అన్వేషించండి

KTR On Modi : బీజేపీ వాళ్లు అడ్డదిడ్డం మాట్లాడితే వీపులు పగులగొట్టండి - సిరిసిల్లలో టీఆర్ఎస్ కార్యక్తలకు కేటీఆర్ పిలుపు !

అడ్డదిడ్డం మాట్లాజితే బీజేపీ నేతలపై దాడులు చేయాలని కార‌్యకర్తలకు కేటీఆర్ పిలుపు నిచ్చారు. బీజేపీ అంటే బక్వాస్‌ జ్యాదా ఝూటా పార్టీ అని సిరిసిల్లలో విమర్శించారు.


ప్రగతిపథంలో దూసుకుపోతున్న తెలంగాణా పుట్టుకనే ప్రశ్నిస్తున్న బీజేపీని నరెంద్రమోదీకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీఆర్ఎస్ కార్యకర్తలదేనని కేటీఆర్ ప్రకటించారు. సిరిసిల్లలో ఆయన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీపై విరుచుకు పడ్డారు. అసలు ప్రధాని మోదీకి నీతి ఉందా అని ప్రశ్నించారు. మిషన్ కాకతీయ, మిషన్‌ భగీరథకు నిధులు ఇవ్వాలని నీతిఆయోగ్ సిఫారసు చేస్తే ఒక్క రూపాయికూడా ఇవ్వలేదన్నారు.  2014లో జన్‌ధన్ ఖాతాల్లో రూ. పదిహేను లక్షలు వేస్తామని హమీ ఇచ్చారని.. కానీ ఎక్కడా  15లక్షలు కాదు 15 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. 

ఇప్పటికి ఎనిమిదేళ్లు అయ్యింది ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని కోటలు దాటే మాటలు చెప్పి..ఒక్క ఉద్యోగమైనా ఇవ్వలేదన్నారు. .16కోట్ల ఉద్యోగాలు రావాలని అదేమని అడిగితే మిర్చి బండి కూడా ఉద్యోగమే అంటున్నారని విమర్శించారు. మోదీ పరిస్థితి బాత్‌ కరోడోమే..కామ్‌ పకోడీమే అన్నట్లు ఉన్నదని సెటైర్ వేశారు. నమో అంటే నమ్మించి మోసం చేయడమే అని మనం ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. జీవితాలు మార్చమని ఓట్లు వేస్తే జీవిత భీమానే అమ్మేస్తున్నారని ..మనం ఇది ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు.  సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్ కాదు..సబ్‌కా సాథ్‌ సబ్‌ బక్‌వాస్‌ అని ప్రచారం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలదేని దిశానిర్దేశం చేశారు. 

కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్‌ గెలిచి మూడేళ్లు అయ్యింది అయన నియోజకవర్గానికి నయా పైసా అయిన తీసుకురాలేదన్నారు.  అయోధ్యలో మాత్రమే రాముడున్నాడా..మా వేములవాడలో లేడా..మరి మాకెన్ని పైసలు ఇచ్చారని కేటీఆర్ ప్రశ్నించారు. నరెంద్రమోదీ కేవలం ఉత్తర భారతానికి ఉత్తరాఖండ్‌కే ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారని ..తెలంగాణాకు ప్రధాని వేరే ఎవరైనా ఉన్నారా అని కార్యకర్తలు ప్రశ్నించాలన్నారు.  కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మేడారం ను మినీ కుంభమేళా అంటారు మరి ఇచ్చింది ఎంత రెండున్న కోట్లు మాత్రమేనన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో కుంభమేళాకు 375 కోట్లు ఇచ్చారన్నారు. 

ఎనిమిదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలు 158 మంజూరు చేస్తే తెలంగాణాకు ఇచ్చింది సున్నా అని.. 8 ఐఐఎం,16 ఐఐఐటీలు ఇస్తే ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదన్నారు.  మరి బండి ఇక్కడికి వచ్చి బండి పోతే బండి .. గుండుపోతే గుండు ఫ్రీ అని గొప్పగొప్ప మాటలు చెప్పారన్నారు. బీజేపీ అంటే బక్వాస్‌ జ్యాదా ఝూటా పార్టీ అని ప్రచారం చేయాల్సిందేనన్నారు. కేసీఆర్‌ కంటే గొప్ప హిందువు ఎవరు లేరు..ఆయన యధాలాపంగా హిందూగాళ్లు బొందుగాళ్లు అన్నమాటను రచ్చచేసి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. బీజేపీ బట్టలు విప్పి బజారులో నగ్నంగా నిలబెట్టాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని పిలుపునిచ్చారు. బీజేపీ వాళ్లు అడ్డందిడ్డం మాట్లాడితే జనగామ, ఆర్మూర్‌లో టీఆర్ఎస్ కార్యకర్తలు వీపు పగులగొట్టిన్రు..ఇక సిరిసిల్లలో కూడా అదే పని చేయాలని పిలుపునిచ్చారు. 

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీకి ఎన్నిసార్లైనా వెళ్తా: కరీంనగర్‌లో సీఎం రేవంత్
తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీకి ఎన్నిసార్లైనా వెళ్తా: కరీంనగర్‌లో సీఎం రేవంత్
Case Filed On Veeramachaneni: వీఆర్‌కే డైట్ వీరమాచినేని రామకృష్ణపై కేసు నమోదు.. అనధికార వైద్య సలహాలు చేస్తున్నారని ఆరోపణలు!
వీఆర్‌కే డైట్ వీరమాచినేని రామకృష్ణపై కేసు నమోదు.. అనధికార వైద్య సలహాలు చేస్తున్నారని ఆరోపణలు!
Hyderabad dating app scam: డేటింగ్ పేరుతో పబ్‌కు తీసుకెళ్లి 29వేలు బిల్ కట్టించింది. హైదరాబాద్ టెకీకి షాక్ ఇచ్చిన సుందరి
డేటింగ్ పేరుతో పబ్‌కు తీసుకెళ్లి 29వేలు బిల్ కట్టించింది. హైదరాబాద్ టెకీకి షాక్ ఇచ్చిన సుందరి
Telangana Pending Bills Protests: భట్టి చాంబర్ ముందు కాంట్రాక్టర్లు, ఉద్యోగుల రోజువారీ ధర్నాలు - తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందా?
భట్టి చాంబర్ ముందు కాంట్రాక్టర్లు, ఉద్యోగుల రోజువారీ ధర్నాలు - తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందా?

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్లతో మరో 36 ప్రాజెక్టులు.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీలో సీఎం చంద్రబాబు
వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్లతో మరో 36 ప్రాజెక్టులు.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీలో సీఎం చంద్రబాబు
Union Cabinet Decisions: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీస మద్దతు ధర పెంపు, ఏ పంటకు ఎంత
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీస మద్దతు ధర పెంపు, ఏ పంటకు ఎంత పూర్తి వివరాలు
Vijayasai Reddy About YSRCP: ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Rajinikanth : ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
ఇస్లాంలో మతం మార్చడానికి కల్మాను ఉపయోగిస్తారు, మరి హిందూమతం సంగతేంటి?
ఇస్లాంలో మతం మార్చడానికి కల్మాను ఉపయోగిస్తారు, మరి హిందూమతం సంగతేంటి?
Vijayasai Reddy: ఏపీని కమ్మ, క్రిస్టియన్లు పాలిస్తున్నారు.. మేం గెలిస్తే ఆ కులాలకే సీఎం పదవి: విజయసాయిరెడ్ది
ఏపీని కమ్మ, క్రిస్టియన్లు పాలిస్తున్నారు.. మేం గెలిస్తే ఆ కులాలకే సీఎం పదవి: విజయసాయిరెడ్ది
Boyapati Srinu: బోయపాటి శ్రీను పెద్దబ్బాయ్, అమ్మాయి బర్త్ డే... ఫ్యామిలీ ఫోటోలు చూశారా?
బోయపాటి శ్రీను పెద్దబ్బాయ్, అమ్మాయి బర్త్ డే... ఫ్యామిలీ ఫోటోలు చూశారా?
October Rule Changes: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
Embed widget