అన్వేషించండి

గ్యాస్ లీకవ్వడంతోనే అగ్ని ప్రమాదం, ఎలాంటి దుస్ప్రచారాలు చేయొద్దన్న డీసీపీ

Secuderabad Fire Accident:  గ్యాస్ సిలిండర్ లికవ్వడం వల్లే చిలకలగూడలో అగ్ని ప్రమాదం జరిగిందని డీసీపీ చందన దీప్తి తెలిపారు. అన్ని విధాలుగా దర్యాప్తు చేసిన తర్వాతే ఒక స్పష్టతకు వచ్చామన్నారు.

Secuderabad Fire Accident: సికింద్రాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదం కారణాలను డీసీపీ వెల్లడించారు. గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని స్పష్టం చేశారు. అన్ని విధాలుగా పూర్తి దర్యాప్తు చేసిన తరువాతే ఒక స్పష్టతకు వచ్చామని పేర్కొన్నారు. క్లూస్ టీమ్, ఎఫ్ఎస్ఎల్ అధికారులు కూడా గ్యాస్ సిలిండర్ పేలడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని తేల్చారు. ఎటువంటి అపోహలకు, ఊహాగానాలకు వెళ్లవద్దని, దుస్ప్రచారం చేయవద్దని సూచించారు.

సికింద్రాబాద్ లోని చిలకలగూడ దూద్ బావిలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండ్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఏడుగురికి మందికి తీవ్ర గాయలు అయ్యాయి. పేలుడు కారణంగా ఇల్లంతా పూర్తిగా దగ్ధమైంది. అయితే విషయం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. కానీ అప్పటికే ఇల్లంతా కాలిపోయింది. వీరితో పాటే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కూడా అదే ఆస్పత్రికి తరిలించారు. 

విషయం తెలుసుకున్న డిప్యూటీ స్పీకర్ పద్మారావ్ గౌడ్.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుడి కుటుంబ సభ్యులకు ఆర్థికంగా కూడా అండగా ఉంటామని తెలిపారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కూడా పరామర్శించారు. అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న నలుగురిని మెరుగైన చికిత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించబోతున్నట్లు డిప్యూటీ స్పీకర్ పద్మారావ్ గౌడ్ వివరించారు. ప్రమాదంలో మొత్తం 8 మంది గాయపడగా అందులో నారాయణస్వామి వ్యక్తి చనిపోయారు. ఖలీమా బేగం, జాఫర్, నర్సింగరావు, శ్రీనివాస్‌ను యశోద ఆసుపత్రికి తరలిస్తున్నామని డిప్యూటీ స్పీకర్ తెలిపారు. పేలుడుకు గల కారణాలు ఏంటో స్థానిక సీఐ నరేష్ ను అడిగి తెలుసుకున్నారు. డిప్యూటీ స్పీకర్ వెంట ఏసీపీ సుధీర్ కూడా ఉన్నారు.

భారీ శబ్ధంతో ఒక్కసారిగా బ్లాస్ట్..

మూడు నెలల క్రితం కూడా ఇలాంటి పేలుడు ఘటనే సంభవించింది. అది రాత్రి సమయం. రాత్రి 8 గంటలు అవుతోంది. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. డ్యూటీలు ముగించుకుని ఇళ్లకు చేరిన వారు.. వంటావార్పు పూర్తి చేసుకుని తిందామని కూర్చున్న వారు.. వారి పనులు చేసుకుంటున్నారు. అంతలోనే ఆ రాంరెడ్డి నగర్ ప్రాంతంలో ఉన్నట్టుండి భారీ శబ్ధం. ఏదో పేద్ద బాంబు పేలినట్టు. అక్కడ ఉన్న వారు అంత పెద్ద శబ్ధంతో ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందా అని ఇళ్ల నుండి బయటకు వచ్చారు. పక్కనున్న ఇంట్లో వారిని ఏమిటి ఆ శబ్ధం అని అడిగినా వారికీ తెలియదు అనే సమాధానమే. అంతలోనే కొందరు మరో వైపు పరుగులు పెట్టారు. ఏమిటా అని చూస్తే ఓ గదిలో సిలిండర్ పేలిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. 

బ్లాస్ట్ జరిగిన రూములో ఎంత మంది ఉంటున్నారు?

వాళ్లంతా బ్యాచ్ లర్స్.. జార్ఖండ్ రాష్ట్రం నుండి ఉపాధి కోసం హైదరాబాద్ కు వచ్చారు. వాళ్లు మొత్తం 8 మంది ఆ గదిలో ఉంటున్నారు. అక్కడే ఉంటూ స్థానికం జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఉండే పలు పరిశ్రమల్లో డైలీ లేబర్లుగా పని చేస్తున్నారు. ఉదయం జరిగిన గొడవ వీరి మధ్యే అరుపులు వినిపించింది ఈ రూము నుండే అని స్థానికులు చెప్పారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Moinabad Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. డ్రగ్స్ వాడటం ఇదే తొలిసారి కాదా? శాంపిల్స్‌లో మరిన్ని అవశేషాలు
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. డ్రగ్స్ వాడటం ఇదే తొలిసారి కాదా? శాంపిల్స్‌లో మరిన్ని అవశేషాలు
Nandini Sidda Reddy : తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
Telangana Weather:: తెలంగాణకు వర్ష సూచన! హైదరాబాద్‌లో కుండపోత! రానున్న నాలుగు రోజులు కీలకం!
తెలంగాణకు వర్ష సూచన! హైదరాబాద్‌లో కుండపోత! రానున్న నాలుగు రోజులు కీలకం!
Regional Ring Rail Project: హైదరాబాద్‌కు గుడ్ న్యూస్! రీజనల్ రింగ్ రైల్ సర్వేకు గ్రీన్ సిగ్నల్, ఇక పట్టాలెక్కేనా?
హైదరాబాద్‌కు మరో మెగా ప్రాజెక్టు... రీజనల్ రింగ్ రైల్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

వీడియోలు

AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam
Sanju Samson Funny Advice to Abhishek | అభిషేక్ శర్మకు సంజూ పెళ్లి సలహా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pakistan Airstrike: కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
YSRCP local polls plan: లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
Kerala Assembly Elections 2026: కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Iran War Updates: నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Embed widget