అన్వేషించండి

మాదాపూర్‌ ల్యాండ్ వివాదంలో మరో మలుపు- సురేష్‌ బాబుతో సంబంధం లేదంటున్న సుబ్బయ్య

తనకు దక్కలేదన్న కోపంతో సుబ్బయ్యపై గన్‌ పెట్టి బెదిరింపులకు దిగాడు. అక్కడ వర్క్‌ చేయకుండా ప్లేస్‌ ఖాళీ చేయాలంటూ హుకుం జారీ చేశారు.

హైదారాబాద్‌ మాధాపూర్‌ ల్యాండ్‌ కేసు మరో మలుపు తిరిగింది. మాదాపూర్‌లోని సర్వే నెంబర్ 10లో రియల్టర్ సంజీవ్ రెడ్డి గన్‌తో బెదిరింపులకు దిగారు. నిర్మాణంలో ఉన్న భూమిలో తనకు కాంట్రాక్ట్ దక్కలేదన్న కోపం పెంచుకున్న సంజీవ్ రెడ్డి ఇలా ప్లాన్ చేశారు. కాంట్రాక్ట్ చేస్తున్న సుబ్బయ్యపై గన్‌తో బెదరింపులకు దిగాడు. 

తనకు దక్కలేదన్న కోపంతో సుబ్బయ్యపై గన్‌ పెట్టి బెదిరింపులకు దిగాడు. అక్కడ వర్క్‌ చేయకుండా ప్లేస్‌ ఖాళీ చేయాలంటూ హుకుం జారీ చేశారు. ఈ వివాదంతో నిర్మాత సురేష్‌ బాబుకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే ఆయన పేరును తెరపైకి తీసుకొచ్చారన్నారు. సంజీవ్‌రెడ్డిని అరెస్ట్ చేసి గన్ ను పోలీసులు సీజ్‌ చేశారు. 

 మాదాపూర్‌లోని సర్వే నెంబర్ 10లో రియల్టర్ సంజీవ్ రెడ్డి గన్ తో బెదిరింపులకు దిగాడు. సంజీవ్‌ రెడ్డి కావాలనే ప్లాన్ చేసుకొని ఇదంతా చేస్తున్నారని సుబ్బయ్య ఆరోపిస్తున్నారు. పక్కన ఉన్న ల్యాండ్‌ను సంజీవ్ రెడ్డి అభివృద్ధికి తీసుకున్నారని... పనిలో పనిగా ఈ ల్యాండ్‌ కూడా తనకే కావాలంటూ గతంలో కోరారన్నారు. దీనికి ఆ ల్యాండ్‌ ఓనర్‌ ఇవ్వడానికి నిరాకరించారట. తర్వాత ఆ ల్యాండ్‌ తనకు అప్పగించారని వివరించారు సుబ్బయ్య. 

ఎప్పుడైతే తనకు ఈ ల్యాండ్‌ డెలవప్‌మెంట్‌కు ఇచ్చారో... అప్పటి నుంచి సంజీవ్‌ రెడ్డి కక్ష పెంచుకున్నారని సుబ్బయ్య తెలిపారు. తనపై కక్ష పెట్టుకొని రాత్రి వెపన్ తీసుకొని కాల్పులు చేయాలని చూశారన్నారు. గన్‌లోడ్ చేసుకొని బెదిరింపులకు దిగడంతో అడ్డుకున్నామన్నారు. 

తనకు రియల్టర్ సంజీవ్ రెడ్డి నుంచి ప్రాణ హాని ఉందన్నారు సుబ్బయ్య. ఈ ల్యాండ్‌కి నిర్మాత సురేష్ బాబుకి ఎలాంటి సంబంధం లేదన్నారు. సురేష్ బాబు ల్యాండ్‌ను సంజీవ్ రెడ్డి డౌల్ప్‌మెంట్‌కి తీసుకున్నారని... అందుకే వారి పేరును ఉపయోగించుకుంటున్నారన్నారు. సురేష్ బాబుతో తమకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. సురేష్ బాబుకి కూడా సంజీవ్ రెడ్డి వ్యవహారంపై ఫిర్యాదు చేశామన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Telangana BJP Internal Strategy: గ్రేటర్ త్రిశూల పోరుకు బీజేపీ జంగ్ సైరన్! మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలవకపోతే భవిష్యత్తు శూన్యమేనా?
గ్రేటర్ త్రిశూల పోరుకు బీజేపీ జంగ్ సైరన్! మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలవకపోతే భవిష్యత్తు శూన్యమేనా?
Allu Arjun : సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట
సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట
Jagadish Reddy: పంప్ ఆన్ చేసి నీళ్లివ్వండి.. ప్రాజెక్టుకు ఏమైనా జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటాం: జగదీష్ రెడ్డి
పంప్ ఆన్ చేసి నీళ్లివ్వండి.. ప్రాజెక్టుకు ఏమైనా జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటాం: జగదీష్ రెడ్డి
Akbaruddin Owaisi: హైడ్రా ఒకటి కూల్చితే, మేం 100 కడతాం.. బెదిరింపులకు భయపడేది లేదన్న అక్బరుద్దీన్ ఒవైసీ
హైడ్రా ఒకటి కూల్చితే, మేం 100 కడతాం.. బెదిరింపులకు భయపడేది లేదన్న అక్బరుద్దీన్ ఒవైసీ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
Tata Sierra EV on EMI: టాటా సియారా EV కొనడానికి ఎంత జీతం సరిపోతుంది? నెలవారీ EMI ఎంత అవుతుంది? 
టాటా సియారా EV కొనడానికి ఎంత జీతం సరిపోతుంది? నెలవారీ EMI ఎంత అవుతుంది? 
Dalit Christian Vote Bank Politics: వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
Quitting Job in Midlife : 35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
Embed widget