అన్వేషించండి

Sircilla Constable: ఆర్టీసీ బస్సెక్కి కానిస్టేబుల్ గలీజు పని, చితక్కొట్టిన ప్రయాణికులు

Rajanna Sircilla: సిరిసిల్ల - కరీంనగర్ బస్సులోకి రాజేందర్ అనే కానిస్టేబుల్ ఎక్కాడు. ఈయన విజిలెన్స్ విభాగంలో పని చేస్తున్నారు.

Sircilla Constable Misbehaves with Woman: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో ఓ కానిస్టేబుల్ చేసిన పనికి స్థానికులు దేహశుద్ది చేశారు. బాధ్యత గల ఉద్యోగంలో ఉంటూ ఆ కానిస్టేబుల్ పరువు తక్కువ పని చేశాడు. మహిళలకు భద్రత కల్పించాల్సిన వ్యక్తే వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బస్సు ఎక్కిన కానిస్టేబుల్ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడం స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఇది గమనించిన స్థానికులు ఆ కానిస్టేబుల్‌ను అక్కడికక్కడే చావబాదారు. 

సిరిసిల్ల - కరీంనగర్ బస్సులోకి రాజేందర్ అనే కానిస్టేబుల్ ఎక్కాడు. ఈయన విజిలెన్స్ విభాగంలో పని చేస్తున్నారు. పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద కరీంనగర్ నుండి సిరిసిల్లకు వచ్చిన నాన్ స్టాప్ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ పట్ల రాజేందర్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో కానిస్టేబుల్ రాజేందర్ ను ప్రయాణికులు చితకబాదారు. అతడికి దేహశుద్ధి చేసి, చొక్కా పట్టుకొని లాక్కొని వెళ్లి పోలీసులకు అప్పగించారు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లుగా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget