అన్వేషించండి

Malla Reddy: దొంగకు పీసీసీ ఇస్తరా? రైతుల గురించి మాట్లాడితే నాలుక చీరేస్తం - మల్లారెడ్డి ఘాటు వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాయలేని విధమైన పదాలు వాడుతూ దూషించారు.

రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే విషయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. రైతులకు వ్యతిరేకంగా చేసిన ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకుంటుంది. ఈ క్రమంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డికి నిరసనగా నేడు బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. అధికారంలోకి రాక ముందే కాంగ్రెస్ తన నిజస్వరూపాన్ని బయటపెడ్డుకుందని మండిపడుతున్నారు. ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలను దహనం చేస్తున్నారు. రైతులకు మూడు గంటల ఉచిత విద్యుత్‌ చాలు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ పోరు తీవ్ర తరం చేసింది. మంగళవారం పార్టీ నేతలంతా ఎక్కడికక్కడ ప్రెస్‌మీట్‌లు పెట్టి రేవంత్ వ్యాఖ్యలను ఖండించగా, నేడు (జూలై 12) రోడ్లపైకి వచ్చి ధర్నాలు రాస్తా రోకోలు చేశారు.

ఈ నిరసనల్లో రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాయలేని విధమైన పదాలు వాడుతూ దూషించారు. రేవంత్ రెడ్డి తనను కూడా బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనం అయిపోతుందంటూ ఎద్దేవా చేశారు. ఒక దొంగకు పీసీసీ పదవి ఇచ్చారంటూ మాట్లాడారు.

" రేవంత్ రెడ్డి నన్ను కూడా బ్లాక్ మెయిల్ చేసిండు.. మీ అందరికి ఎర్కనే. తెలుగు దేశంలోకి పోయిండు దాన్ని నాశనం చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చిండు, దాన్ని కూడా నాశనం చేసి పోతడు. ఏం మాట్లాడతడో అర్థం కాదు. పాపం 130 ఏళ్ల చరిత్ర గల పార్టీ.. ఒక దొంగకు పీసీసీ ఇస్తరా? ఇంత దరిద్రం ఎక్కడా లేదు. వాళ్లకి ఎవరూ దిక్కులేడు. దివాళా తీసేటప్పుడు ఏం చేస్తరు? ఏవడ్నో పెట్టి నడిపియ్యాల. వీడేమో పైసలు లూటీ చేసి నడిపిస్తడు. కాబట్టి, మా రైతుల గురించి ఎవరన్నా మాట్లాడిన్రనుకో వాళ్ల నాలుక చీరతం. తెలంగాణకు రానియ్యం. మీకు పుట్టగతులు ఉండవ్. మా రైతులు అంత కూడా బీఆర్ఎస్ పార్టీ తరపునే ఉన్నరు. మిమ్మల్ని తరిమి తరిమి కొడతరు ఊళ్లలోకి పోతే "
-

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Feel The Jail: నేరం చేయకుండా జైలుకెళ్లాలని ఉందా? ఖైదీగా మారాలనుందా? - డబ్బులు కట్టి ఉండొచ్చు..ఇవిగో డీటైల్స్
నేరం చేయకుండా జైలుకెళ్లాలని ఉందా? ఖైదీగా మారాలనుందా? - డబ్బులు కట్టి ఉండొచ్చు..ఇవిగో డీటైల్స్
Extramarital Affair: పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
CM Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
Gadwal Vijayalakshmi: తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget