తూ... శభాష్ అనిపించుకుంటోంది. వైద్యశాఖ మంత్రి హరీష్ రావు పేదలకు మంచి వైద్యం అందేలా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయ్.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kavitha Party Telangana Praja Jagruti: తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో కవిత కొత్త పార్టీ! నమోదు ప్రక్రియలో కీలక అడుగు!
తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో కవిత కొత్త పార్టీ! నమోదు ప్రక్రియలో కీలక అడుగు!
Revanth Reddy: 2029లో మళ్లీ తొక్కకపోతే చూడు! అసెంబ్లీ వేదికగా బీఆర్‌ఎస్‌కు రేవంత్ రెడ్డి సవాల్!
2029లో మళ్లీ తొక్కకపోతే చూడు! అసెంబ్లీ వేదికగా బీఆర్‌ఎస్‌కు రేవంత్ రెడ్డి సవాల్!
Weather in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం! ఉరుములు పిడుగులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!
తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం! ఉరుములు పిడుగులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!
Nandini Sidda Reddy : తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 

వీడియోలు

Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam
Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam
India Bullet Train : హైదరాబాద్‌ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha: డాడీ, మోడీ, చిన్న మోడీపై పోరాటం - తన రాజకీయాన్ని తేల్చేసిన కవిత
డాడీ, మోడీ, చిన్న మోడీపై పోరాటం - తన రాజకీయాన్ని తేల్చేసిన కవిత
YSRCP Ugadi: జగన్‌కు రాజపూజ్యం 1, అవమానం 7 - వైసీపీ కార్యాలయ ఉగాది వేడుకల్లో సిద్ధాంతి పంచాంగం
జగన్‌కు రాజపూజ్యం 1, అవమానం 7 - వైసీపీ కార్యాలయ ఉగాది వేడుకల్లో సిద్ధాంతి పంచాంగం
TVK Vijay trouble: కరూర్ తొక్కిసలాట పాపం అంతా విజయ్‌దేనా ? - తమిళనాట కలకలం రేపుతున్న సీబీఐ దూకుడు
కరూర్ తొక్కిసలాట పాపం అంతా విజయ్‌దేనా ? - తమిళనాట కలకలం రేపుతున్న సీబీఐ దూకుడు
Mohan Babu : మోహన్ బాబు బర్త్ డే - శికంజా మాలిక్, వెంకటప్పాయ నాయుడు మేకింగ్ వీడియోస్ చూశారా!
మోహన్ బాబు బర్త్ డే - శికంజా మాలిక్, వెంకటప్పాయ నాయుడు మేకింగ్ వీడియోస్ చూశారా!
North Korean elections: ఉత్తరకొరియా ఎన్నికల్లో 99.93 శాతం ఓట్లతో కిమ్ విజయం - ఆ కొద్ది మంది ఏమై ఉంటారో ఊహించగలరా?
ఉత్తరకొరియా ఎన్నికల్లో 99.93 శాతం ఓట్లతో కిమ్ విజయం - ఆ కొద్ది మంది ఏమై ఉంటారో ఊహించగలరా?
Dalal Street Market Crash 2026: దలాల్ స్ట్రీట్‌లో ఊచకోత!1,400 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్! హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బోర్డులో 'నైతిక' కలకలం!
దలాల్ స్ట్రీట్‌లో ఊచకోత!1,400 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్! హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బోర్డులో 'నైతిక' కలకలం!
Dhurandhar 2 OTT : ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ ధురంధర్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ ధురంధర్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Anushka Shetty : అనుష్క పెళ్లి రూమర్స్ - అదే ఎందుకు హైలెట్ చేస్తున్నారంటూ టీం స్ట్రాంగ్ రియాక్షన్
అనుష్క పెళ్లి రూమర్స్ - అదే ఎందుకు హైలెట్ చేస్తున్నారంటూ టీం స్ట్రాంగ్ రియాక్షన్
Embed widget