అన్వేషించండి

హెడ్‌కానిస్టేబుల్ ట్రైనింగ్ పూర్తి చేసి వచ్చిన భార్యకు భర్త సర్‌ప్రైజ్‌- వైరల్‌గా మారిన వీడియో

కానిస్టేబుల్‌గా పని చేస్తున్న దీనాకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి వచ్చింది. ఈ సందర్భంగా ఆమె భర్త చేసిన హడావుడి నెట్టింట వైరల్‌గా మారుతోంది.

కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ ఈ మధ్యే హెడ్‌కానిస్టేబుల్‌గా ప్రమోషన్ వచ్చింది. ఇందులో భాగంగా అమె ట్రైనింగ్ తీసుకున్నారు. 45 రోజుల ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన ఆమెకు భర్త సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. అది చూసిన ఆమె నోట మాట రాలేదు. 

కంపా దీనాకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి వచ్చింది. ఈ సందర్భంగా ఆమె భర్త చేసిన హడావుడి నెట్టింట వైరల్‌గా మారుతోంది. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో నివాసం ఉంటోందీ జంట. ప్రేమ్‌నగర్‌లో జులై 1 ఆమెకు ఘనస్వాగతం పలికాడు భర్త. ఈ సందర్భంగా తీసిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

దీనా చేసిన డ్యాన్స్ భర్త చేసిన హడావుడి అంతా రికార్డు చేశారు. ఇది సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత వైరల్‌గా మారింది. చాలా మంది నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతూ మెసేజ్‌లు చేస్తున్నారు. ఇంతకు మించిన ఆనందం ఏమి ఉంటుందని అంటున్నారు. సోషల్ మీడియాలో దీన్ని లక్షల మంది చూశారు. 

కానిస్టేబుల్‌గా సిన్సియర్‌గా పని చేస్తున్న దీనాకు ఇటీవలే ప్రమోషన్ వచ్చింది. ఆమె కరీంనగర్‌లో శిక్షణా కేంద్రంలో 45 రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇంటికి వచ్చారు. ఆమెకు పాలు తాగే వయసు ఉన్న పాప ఉంది. 18 నెలల వయసు ఉన్న చిన్నారిని భర్త వద్దే విడిచిపెట్టి శిక్షణకు వెళ్లారు దీనా.  

దీనా ప్రస్తుతం సంజీవ రెడ్డి నగర్ పోలీస్ స్టేషన్‌లో డ్యూటీ చేస్తున్నారు. ఆమె భర్త రోనాల్ బాసిల్, సివిల్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. శాంతి భద్రతలు కాపాడే విభాగంలో తన భార్య పని చేయడం చాలా ఆనందంగా ఉందంటున్నారు భర్త. ఆమె ఎదుగుదలకు మరింతగా సహకారం అందిస్తానంటున్నారు. 

దీనా మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తూ ఆమెను ప్రోత్సహించేందుకే ఇలా సర్‌ప్రైజ్‌ సెలబ్రేషన్స్‌ ప్లాన్‌ చేశానంటున్నారు బాసిల్. తన బిడ్డ ఎలా ఉందో అన్న ఆతృతతో వస్తున్న దీనా తన ఇంటి వద్ద మోగుతున్న బాజాలను చూసి షాక్ అయ్యారు. కాసేపటికి తేరుకొని తనకు జరుగుతున్న స్వాగత కార్యక్రమం అని తెలుసుకున్నారు. అలా అశ్చర్యపోతూనే నోట మాట లేకుండా ఇంట్లోకి వచ్చారు. 

ఇంతలో బాణసంచా పేలుళ్లు మొదలయ్యాయి. తెలిసిన వాళ్లంతా వచ్చి దీనాను సత్కరించారు. సెలబ్రేషన్ తర్వాత కేక్ కట్ చేయించారు. వారితో దీనా డ్యాన్‌ చేశారు. అనంతరం తన బిడ్డను ఎత్తుకొని ముద్దాడారు. బిడ్డతో కలిసి డ్యాన్స్ కూడా చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.  

టాప్ హెడ్ లైన్స్

Telangana Mass Killing:షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!
షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!
Telangana Mass Killing: పోలీసుల నిర్లక్షంతోనే షాబాద్‌ మర్డర్స్‌! దైవాలగూడ ప్రజల ఆందోళన!
పోలీసుల నిర్లక్షంతోనే షాబాద్‌ మర్డర్స్‌! దైవాలగూడ ప్రజల ఆందోళన!
Telangana Mass Killing News: రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో దారుణం- పోక్సో కేసు పెట్టారని ఆరుగురి హత్య- నిందితుడి ఘాతుకంతో వణికిపోయిన గ్రామం
రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో దారుణం- పోక్సో కేసు పెట్టారని ఆరుగురి హత్య- నిందితుడి ఘాతుకంతో వణికిపోయిన గ్రామం
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
Lenin Collection Day 1: లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Embed widget