అన్వేషించండి

Telangana BC Reservations: పార్టీ పరంగానే బీసీ రిజర్వేషన్లు - స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ రెడీ - విపక్షాల విమర్శలకు ఏం చెబుతారు?

BC Reservations: తెలంగాణలో పాత రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. న్యాయపరమైన చిక్కులు ఎదురు కావడంతో పార్టీ పరంగానే రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

Telangana BC Reservations local elections:  హైదరాబాద్‌: తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై అధికార కాంగ్రెస్‌ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలన్న రాష్ట్ర హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్, టీపీసీసీ అడ్వైజరీ కమిటీ సమావేశం అయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. శనివారం సాయంత్రం గాంధీభవన్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ పీఏసీ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు సహా పలు అంశాలపై నేతలు చర్చించారు. 

స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ

కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అందు కోసం బిల్లు ఆమోదించినా రాష్ట్రపతి ఆమోదం పొందలేదు. దాంతో చట్టపరంగా ఇవ్వడం సాధ్యం కావడం లేదు. సెప్టెంబర్ నెలాఖరులోపు ఎన్నికలు నిర్వహించాలని  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూలై నెలాఖరుకే రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. కానీ చేయలేదు. ఇప్పుడు రిజర్వేషన్ల వివాదం పరిష్కారం కాదు కాబట్టి పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తే హామీ కాస్త అయినా నెరవేర్చినట్లు అవుతుందని భావిస్తున్నారు. ఇతర పార్టీలు కూడా అలాగే ఇవ్వాలని డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. 

కేసీఆర్ తెచ్చిన చట్టం వల్లే ఇవ్వలేకపోతున్నామన్న వాదన 
  
బీసీ లకు విద్యా,ఉద్యోగాలలో  42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు మంత్రి వర్గం లో ఆమోదించి అసెంబ్లీ లో బిల్ పాస్ చేసుకున్నామని..  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు విడిగా మరో బిల్ తీసుకొచ్చామని పీఏసీ సమావేశంలో రేవంత్ తెలిపారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు  50 శాతం మించకుండా కేసీఆర్ చట్టం తెచ్చారని.. ఈ అడ్డంకిని తొలగించడానికి ఆర్డినెన్స్ తెచ్చామన్నరాు.  కేసీఆర్ తెచ్చిన చట్టాన్ని సవరించడానికి ఆర్డినెన్సు తెచ్చాం..దాన్ని గవర్నర్ కేంద్రానికి పంపారని అన్నారు.  కేసీఆర్ తెచ్చిన చట్టం ప్రకారం బీసీ లకు ఒక్క శాతం రిజర్వేషన్ కూడా రాదు .. 90 రోజులలో రాష్ట్రపతి బిల్లులను ఆమోదించాలన్న అంశం పైన సుప్రీమ్ కోర్టు లో మన రాష్ట్ర వాదనలు వినిపించడం కోసం ఇద్దరు న్యాయవాదులను నియమించామని రేవంత్ తెలిపారు.  అందులోనే రాష్ట్రపతి దగ్గర ఉన్న మన బీసీ బిల్లు అంశం ప్రస్తావనకు వస్తుంది.. విడిగా సుప్రీం కోర్టు కు వెళ్తే కేసు లిస్ట్ కావడానికి బాగా సమయం పడుతుందన్నారు.

విపక్షాల విమర్శలతో విరుచుకుపడే అవకాశం

ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చి..  అలా అయితేనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని ప్రచారం చేసి.. ఇప్పుడు పార్టీపరమైన రిజర్వేషన్లు అని అనడం ఏమిటని విపక్షాలు విరుచుకుపడే అవకాశం ఉంది. ఇతర పార్టీలు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తాయో లేదో కానీ.. అధికారికంగా రిజర్వేషన్లు లేకుండా..  స్థానిక ఎన్నికల్లో 42 శాతం అనే లెక్కలు వేయడం చాలా కష్టమంటున్నారు.               

టాప్ హెడ్ లైన్స్

Nirmal Udumpur Tribals Non Cooperation Movement : నిర్మల్ జిల్లాలో అటవీశాఖ అధికారులపై తిరగబడ్డ ఆదివాసులు - పోలీసు కేసులతో భగ్గుమన్న ఉద్రిక్తత - సహాయ నిరాకరణ!
నిర్మల్ జిల్లాలో అటవీశాఖ అధికారులపై తిరగబడ్డ ఆదివాసులు - పోలీసు కేసులతో భగ్గుమన్న ఉద్రిక్తత - సహాయ నిరాకరణ!
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget