అన్వేషించండి

MLC Kavitha: నేటితో ఎమ్మెల్సీ కవిత కస్టడీ ముగింపు, ఇంతలోనే ఆమెకు ఊహించని షాక్ ఇస్తారా?

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టు ముందు తీహార్ జైలు అధికారులు హాజరుపరచనున్నారు.

MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయి మూడు నెలలు పూర్తవుతుంది. ఆమె 80 రోజులుగా తీహార్ జైలులోని ఆరవ నంబర్(మహిళ ఖైదీలు)కాంప్లెక్స్ లో ఉంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ జూన్ 21తో  ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆమెను శుక్రవారం (జూన్ 21) రౌస్ అవెన్యూ కోర్టు ముందు తీహార్ జైలు అధికారులు హాజరుపరచనున్నారు. అయితే.. ఆమెకు మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడిగించే అవకాశం ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో.. శుక్రవారం ఈ కేసులో ఎలాంటి ట్విస్ట్ వెలుగు చూస్తుందన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

 కవిత అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో  మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈడీ అధికారుల బృందం ఎమ్మెల్సీ కవితను మార్చి 15వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల బృందం  బంజారాహిల్స్ లోని కవిత ఇంట్లో సోదాలు నిర్వహించారు. సుమారు నాలుగైదు గంటల పాటు సోదాలు నిర్వహించారు.  మొదట ఆమెతో పాటు తన ఇంట్లోని పని చేస్తున్న వాళ్ల సెల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కవిత గత పదేళ్ల నుంచి జరిపిన ఆర్థిక లావాదేవీలపై వివరాలు సేకరించారు. అదే రోజు సాయంత్రం 5:20 గంటలకు కవితను అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి కొన్ని రోజుల పాటు ఆమె ఈడీ కస్టడీలోనే ఉన్నారు.

ఆపై తనను తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారు. రెండు దఫాలుగా పది రోజుల ఈడీ  కస్టడీ అనంతరం మార్చి 26న  ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు జ్యూడీషియల్  కస్టడీ విధించింది. 14 రోజులకు ఒకసారి కవిత జ్యుడీషియల్ కస్టడీ ని కోర్టు పొడిగిస్తూ వచ్చింది. తీహార్ జైల్లో జ్యూడీషియల్ కస్టడీలో ఉండగానే.. ఏప్రిల్ 11న కవితను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. మూడు రోజుల సీబీఐ కస్టడీ  తర్వాత సీబీఐ కేసులోనూ కోర్టు కవితకు జ్యూడీషియల్ కస్టడీ విధించింది. సీబీఐ కేసులో కవిత జ్యూడీషియల్ కస్టడీని మే20 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది.  ఈడీ, సీబీఐల అరెస్ట్ లను సవాల్ చేస్తూ, బెయిల్ ఇవ్వాలంటూ కవిత దాఖలు చేసిన మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను రౌస్ ఎవెన్యూ కోర్టు తిరస్కరించింది.

ఆమె స్కాంలో కీలకం
కవితను అరెస్ట్ చేసిన తర్వాత సీబీఐ  కస్టడీ పిటిషన్‌లో సంచలన విషయాలను ప్రస్తావించింది. లిక్కర్ కేసులో కవితే ప్రధాన కుట్రదారు అని సీబీఐ ఆ పిటిషన్లో పేర్కొంది.  సౌత్ గ్రూప్‌కి గ్రూపునకు చెందిన ఓ వ్యాపారి  2021లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కలిశారని.. తమకు అనుకూలంగా మద్యం పాలసీని రూపొందించాలంటూ ఆయన కోరారని తెలిపింది. అలా చేసినందుకు గానూ ఆమ్ ఆద్మీ పార్టీకి  నిధులు ఇవ్వాలని కోరినట్లు సీబీఐ వివరించింది. ఇదంతా కవిత కనుసన్నల్లోనే నడిచినట్లు వెల్లడించింది.  ప్రస్తుతం కవిత కస్టడీ ముగియనుండడంతో  ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఆసక్తిగా మారింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Modi Cabinet Reshuffle 2026 Telangana: మోదీ కేబినెట్ విస్తరణ - తెలంగాణ నుంచి ఈటల కు ఛాన్స్ - బండి సంజయ్‌కు ప్రమోషన్?
మోదీ కేబినెట్ విస్తరణ - తెలంగాణ నుంచి ఈటల కు ఛాన్స్ - బండి సంజయ్‌కు ప్రమోషన్?
Breaking News: అమ్మాయి కోసం థార్‌ వాహనాలతో ఇద్దరు యువకుల వార్‌! విజయవాడ రోడ్లపై యాక్షన్ సీన్స్‌!
అమ్మాయి కోసం థార్‌ వాహనాలతో ఇద్దరు యువకుల వార్‌! విజయవాడ రోడ్లపై యాక్షన్ సీన్స్‌!
Heatwave in Andhra Pradesh and Telangana:తెలుగు రాష్ట్రాల్లో హీట్‌వేవ్‌ దెబ్బ! పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు! పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!
తెలుగు రాష్ట్రాల్లో హీట్‌వేవ్‌ దెబ్బ! పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు! పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!
MGNREGA Job Card 2026 ఆన్‌లైన్‌లో అప్లై ఎలా? అర్హత, పత్రాలు, డౌన్‌లోడ్ పూర్తి వివరాలు
గ్రామీణ పేదలకు 100 రోజుల ఉపాధి.. NREGA జాబ్ కార్డు దరఖాస్తు విధానం ఇదే!

