అన్వేషించండి
Advertisement
Telangana Rains: సీఎం రేవంత్ కరీంనగర్ టూర్ రద్దు, యథావిధిగా వరంగల్ పర్యటన
Telangana News: వర్షం కారణంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్ పర్యటన చివరి నిమిషంలో రద్దు అయింది. అయితే వరంగల్ లో రోడ్ షోలకు రేవంత్ హాజరు అవుతారని సమాచారం.
Telangana CM Revanth Reddy- హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్ టూర్ రద్దు అయింది. వర్షం కారణంగా రేవంత్ కరీంనగర్ పర్యటన రద్దు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు బయలుదేరారు. వర్షం వల్ల కరీంనగర్ పర్యటన రద్దు చేసుకున్నా వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ రోడ్ షోలకు సీఎం రేవంత్ యథావిథిగా హాజరుకానున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చాలా రోజుల తరువాత ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగింది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion