అన్వేషించండి

Vikarabad News: వికారాబాద్ జిల్లా సర్పంచ్‌లో తిరుగుబాటు- బిల్లులు చెల్లించలేదని కలెక్టర్‌ సమావేశానికి డుమ్మా

పల్లె ప్రగతి బాయ్ కాట్ చేస్తుమంటున్నారు సర్పంచ్‌లు. గతంలో చేప్పటిన పనులకు ఇంత వరకు బిల్లులు చెల్లించలేదని... ఇప్పుడైనా చెల్లిస్తే సంతోషమంటున్నారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చిరిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఈ నెల 3 నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన చర్యలను అధికారులు, జిల్లా యంత్రాంగం చురుగ్గా చేపడుతోంది. గ్రామ సర్పంచులసహా వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు జిల్లా కలెక్టర్లు. 

పల్లె ప్రగతి కోసం వికారాబాద్ జిల్లా తాండూరు మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ మండల సర్పంచ్‌ల సంఘం బాయ్‌కట్‌ చేసింది. కార్యాలయం ముందు బైఠాయించి నిరసనకు దిగారు కూడా. వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన సర్పంచులు బిల్లులు చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన బిల్లులను వెంటనే చెల్లించాలని బహిష్కరించారు. తమ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ మండల పరిషత్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. 

3 ఏళ్ల కిందట గ్రామంలో పల్లె ప్రగతి కింద చేసిన అభివృద్ధి పనులకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి బిల్లులు రాలేదని వాపోయారు గ్రామ సర్పంచ్‌లు. గ్రామంలో చేపట్టిన సిసి రోడ్డు, వైకుంఠ ధమాలను అప్పులు తెచ్చి పనులు చేసినట్టు చెప్పారు. కానీ ప్రభుత్వం ఇంత వరకు తమకు బిల్లులు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తుందని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేదంటే రానున్న పల్లె ప్రగతి పూర్తిగా బైకాట్ చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమం తాండూర్ నియోజకవర్గంలోని పెద్దముల్ యాలాల బాసిరాబాద్ మండలంలో జరిగింది. 

గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవపూర్ మండలం కేంద్రంలో కూడా సర్పంచ్‌లు ఆందోళన బాట ట్టారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు విడుదల చేసేంత వరకు పల్లె ప్రగతి, సమీక్ష సమావేశాన్ని బహిష్కరించినట్టు ప్రకటించారు. ఎంపీడీఓ కార్యాలయంలోని అన్ని పంచాయతీల సర్పంచ్‌లు నిరసన తెలిపారు. ఆత్మగౌరవం లేకుండా చేస్తే సహించేది లేదని నినదించారు. 

టాప్ హెడ్ లైన్స్

Pradeep Constructions Somajiguda : నిర్మాణం పూర్తయిన భవనానికి అనుమతుల రద్దు - సోమాజిగూడలో ప్రముఖ రియల్ఎస్టేట్ కంపెనీకి షాక్
నిర్మాణం పూర్తయిన భవనానికి అనుమతుల రద్దు - సోమాజిగూడలో ప్రముఖ రియల్ఎస్టేట్ కంపెనీకి షాక్
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Telangana BJP Internal Strategy: గ్రేటర్ త్రిశూల పోరుకు బీజేపీ జంగ్ సైరన్! మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలవకపోతే భవిష్యత్తు శూన్యమేనా?
గ్రేటర్ త్రిశూల పోరుకు బీజేపీ జంగ్ సైరన్! మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలవకపోతే భవిష్యత్తు శూన్యమేనా?
Allu Arjun : సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట
సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Jangaon Crime News: నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
Embed widget