వీడియోలు

MI vs KKR IPL 2026 Highlights | ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ ఊచకోత
KKR Bowlers Destroy MI Batting IPL 2026 | ముంబైకు చుక్కలు చూపించిన నరైన్, గ్రీన్
Sanju Samson vs Heinrich Klaasen | క్లాసెన్‌తో గొడవకు ఎండ్ కార్డ్ వేసిన సంజూ
Virat Kohli Comments On Captaincy Stress | ద్రవిడ్ చేసిన సాయంపై కోహ్లీ సంచలన వ్యాఖ్యలు
Hardik Pandya Shocking Comments IPL 2026 | కేకేఆర్ చేతిలో ఓటమిపై హార్దిక్ పాండ్యా అసంతృప్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Heatwave in Andhra Pradesh and Telangana:తెలుగు రాష్ట్రాల్లో హీట్‌వేవ్‌ దెబ్బ! పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు! పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!
తెలుగు రాష్ట్రాల్లో హీట్‌వేవ్‌ దెబ్బ! పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు! పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!
IPL 2026 GT VS CSK Result Update: చెన్నై ఇంటికి.. జీటీ చేతిలో ఘోర ప‌రాజ‌యం.. రాణించిన సుద‌ర్శ‌న్, గిల్, సిరాజ్, రాబ‌డ‌
చెన్నై ఇంటికి.. జీటీ చేతిలో ఘోర ప‌రాజ‌యం.. రాణించిన సుద‌ర్శ‌న్, గిల్, సిరాజ్, రాబ‌డ‌
Hardik Pandya Fined: MI కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు జరిమానా - KKR మ్యాచ్ లో ప్రవర్తనపై సీరియస్ యాక్షన్
MI కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు జరిమానా - KKR మ్యాచ్ లో ప్రవర్తనపై సీరియస్ యాక్షన్
Numerology: మీ పుట్టిన తేదీ 2,11,20 లేదా 29 అయితే మిమ్మల్ని అందరూ ఎందుకు ఇష్టపడతారో తెలుసా?
మీ పుట్టిన తేదీ 2,11,20 లేదా 29 అయితే మిమ్మల్ని అందరూ ఎందుకు ఇష్టపడతారో తెలుసా?
Chennai Super Kings  Knock Out: చెన్నై సూపర్ కింగ్స్ ఓట‌మితో ఫ్లే ఆఫ్స్ రేసులో నిలిచిన నాలుగు జట్లు.. హోరాహోరీ పోరు
చెన్నై సూపర్ కింగ్స్ ఓట‌మితో ఫ్లే ఆఫ్స్ రేసులో నిలిచిన నాలుగు జట్లు.. హోరాహోరీ పోరు
ఈ రోజు రాశిఫలాలు 22 మే 2026: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు
ఈ రోజు రాశిఫలాలు 22 మే 2026: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు
Cockroaches : బొద్దింకలు(కాక్రోచ్) ఆరోగ్యానికి ప్రమాదమా? వీటి వల్ల వ్యాధులు ఎలా వ్యాపిస్తాయంటే..
బొద్దింకలు(కాక్రోచ్) ఆరోగ్యానికి ప్రమాదమా? వీటి వల్ల వ్యాధులు ఎలా వ్యాపిస్తాయంటే..
Crocodile Attack Uttar Pradesh: అత్తమ్మ అంత్యక్రియల్లో ఘోర విషాదం - సరయూ నదిలో అల్లుడిని మింగేసిన మొసలి!
అత్తమ్మ అంత్యక్రియల్లో ఘోర విషాదం - సరయూ నదిలో అల్లుడిని మింగేసిన మొసలి!
Embed widget