అన్వేషించండి

Malla Reddy About Revanth Reddy: టార్గెట్ రేవంత్ రెడ్డి, మరోసారి రెచ్చిపోయిన మంత్రి మల్లారెడ్డి - మధ్యలో రేవంత్ పెళ్లి ప్రస్తావన

సీఎం కేసీఆర్ 14 యేండ్లు తెలంగాణ సాధన కోసం పోరాడారు, అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయంటే ఆయన పాలనే కారణం అన్నారు.

గతంలో 10 ఏళ్లు వరుసగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేసిందని, ఆ సమయంలో రైతులకు న్యాయం ఎందుకు చేయలేకపోయారని కాంగ్రెస్ నేతలను, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు. అది రచ్చబండ కాదు లుచ్చా బండ అని.. రేవంత్ రెడ్డి చేపట్టిన రచ్చబండపై సంచలన ఆరోపణలు చేశారు. టీపీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలకు మీడియా సమావేశంలో స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. రేవంత్ ఓ దొంగ అని, దొంగ రెడ్డి అని.. రాహుల్ గాంధీ తోపా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. సీఎం కేసీఆర్ 14 యేండ్లు తెలంగాణ సాధన కోసం పోరాడారు, అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయంటే ఆయన పాలనే కారణం అన్నారు. దమ్ముంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో డిక్లరేషన్ అమలు చేసి చూపించాలని డిమాండ్ చేశారు.

సీఎం కేసీఆర్‌పై రేవంత్ లాంటి వ్యక్తి విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. రేవంత్ ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ మటాష్ అని, పైసలు పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తి రేవంత్ అని ఆరోపించారు. తన విద్యా సంస్థలపై ఎన్నో ఆరోపణలు చేశారని, ఒక్కటీ నిరూపించలేకపోయారని పేర్కొన్నారు. టీడీపీలో ఉన్పప్పుడు తనను రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేశారని, కానీ ఏ విషయంలోనూ ఎదుర్కోలేకపోయారని చెప్పారు. 

రేవంత్ గుణమే అంత.. 
రేవంత్ రెడ్డి చేసేదంతా బ్లాక్ మెయిల్ రాజకీయాలని, అవసరమైతే రాహుల్ గాంధీని కూడా బ్లాక్ మెయిల్ చేస్తాడని సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు కు రేవంత్ పిర్యాదు చేస్తే తనకు ఎంపీ టికెట్ ఇచ్చారని చెప్పారు. రేవంత్ బిడ్డ పెళ్లికి పైసలు ఎవరు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా నేను తనకు డబ్బులు ఇవ్వలేదని రేవంత్ ప్రమాణం చేస్తారా అని అడిగారు. తాను పాలు పోసి కష్ట పడి సంపాదించానని.. కానీ రేవంత్ ఏం చేసి ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు.

కేసీఆర్ దేశ్ కా నేత.. మంత్రి మల్లారెడ్డి ప్రశంసలు
సీఎం కేసీఆర్ పాలనతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, టీఆర్ఎస్ అధినేత దేశ్ కా నేత అని మల్లా రెడ్డి ప్రశంసలు కురిపించారు. ‘కేసీఆర్ పంజాబ్ లో చెక్కులు పంచడం కాదు.. దేశమంతా చెక్కులు పంచుతాడు. కేసీఆర్ దేశాన్ని పాలించడం ఖాయం, తెలంగాణలో ఇస్తున్న పథకాలు దేశమంతా ఇస్తారు. కాంగ్రెస్ మొహాలకు ఎం చేయడం తెలుసు. బీజేపీ దేశాన్ని దివాళా తీయిస్తోంది. ప్రత్యామ్నాయం కేసీఆర్ ఎజెండా నే. హైద్రాబాద్ చూస్తే కేసీఆర్ గొప్పతనం తెలుస్తుంది. ఖబడ్ధార్ రేవంత్ రెడ్డి.. నోరు జాగ్రత్త. కేసీఆర్ అన్ని కులాలను బాగా చూసుకుంటున్నాడు.
రెడ్లకు కేసీఆర్ పెద్ద పీట వేయలేదా. నేను ఏ భూములు కొన్నా చట్టబద్ధంగా కొన్నా. తో మంది డాక్టర్లు ఇంజినీర్లను ఫార్మా సిస్టులను తయారు చేశా. నువ్వు మాత్రం రక్తం పీల్చే జలగవు. రేవంత్ ను జైలు కు పంపిస్తా. లీగల్‌గానే వెళ్తా. రేవంత్ పేదల పొట్ట గొడుతున్నారు’ అని మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు.

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: భైంసాలో విషాదం!2వ అంతస్తు నుంచి పడి రెండేళ్ల పాప మృతి!
భైంసాలో విషాదం!2వ అంతస్తు నుంచి పడి రెండేళ్ల పాప మృతి!
Telangana BJP: తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
Telangana High Court On Fatima Owaisi College: ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
Youtuber Ravan Case: రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court On Fatima Owaisi College: ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
Youtuber Ravan Case: రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
Akhil Akkineni : అప్పుడు అఖిల్... ఇప్పుడు సమంత - లెనిన్ బ్లాక్ బస్టర్ కావాలంటూ...
అప్పుడు అఖిల్... ఇప్పుడు సమంత - లెనిన్ బ్లాక్ బస్టర్ కావాలంటూ...
BCCI Series Defeat Review: ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!
ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!
ఇప్పటివరకు భారత్ NCAP క్రాష్ టెస్ట్‌కు వెళ్లిన 31 కార్లు - ఏవి 5 స్టార్, ఏవి 4 స్టార్ సాధించాయి?
భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఏయే కార్లకు 5 స్టార్ రేటింగ్? పూర్తి జాబితా ఇదే
Gen Z vs Millennials: మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
TVK Govt Asks State Election Commissioner to Step Down: తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
Embed widget