అన్వేషించండి

Telangana Elections: తెలంగాణ ఎన్నికల కమిషన్‌లో రెండు కీలక నియామకాలు

జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా మరో సీనియర్ ఐఏఎస్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్‌ను నియమిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

తెలంగాణకు మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నందున రాష్ట్ర ఎన్నికల సంఘంలో ఖాళీగా ఉన్న రెండు కీలక పోస్టులను కేంద్ర ఎన్నికల సంఘం భర్తీ చేసింది. ఈ రెండు ప్రధాన పోస్టుల్లో అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఒకటి. ఈ స్థానంలో దీర్ఘకాలిక సెలవులో ఉన్న టి. రవి కిరణ్ స్థానంలో ఐపీఎస్ అధికారి డీఎస్‌ లోకేష్ కుమార్‌ను అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసస్ గా నియమించారు. జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా మరో సీనియర్ ఐఏఎస్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్‌ను నియమిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీనికి సంబంధించి తెలంగాణ సీఎస్‌ శాంతి కుమారికి బుధవారం (జూన్ 28) లేఖ రాసింది.

ఐపీఎస్ అధికారి డీఎస్ లోకేష్‌ కుమార్‌ ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్‌ బాధ్యతల్లో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రధాన ఎ‍న్నికల అధికారిగా ఐఏఎస్‌ వికాస్ రాజ్ కొనసాగుతున్నారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు న‌వంబ‌ర్ లో జ‌రిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. నిజానికి ప్రస్తుత అసెంబ్లీ గడువు తేదీ డిసెంబ‌ర్ ఏడో తేది వ‌ర‌కూ ఉంది. కాబట్టి, ఆ లోగానే ఎన్నిక‌లు పూర్తయి ఫలితాలు కూడా వెల్లడి కావాల్సి ఉంటుంది. దీంతో న‌వంబ‌ర్ లో ఎన్నిక‌ల నిర్వహణపై ఎలక్షన్ కమిషన్ సన్నాహాలు చేస్తోంది. న‌వంబ‌ర్ లోనే ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సంసిద్ధతకు సంబంధించి రాష్ట్రంలో ఇటీవల మూడు రోజుల పాటు పర్యటించిన ఎన్నికల కమిషన్ బృందం ఉన్నతాధికారులతో వరుసగా భేటీలు నిర్వహించింది. సమయం ప్రకారం ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించించింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం మాకు అక్కర్లేదు: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి
మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం మాకు అక్కర్లేదు: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
Rangareddy Crime News: సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
Dhurandhar 2 Collections : 700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
Rangareddy Crime News: సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
This Week OTT Movies : శ్రీరామనవమికి స్పెషల్ ఎంటర్టైన్మెంట్ - థియేటర్లలో మూవీస్ లిస్ట్... ఓటీటీలో 19 సినిమాలు
శ్రీరామనవమికి స్పెషల్ ఎంటర్టైన్మెంట్ - థియేటర్లలో మూవీస్ లిస్ట్... ఓటీటీలో 19 సినిమాలు
Online Scams : ఆన్​లైన్​ మోసాల నుంచి తప్పించుకోవాలంటే.. ఈ 5 టిప్స్ గుర్తుంచుకోండి, లేకపోతే భారీ నష్టం తప్పదు
ఆన్​లైన్​ మోసాల నుంచి తప్పించుకోవాలంటే.. ఈ 5 టిప్స్ గుర్తుంచుకోండి, లేకపోతే భారీ నష్టం తప్పదు
Embed widget