అన్వేషించండి

Trains Cancellation: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక - సికింద్రాబాద్‌ నుంచి వెళ్లే 23 ఎంఎంటీఎస్, 28 రైళ్లు రద్దు

Trains Cancellation: తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ జారీ చేసింది. ఈనెల 19 నుంచి 25 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 

Trains Cancellation: తెలుగు రాష్ట్రాల్లో రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య గమనికతో ఓ ప్రకటన విడుదల చేసింది. ఈనెల 19వ తేదీ అంటే ఈరోజు నుంచి 25వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఆదివారం వెల్లడించారు. హైదరాబాద్ జంట నగరాల్లో ప్రజలకు సర్వీసులు అందించే 23 ఎంఎంటీఎస్ రైళ్లను సోమవారం నుంచి వచ్చే ఆదివారం వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటనలో స్పష్టం చేశారు. 28 రైళ్లను వారం రోజుల పాటు రద్దు చేయగా.. ఆరు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో మౌలిక వసతుల నిర్వహణకు సంబంధించిన పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా... గుంతకల్ - బోధన్ రైలు సమయంలో తాత్కాలికంగా మార్పులు చేసినట్లు తెలిపారు. దీంతోపాటు హైదరాబాద్ జంట నగరాల్లో 23 ఎంఎంీఎస్ రైళ్లను వారం రోజుల పాటు రద్దు చేస్తుండగా... ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులు ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు. 

రద్దైన రైళ్ల వివరాలు ఇవే..!

07753 నెంబర్ గల కాజీపేట - డోర్నకల్, 07754 నెంబర్ డోర్నకల్ - కాజీపేట, 07755 నెంబర్ డోర్నకల్ - విజయవాడ, 07278 నెంబర్ భద్రాచలం - విజయవాడ, 07979 నెంబర్ విజయవాడ - భద్రాచలం, 07591 నెంబర్ సికింద్రాబాద్ - వికారాబాద్, 07592 నెంబర్ వికారాబాద్ - కాచీగూడ, 07463 నెంబర్ వరంగల్ - హైదరాబాద్, 077666 నెంబర్ సిర్పూర్ టౌన్ - కరీంనగర్ రైళ్లను ఈరోజు నుంచి 25 తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. 07765 నెంబర్ కరీంనగర్ - సిర్పూర్ టౌన్, 07893 నెంబర్ నిజామాబాద్ - కరీంనగర్ రైళ్లను 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 07894 నెంబర్ గల కరీంనగర్ - నిజామాబాద్, 07751 నెంబర్ వాడి - కాచిగూడ, 07752 నెంబర్ ఫలక్ నుమా - వాడి, 17003 నెంబర్ కాజీపేట - సిర్పూర్ టౌన్, 17004 నెంబర్ బాల్ హార్షా- కాజీపేట, 17034 నెంబర్ సిర్పూర్ టౌన్ - భద్రాచలం, 17035 నెంబర్ కాజీపేట - బాల్ హార్షా రైళ్లను ఈరోజు నుంచి 25వ తేదీ వరకు క్యాన్సిల్ చేశారు. 17033 నెంబర్ భద్రాచలం - బాల్ హార్షా, 17036 నెంబర్ బాల్ హార్షా - కాజీపేట రైళ్లను 20వ తేదీ నుంచి 26 వరకు రద్దు చేశారు. ఇవే కాకుండా 07596 కాచీగూడ - నిజామాబాద్, 07593 నెంబర్ నిజామాబాజ్ -కాచీగూడ, 07853 నెంబర్ నిజామాబాద్ - నాందేడ్, 07791 నెంబర్ కాచీగూడ - నడికూడే, 07792 నెంబర్ నడికూడే - కాచీగూడ రైళ్లను కూడా 25వ తేదీ వరకు పాక్షికంగా రద్దు చేశారు. 07854 నెంబర్ గల నాందేడ్ - నిజామాబాద్ రైలను నిన్నటి నుంచి 25 వ తేదీ వరకు క్యాన్సిల్ చేశారు.

క్యాన్సిల్ అయిన ఎంఎంటీఎస్ రైళ్లు ఇవే..!

47129 (లింగంపల్లి - హైదరాబాద్), 47132(లింగంపల్లి - హైదరాబాద్) 47133(లింగంపల్లి - హైదరాబాద్), 47135 (లింగంపల్లి - హైదరాబాద్), 47136 (లింగంపల్లి - హైదరాబాద్), 47105 (హైదరాబాద్ - లింగంపల్లి), 47108 (హైదరాబాద్ - లింగంపల్లి), 47109 (హైదరాబాద్ - లింగంపల్లి), 47110 (హైదరాబాద్ - లింగంపల్లి), 47112 (హైదరాబాద్ - లింగంపల్లి), 47165 (ఉందానగర్ - లింగంపల్లి), 47189 (లింగంపల్లి - ఫలక్ నుమా), 47178 (లింగంపల్లి - ఉందానగర్ ), 47179 (లింగంపల్లి - ఫలక్ నుమా), 47158 (ఫలక్ నుమా - లింగంపల్లి), 47211 ( ఉందానగర్ - లింగంపల్లి), 47212 (లింగంపల్లి - ఉందానగర్ ) రైళ్లను 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు పాక్షికంగా రద్దు చేశారు. అలాగే 47214 (ఉందానగర్ - లింగంపల్లి), 47177 (రాంచంద్రాపురం - ఫలక్ నుమా), 47156 (ఫలక్ నుమా - లింగంపల్లి), 47157 (ఉందానగర్ - లింగంపల్లి), 47157 (ఉందానగర్ - లింగంపల్లి), 47181 (లింగంపల్లి - ఉందానగర్ ), 47182 (లింగంపల్లి - ఫలక్ నుమా) 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు క్యాన్సిల్ చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Pradeep Constructions Somajiguda : నిర్మాణం పూర్తయిన భవనానికి అనుమతుల రద్దు - సోమాజిగూడలో ప్రముఖ రియల్ఎస్టేట్ కంపెనీకి షాక్
నిర్మాణం పూర్తయిన భవనానికి అనుమతుల రద్దు - సోమాజిగూడలో ప్రముఖ రియల్ఎస్టేట్ కంపెనీకి షాక్
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Encounter: బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
Gambhir Silence Broken: సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Vizag Fishermen Missing: మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
Dose OTT : ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
CM Revanth Reddy Soft Hindutva Strategy: బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
FIFA World Cup Dispute: ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
E20 ఇంధనంపై మరో కొత్త చర్చ - పాత బైక్‌లు, కార్ల రబ్బర్‌ భాగాలు పాడయ్యే ఛాన్స్‌!
E20 పెట్రోల్‌తో పాత బండ్లకు ప్రమాదం! రబ్బర్ భాగాలు దెబ్బతినే అవకాశం ఉందని ARAI హెచ్చరిక
Embed widget