అన్వేషించండి

హైదరాబాద్‌ విద్యార్థులకు మెట్రో బంపర్ ఆఫర్, నేటి నుంచి స్టూడెంట్‌ పాస్‌లు జారీ

విద్యార్థుల కోసం హైదరాబాద్‌ మెట్రో స్టూడెంట్ పాస్‌లను ఇవాళ్టి నుంచి జారీ చేస్తోంది. పది స్టేషన్‌లలో డాక్యుమెంట్స్ ఇచ్చి పాస్ తీసుకోవచ్చు.

 విద్యార్థుల కోసం స్టూడెంట్‌ పాస్‌ అందుబాటులోకి తీసుకొస్తోంది హైదరాబాద్‌ మెట్రో. ఈ పాస్ తీసుకున్న విద్యార్థులు 20 ట్రిప్‌లకు డబ్బులు చెల్లించి 30 ట్రిప్‌లు జర్నీ చేయవచ్చు. ఇప్పుడు మెట్రో ట్రైన్ పాస్ తీసుకుంటే వచ్చే ఏడాది మార్చి 31 వరకు అందుబాటు ఉంటుంది. 

పది స్టేషన్‌లలో ఈ పాస్‌లు ఇవ్వనున్నారు. జేఎన్‌టీయూ, విక్టోరియా మెమోరియల్‌, నాగోల్, రాయ్‌దుర్గ్, దిల్‌సుఖ్‌నగర్, నారాయణగూడ, బేగంపేట్‌, పరేడ్‌ గ్రౌండ్, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట్‌ స్టేషన్‌లలో స్టూడెంట్‌ మెట్రో పాస్‌లు ఇస్తారు. 

పాస్ తీసుకోవడానికి హైదరాబాద్‌ మెట్రో రైల్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఓ ఫామ్‌ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిఉంటుంది. అందులో వివరాలు ఫిల్ చేయాలి. ఆ అప్లికేషన్‌తోపాటు ప్రస్తుతం చదువుతున్న స్కూల్‌, కాలేజ్‌ ఐడీ కార్డ్‌ జిరాక్స్ ఇవ్వాలి. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, లాంటి ప్రభుత్వ గుర్తింపు కార్డు కూడా సబ్‌ మిట్ చేయాలి. ప్రిన్సిపల్ సంతకం చేసిన బోనఫైడ్‌ సర్టిఫికెట్ కూడా జత చేయాలి. 

కండిషన్స్‌ ఏంటంటే?
1. మెట్రో స్టూడెంట్ పాస్ అనేది పరిమితమైన ఆఫర్
2. విద్యార్థికి పాస్ కార్డు ఇచ్చేందుకు రూ.100 తీసుకుంటుంది. 
3 .విద్యార్థి వారి అవసరాలకు అనుగుణంగా రీఛార్జ్ చేసుకోవచ్చు. 
3. ట్రిప్ పాస్ కొనుగోలు చేసిన తేదీ నుంచి 30 రోజులు మాత్రమే చెల్లుబాటు అవుతుంది
4. 1 ఏప్రిల్, 1998 తర్వాత పుట్టిన వారికి మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. 
5. 1 జూలై 2023 నుంచి 31 మార్చి 2024 వరకు ఉంటుంది. 
6. ఒకసారి ఎంటర్ అయి వస్తే ట్రిప్ బ్యాలెన్స్ నుంచి ఒక ట్రిప్ తీసేస్తారు. 
మీ స్మార్ట్ కార్డ్‌లో రూ. 45/- లోడ్ చేస్తే 15 ట్రిప్పులు అందుబాటులో ఉంటాయి. ఒకసారి మీరు ఎంటర్‌ అయితే మీ కార్డులో 14 ట్రిల్‌లే ఉంటాయి. 
7. ఒరోజులో కార్డులో ఇచ్చిన దాని కంటే ఎక్కువ ట్రావెల్ చేస్తే మాత్రం అదనంగా చెల్లించాల్సిన ఛార్జ్‌ చెల్లించాల్సి ఉంటుంది. మీ స్మార్ట్ కార్డ్‌ను రూ.45/- తో లోడ్ చేస్తే 15 ట్రిప్పులు అందుబాటులో ఉంటాయి. మీరు ఓ రోజు ఓవర్‌ ట్రిప్స్ వెళ్తే రూ. 55/- అవుతుంది. మీ ట్రిప్ బ్యాలెన్స్ నుంచి ఒకటి కట్‌ చేయడంతోపాటు అదనంగా పది రూపాయలు చెల్లించాలి. 
8. స్మార్ట్ కార్డ్‌లో ఒక ఫేర్ జోన్ ట్రిప్ పాస్ మాత్రమే అప్‌లోడ్ చేస్తారు. అంటే స్టేషన్ల పేర్లు ముందే చెప్పాల్సి ఉంటుంది. 

టాప్ హెడ్ లైన్స్

Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Embed widget