అన్వేషించండి

Mahabubnagar: దొంగ స్వామీజీ హల్‌చల్! శేషతల్పంపై పడుకొని దేవుడిగా చెప్పుకుని, క్యూకట్టిన జనం

తాను మానవ రూపంలో ఉన్న శ్రీనివాసుడ్ని అని, తన చుట్టూ తిరిగితే మీ కష్టాలు ఇట్టే మాయం అవుతాయని స్వామీజీ ప్రచారం చేసుకున్నాడు.

రానురాను సమాజం ఆధునిక పోకడలవైపు మళ్లుతున్నప్పటికీ జనం మాత్రం స్వామీజీల వలలో పడడం మానడం లేదు. దీనివల్ల దొంగ స్వామీజీలకు అడ్డు అదుపు లేకుండానే పోతోంది. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో ఓ వ్యక్తి స్వామీజీ అవతారం ఎత్తి భక్తులను తన వలలో వేసుకోవడం మొదలు పెట్టాడు. తాను మానవ రూపంలో ఉన్న శ్రీనివాసుడ్ని అని, తన చుట్టూ తిరిగితే మీ కష్టాలు ఇట్టే మాయం అవుతాయని ప్రచారం చేసుకున్నాడు. తానే పరమాత్ముడ్ని, అవతారపురుషుడ్ని అంటూ డప్పు కొట్టుకున్నాడు. ఏకంగా శేషతల్పంపై పడుకొని, ఇద్దరు ఆడవాళ్లతో కాళ్లు నొక్కించుకుంటున్న ఫోటోలను సైతం బయటకు వదిలాడు.

ఈ వ్యక్తి హల్‌ చల్‌ చేయడంతో ఆయన పిలుపు అందుకున్న భక్తులు కుప్పలు తెప్పలుగా ఆయన ఆశ్రమం ముందు క్యూ కట్టేశారు. దీంతో అక్కడి దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా అయ్యాయి. తమిళనాడుకు చెందిన రంగనాథం అనే వ్యక్తి తాను దేవుడ్ని అంటూ ప్రచారం చేసుకుంటున్నాడు. రోగం ఏదైనా సరే వెంటనే నయం చేసేస్తాను అంటూ ప్రచారం చేసుకుంటూ మహబూబ్ నగర్ లో సెటిల్ అయ్యాడు. 

జిల్లాలోని కేటీదొడ్డి మండలం కొండాపురం స్టేజ్‌ దగ్గర స్థావరం ఏర్పాటు చేసుకున్నాడు. సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం ఎత్తి, శేషతల్పంపై నిద్రిస్తూ ఇద్దరు లక్ష్మీలు (భార్యలు) ఆయన కాళ్లు నొక్కుతున్నట్లుగా ఫోటోలను వదిలాడు. దీంతో ప్రజల చూపును తనవైపునకు తిప్పుకున్నాడు. ఆయన నివసించే ప్రదేశంలో భక్తుల రద్దీ బాగా పెరిగిపోయి ట్రాఫిక్‌కు బాగా అంతరాయం ఏర్పడింది. దీంతో స్వామీజీని మరో ప్రాంతానికి పోలీసులు తరలించారు. చివరకు, పోలీసులు ఆ దొంగ బాబా గుట్టును రట్టు చేశారు. ఈ దొంగ బాబాకు గతంలోనే కౌన్సెలింగ్ ఇచ్చామని స్థానిక ప్రజలకు వివరించారు.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Adilabad Crime News: క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
526km కియా సైరోస్‌ EV ఎంట్రీ - టాటా ఎక్సాన్‌ EV, మహీంద్రా XUV 3XO EV కంటే బెటరా?
Kia Syros EV వర్సెస్‌ Nexon EV వర్సెస్‌ XUV 3XO EV - A టు Z కంపారిజన్‌, ఏ ఎలక్ట్రిక్‌ SUV కొంటారు?
Jana Nayagan Collections: 150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Embed widget