KTR On Agnipath: నాడు కిసాన్లు నేడు జవాన్లు- కేంద్రంపై కేటీఆర్ ఘాటు విమర్శలు
అగ్నిపథ్ స్కీంపై జరుగుతున్న అల్లర్ల దేశంలో నిరుద్యోగుల ఆగ్రహానికి నిదర్శనం అన్నారు మంత్రి కేటీఆర్.
నాడు రైతులను టార్గెట్ చేసుకున్న కేంద్రం ప్రభుత్వం ఇప్పుడు జవాన్లను టార్గెట్ చేసుకుందని విమర్శించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. సికింద్రాబాద్‌లో జరిగిన అల్లర్లపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. దీనంతటికీ మోదీ ప్రభుత్వం సమధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అగ్నిపథ్ స్కీంపై జరుగుతున్న ఆందోళనలు... దేశంలో నిరుద్యోగుల ఆగ్రహానికి నిదర్శనం అన్నారు కేటీఆర్. నిరుద్యోగులు మేల్కొన్నారని అభిప్రాయపడ్డారు. </p
The violent protests against #AgniveerScheme is an eye-opener & acute indicator of the magnitude of unemployment crisis in the country
— KTR (@KTRTRS) June 17, 2022
Pehle Desh ke Kisan Ke Saath खिलवाड़ Aur Ab Desh ke Jawan Ke Saath खिलवाड़
From One Rank - One Pension to proposed No Rank - No Pension!
>
వన్ ర్యాంక్ వన్ పెన్షన్ నుంచి నో ర్యాంక్ నో పెన్షన్ వరకు దేశాన్ని తీసుకొచ్చారని ట్విట్టర్లో ఆరోపించారని కేటీఅర్.
అక్కడ ఆందోళనకారులు పోలీసులతో మాట్లాడుతున్న వీడియోను కూడా కేటీఆర్ రీ ట్వీట్ చేశారు. యువకుల గోడు వినాలంటూ ఓ వ్యక్తి చేసిన కామెంట్‌ను కేటీఆర్ రీ ట్వీట్ చేశారు. దేశానికి సేవ చేయాలని సిద్ధంగా ఉన్న యువతతో ఎందుకిలా ఆడుకుంటున్నారని నిలదీశారు.
Carefully listen to the pain of the youth. Heartbreaking 💔
— YSR (@ysathishreddy) June 17, 2022
Modi, why are you playing with the young aspirants? #AgnipathRecruitmentScheme #AgnipathScheme#ModiMustReseign @KTRTRS @pbhushan1 @AnkitLal @yadavtejashwi @yadavakhilesh @SaketGokhale @prakashraaj pic.twitter.com/tUINMf3tSc