అన్వేషించండి

Khammam: ఖమ్మంలో కానిస్టేబుల్ రాసలీలల రాంబాబు! హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

Telangana News: ఖమ్మంలో ఓ కానిస్టేబుల్ పచ్చని సంసారంలో చిచ్చు పెట్టాడు. ఓ కేసు గురించి పోలీస్ స్టేషన్ కు వచ్చిన వివాహితతో అక్రమ సంబంధం నెరిపినట్లుగా ఆమె భర్త ఆధారాలతో బయటపెట్టాడు.

Telugu News: ఓ కేసు విషయంలో కోర్టుకు వచ్చిన వివాహితపై ఓ కానిస్టేబుల్ కన్నువేశాడు. చెల్లి.. బుజ్జీ అంటూ సన్నిహితం పెంచుకున్నాడు. ఆర్థికంగా బాగుంటుందని చైన్‌లింక్ వ్యాపారం అంటగట్టాడు. ఇలా వారిద్దరూ దగ్గరయ్యారు. ఆమె భర్తకు అనుమానం వచ్చి నిఘా వేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. కానిస్టేబుల్‌ నిజ స్వరూపాన్ని కళ్లకు కట్టేలా పోలీసు అధికారులకు వీడియో చూపించాడు. పదేళ్ల కిందట ప్రేమ.. బూడిదలో పోసిన పన్నీరులా మారిందని నిరూపించాడు. ఆమె వ్యవహారంతో పలువురు ముక్కున వేలు వేసుకున్నారు. ఖమ్మం పోలీసు కమిషనరేట్ పరిధిలోని బాంబు స్వ్కాడ్లో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ రాంబాబు వ్యవహారం తీరు పోలీసు శాఖకే మచ్చ తెచ్చింది.

ట్రాప్ చేశాడు ఇలా.. 
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ కేసు విషయంలో కోర్టుకు వచ్చిన మహిళతో కానిస్టేబుల్ రాంబాబు పరిచయం చేసుకున్నాడు. ఆర్థిక సమస్యలు తీరడానికి ఒక చైన్ లింక్ మార్కెటింగ్‌లో ఆమెను చేర్పించాడు. ఈ క్రమంలోనే చెల్లి.. బుజ్జీ అంటూ మరింత సన్నిహితమయ్యాడు. లొంగదీసుకున్నాడు. కొద్ది రోజులకు రాంబాబు వ్యవహారంలో అనుమానం వచ్చిన ఆమె భర్త నిఘా వేశాడు. వారిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో మహిళ భర్తపై దాడి చేసేందుకు కానిస్టేబుల్ రాంబాబు, ఆమె ప్రయత్నించారు. అంతకు ముందు వారిద్దరూ ఏకాంతంగా ఉన్న వీడియోలను ఆ మహిళ సెల్ ఫోన్ లోనే భద్రపరిచాడు.

పదేళ్ల కిందట ప్రేమ వివాహం..
అతడిని పదేళ్ల కిందట ఆ మహిళ ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. వారిద్దరికీ ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లలు, భర్త ఉండగానే ఇలా మరొకరి ట్రాప్‌లోకి ఆ మహిళ వెళ్లడంపై స్థానికులు విమర్శలు చేస్తున్నారు.

పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు..
కానిస్టేబుల్ రాంబాబు వ్యవహారంపై ఖమ్మం సీపీకి ఆ మహిళ భర్త ఫిర్యాదు చేశారు. ఆమె వద్ద ఉన్న మొబైల్ ఫోన్లో ఇద్దరూ ఏకాంతంగా ఉన్న వీడియోలను చూపించాడు. దీంతో కానిస్టేబుల్ రాంబాబుతో పాటు ఆ మహిళపై ఖానాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ రాంబాబును సస్పెండ్ చేసి కేసు విచారణ చేపట్టాలని బాధితుడు పోలీసులను కోరాడు

టాప్ హెడ్ లైన్స్

Sathupally NDRF Rescue: సత్తుపల్లి వరదలో గల్లంతైన 11 మంది SDRF సిబ్బంది సేఫ్.. రక్షించిన ఎన్డీఆర్ఎఫ్!
సత్తుపల్లి వరదలో గల్లంతైన 11 మంది SDRF సిబ్బంది సేఫ్.. రక్షించిన ఎన్డీఆర్ఎఫ్!
Congress High Command: కాంగ్రెస్ సీఎంలను హైకమాండ్ కించ పరుస్తుందా? కనీస గౌరవం కూడా ఇవ్వదా?
కాంగ్రెస్ సీఎంలను హైకమాండ్ కించ పరుస్తుందా? కనీస గౌరవం కూడా ఇవ్వదా?
Telangana Graduates MLC Election: ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు చివరి తేదీ నవంబర్ 6.. పట్టభద్రుల ఓట్లపై కాంగ్రెస్ ఫోకస్!
ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు చివరి తేదీ నవంబర్ 6.. పట్టభద్రుల ఓట్లపై కాంగ్రెస్ ఫోకస్!
PDS Rice Recycling: సన్న బియ్యంగా రేషన్ బియ్యం రీసైక్లింగ్.. 19 బ్రాండ్ల పేర్లతో రైస్ మిల్లుల అక్రమ దందా!
సన్న బియ్యంగా రేషన్ బియ్యం రీసైక్లింగ్.. 19 బ్రాండ్ల పేర్లతో రైస్ మిల్లుల అక్రమ దందా!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Laddu Case: తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. విచారణ ఏపీలోనే!
తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. విచారణ ఏపీలోనే!
Stock Market Rally: మార్కెట్లలో సునామీ ర్యాలీ - 2000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. అసలైన కారణాలివే!
మార్కెట్లలో సునామీ ర్యాలీ - 2000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. అసలైన కారణాలివే!
Regena Cassandra : ఇష్టం లేకుంటే ముందే తప్పుకోవాలి - సౌత్ ఇండస్ట్రీపై రాధికా ఆప్టే కామెంట్స్... రెజీనా రియాక్షన్
ఇష్టం లేకుంటే ముందే తప్పుకోవాలి - సౌత్ ఇండస్ట్రీపై రాధికా ఆప్టే కామెంట్స్... రెజీనా రియాక్షన్
Ramayana Review Telugu - 'రామాయణ' రివ్యూ: వెండితెరపై అద్భుతం జరిగిందా? లేదా? ఇతిహాసాన్ని ఎలా తీశారు?
'రామాయణ' రివ్యూ: వెండితెరపై అద్భుతం జరిగిందా? లేదా? ఇతిహాసాన్ని ఎలా తీశారు?
PVN Madhav Letter to Amit Shah : వరుస తుపాన్లతో ఏపీకి తీవ్ర నష్టం - ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పి.వి.ఎన్. మాధవ్ లేఖ!
వరుస తుపాన్లతో ఏపీకి తీవ్ర నష్టం - ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పి.వి.ఎన్. మాధవ్ లేఖ!
AP DSC Notification: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!
Virat Kohli Birthday : 38 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఏంటి? డైట్, వర్కౌట్ రహస్యాలు ఇవే
38 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఏంటి? డైట్, వర్కౌట్ రహస్యాలు ఇవే
Romantic Drama OTT : ఓటీటీలోకి వచ్చేసిన క్యూట్ లవ్ స్టోరీ - అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి కొత్త మూవీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన క్యూట్ లవ్ స్టోరీ - అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి కొత్త మూవీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget