అన్వేషించండి

Yadagirigutta Bus Timings: హైదరాబాద్‌ నుంచి యాదగిరి గుట్ట వెళ్లే మొదటి బస్‌, ఆఖరి బస్ టైమింగ్స్ ఏంటీ? ఎంజీబీఎస్‌ నుంచి నడిచే బస్‌లు ఎన్ని?

Yadagirigutta Bus Timings From JBS: యాదగిరి గుట్టు వెళ్లాలనుకుంటున్నారా.. మరి ఆర్టీసీ బస్‌లు ఎప్పుడెప్పుడు ఉన్నాయో తెలుసా? ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ నుంచి బస్‌ టైమింగ్స్ ఇక్కడ చూసేయండి

Yadagirigutta Bus Timings From MGBS: యాదగిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని ప్రతి రోజూ వేల మంది దర్శించుకుంటారు. ఒక్క తెలంగాణలోనే కాకుండా దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శించుకొని ఆశీర్వాదం పొందుతారు. ఈ స్వామిని దర్శించుకోవాలంటే హైదరాబాద్‌ నుంచి ఆర్టీసీ ప్రత్యేక సర్వీస్‌లు నడుపుతోంది. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకి 104 బస్సులు నడుపుతోంది తెలంగాణ ఆర్టీసీ. అయితే ఇవి ఏ టైంలో అందుబాటులో ఉన్నాయి. ఆఖరి బస్ ఎప్పుడు ఉంది మొదటి బస్‌ ఎంత టైంకు ఉందనే విషయాలను ఇక్కడ చూడొచ్చు. 

ఎంజీబీఎస్‌ నుంచి యాదగిరి గుట్టకు వెళ్లే బస్‌లు వాటి టైమింగ్స్‌ ఇక్కడ చూడొచ్చు  

SNo డిపో పేరు బస్‌ సర్వీస్ ఏంటీ ఎక్కడి నుంచి బయల్దేరుతుంది ఏ టైంలో బయల్దేరుతుంది ఎక్కడికి చేరుకుంటుంది.  ఎంత టైంకు చేరుకుంటుంది
1 యాదగిరి గుట్ట పల్లె వెలుగు  హైదరాబాద్‌
05:00
యాదగిరి గుట్ట
06:50
2 యాదగిరి గుట్ట పల్లె వెలుగు  హైదరాబాద్‌ 05:30 యాదగిరి గుట్ట 07:20
3 యాదగిరి గుట్ట పల్లె వెలుగు  హైదరాబాద్‌ 06:00 యాదగిరి గుట్ట 07:50
4 యాదగిరి గుట్ట పల్లె వెలుగు  హైదరాబాద్‌ 06:30 యాదగిరి గుట్ట
08:20
5 యాదగిరి గుట్ట పల్లె వెలుగు  హైదరాబాద్‌ 07:25 యాదగిరి గుట్ట 09:15
6 యాదగిరి గుట్ట ఇతర సర్వీస్‌ హైదరాబాద్‌ 08:00 యాదగిరి గుట్ట 09:20
7 యాదగిరి గుట్ట పల్లె వెలుగు  హైదరాబాద్‌ 08:30 యాదగిరి గుట్ట 10:20
8 యాదగిరి గుట్ట ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్‌ 09:15 యాదగిరి గుట్ట 10:50
9 తాండూరు ఎక్స్‌ప్రెస్‌్ హైదరాబాద్‌ 09:20 యాదగిరి గుట్ట 10:50
10 యాదగిరి గుట్ట పల్లె వెలుగు  హైదరాబాద్‌ 09:20 యాదగిరి గుట్ట 11:10
11 యాదగిరి గుట్ట పల్లె వెలుగు  హైదరాబాద్‌ 09:25 యాదగిరి గుట్ట 11:15
12 యాదగిరి గుట్ట ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్‌ 09:45 యాదగిరి గుట్ట 11:20
13 యాదగిరి గుట్ట ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్‌ 10:00 యాదగిరి గుట్ట 11:35
14 తాండూరు ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్‌ 10:15 యాదగిరి గుట్ట 11:45
15 యాదగిరి గుట్ట పల్లె వెలుగు హైదరాబాద్‌ 10:25 యాదగిరి గుట్ట 12:15
16 యాదగిరి గుట్ట ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్‌ 10:30 యాదగిరి గుట్ట 12:05
17 యాదగిరి గుట్ట ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్‌ 11:00 యాదగిరి గుట్ట 12:35
18 యాదగిరి గుట్ట పల్లె వెలుగు హైదరాబాద్‌ 11:00 యాదగిరి గుట్ట 12:50
19 యాదగిరి గుట్ట పల్లె వెలుగు హైదరాబాద్‌ 11:00 యాదగిరి గుట్ట 12:50
20 యాదగిరి గుట్ట పల్లె వెలుగు హైదరాబాద్‌ 11:05 యాదగిరి గుట్ట 12:55
21 యాదగిరి గుట్ట పల్లె వెలుగు హైదరాబాద్‌ 11:25 యాదగిరి గుట్ట 13:15
22 యాదగిరి గుట్ట ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్‌ 11:30 యాదగిరి గుట్ట 13:05
23 యాదగిరి గుట్ట పల్లె వెలుగు హైదరాబాద్‌ 11:45 యాదగిరి గుట్ట 13:35
24 యాదగిరి గుట్ట ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్‌ 12:00 యాదగిరి గుట్ట 13:35
25 యాదగిరి గుట్ట పల్లె వెలుగు హైదరాబాద్‌ 12:15 యాదగిరి గుట్ట 14:05
26 యాదగిరి గుట్ట పల్లె వెలుగు హైదరాబాద్‌ 12:35 యాదగిరి గుట్ట 14:25
27 యాదగిరి గుట్ట పల్లె వెలుగు హైదరాబాద్‌ 12:55 యాదగిరి గుట్ట 14:45
28 యాదగిరి గుట్ట పల్లె వెలుగు హైదరాబాద్‌ 13:15 యాదగిరి గుట్ట 14:50
29 యాదగిరి గుట్ట పల్లె వెలుగు హైదరాబాద్‌ 13:55 యాదగిరి గుట్ట 15:45
30 యాదగిరి గుట్ట పల్లె వెలుగు హైదరాబాద్‌ 14:00 యాదగిరి గుట్ట 15:35
31 యాదగిరి గుట్ట పల్లె వెలుగు హైదరాబాద్‌ 14:35 యాదగిరి గుట్ట 16:25
32 యాదగిరి గుట్ట పల్లె వెలుగు హైదరాబాద్‌ 14:45 యాదగిరి గుట్ట 16:35
33 యాదగిరి గుట్ట పల్లె వెలుగు హైదరాబాద్‌ 15:30 యాదగిరి గుట్ట 17:20
34 యాదగిరి గుట్ట ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్‌ 15:45 యాదగిరి గుట్ట 17:20
35 యాదగిరి గుట్ట పల్లె వెలుగు హైదరాబాద్‌ 15:50 యాదగిరి గుట్ట 17:40
36 యాదగిరి గుట్ట పల్లె వెలుగు హైదరాబాద్‌ 15:55 యాదగిరి గుట్ట 17:45
37 యాదగిరి గుట్ట పల్లె వెలుగు హైదరాబాద్‌ 16:15 యాదగిరి గుట్ట 18:05
38 యాదగిరి గుట్ట పల్లె వెలుగు హైదరాబాద్‌ 16:40 యాదగిరి గుట్ట 18:45
39 యాదగిరి గుట్ట ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్‌ 16:45 యాదగిరి గుట్ట 18:20
40 యాదగిరి గుట్ట పల్లె వెలుగు హైదరాబాద్‌ 17:05 యాదగిరి గుట్ట 18:55
41 యాదగిరి గుట్ట ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్‌ 17:20 యాదగిరి గుట్ట 18:55
42 యాదగిరి గుట్ట పల్లె వెలుగు హైదరాబాద్‌ 17:25 యాదగిరి గుట్ట 19:15
43 యాదగిరి గుట్ట పల్లె వెలుగు హైదరాబాద్‌ 17:45 యాదగిరి గుట్ట
19:35
44 యాదగిరి గుట్ట ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్‌ 17:45 యాదగిరి గుట్ట 19:20
45 యాదగిరి గుట్ట పల్లె వెలుగు హైదరాబాద్‌ 18:05 యాదగిరి గుట్ట 19:55
46 యాదగిరి గుట్ట పల్లె వెలుగు హైదరాబాద్‌ 18:25 యాదగిరి గుట్ట 20:15
47 యాదగిరి గుట్ట డీలక్స్‌ హైదరాబాద్‌ 18:30 యాదగిరి గుట్ట 20:05
48 యాదగిరి గుట్ట ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్‌ 18:45 యాదగిరి గుట్ట 20:20
49 యాదగిరి గుట్ట పల్లె వెలుగు హైదరాబాద్‌ 18:45 యాదగిరి గుట్ట 20:35
50 యాదగిరి గుట్ట డీలక్స్‌ హైదరాబాద్‌ 19:30 యాదగిరి గుట్ట 21:05
51 యాదగిరి గుట్ట పల్లె వెలుగు హైదరాబాద్‌ 19:55 యాదగిరి గుట్ట 21:45
52 యాదగిరి గుట్ట ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్‌ 20:00 యాదగిరి గుట్ట 21:40
53 యాదగిరి గుట్ట పల్లె వెలుగు హైదరాబాద్‌ 20:25 యాదగిరి గుట్ట 22:15
54 యాదగిరి గుట్ట డీలక్స్‌ హైదరాబాద్‌
20:30
యాదగిరి గుట్ట 22:05

టాప్ హెడ్ లైన్స్

Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Niharika Konidela : అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
Breaking News: హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Embed widget