అన్వేషించండి

Harish Rao: 'ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లవ్ లెటర్' - కాంగ్రెస్ 100 రోజుల పాలనలో ఏమైందంటూ హరీష్ రావు సెటైర్లు

Telangana News: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. మళ్లీ మోదీయే ప్రధాని అవుతారన్నట్లు సీఎం మాట్లాడారని.. ఆయన కాంగ్రెస్ పార్టీనే మోసం చేస్తున్నారని అన్నారు.

Harish Rao Slams CM Revanth Reddy: తమ వంద రోజుల పాలన చూసి ఓటెయ్యాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అంటున్నారని.. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో ఏమైందని సిద్ధిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ప్రశ్నించారు. బుధవారం మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ఎంపీలను బీజేపీ లాగేసుకుంటోందని ఆరోపించారు. సీఎం రేవంత్ ప్రజలనే కాదని.. కాంగ్రెస్ పార్టీని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 'మీ 100 రోజుల పాలనలో ఏముంది.?. వైట్ పేపర్, బ్లాక్ పేపర్ అంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లవ్ లెటర్ రాశారు. మోదీ మరోసారి ప్రధాని అవుతారన్నట్లు సీఎం రేవంత్ మాట్లాడారు. తద్వారా కాంగ్రెస్ గెలవదని చెప్పకనే చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ నిరంకుశమని అన్నారు. కానీ, రేవంత్ మాత్రం గుజరాత్ మోడల్ కావాలంటున్నారు. వరికి బోనస్ ఇవ్వకుండా ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతారు.?. రైతులకు ఇచ్చిన 4 హామీల విషయంలో రేవంత్ మాట తప్పారు. 6 గ్యారంటీలు అమలు చేస్తేనే ఓటు అడిగే హక్కు ఉంటుంది.' అంటూ విమర్శించారు.

'పీఆర్వోలు ఎందుకు.?'

నిధుల దుర్వినియోగం అని చెప్పిన వారు ఆరుగురిని పీఆర్వోలుగా ఎందుకు నియమించుకున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ప్రజా పాలనలో పెన్నులు గన్నులయ్యాయని.. తాము అధికారంలో ఉన్నప్పుడు ఈ పరిస్థితి లేదని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో జర్నలిస్టులు సచివాలయంలో అన్ని ఫ్లోర్లు స్వేచ్ఛగా తిరిగేవారని.. ప్రస్తుతం సచివాలయంలో విలేకరులకు స్వేచ్ఛ లేదని విమర్శించారు. 10 రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుందని.. అలాంటప్పుడు సీఎం రేవంత్ మోదీని ఎందుకు పొగడాలని ప్రశ్నించారు. 'డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకూ అమలు చేయలేదు. కనీసం బడ్జెట్ లోనూ రైతు రుణమాఫీ నిధుల కేటాయింపులు లేవు. రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఇంతవరకూ ఇవ్వలేదు. వచ్చే యాసంగికైనా రూ.500 బోనస్ ఇవ్వాలి.' అని హరీష్ డిమాండ్ చేశారు.

'కాంగ్రెస్ తోనే కరువు'

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే రాష్ట్రంలో కరువు వచ్చిందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ట్యాంకర్ల ద్వారా వరి పంటకు నీళ్లు పోయాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. 'అధికారంలోకి వస్తే రూ.4 వేల పించన్ ఇస్తామన్నారు. కనీసం రూ.2 వేల పించన్ నెల నెలా ఇవ్వడం లేదు. ఆరు గ్యారెంటీల్లో 13 హామీలు అమలయ్యేది ఎప్పుడు.?. మహిళలను మహాలక్ష్ములను చేస్తామన్న హామీ ఏమైంది.? ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని చెప్పి.. ఇప్పుడు ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. నిరుద్యోగులకు రూ.4 వేలు ఇస్తామని ఇవ్వడం లేదు. ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు ఇస్తామని చెప్పి మాట తప్పారు. ఇప్పటికీ రూ.16 వేల కోట్లు అప్పు చేసి.. ఇంకా అప్పు కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. రూ.15 వేల రైతు భరోసా, 24 గంటల ఉచిత కరెంట్ పైన కూడా మాట తప్పారు. ఇప్పటివరకూ జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి మాట తప్పారు. మా మీద కక్షతో ప్రాజెక్టుకు, రైతులకు నష్టం చెయ్యొద్దు.' అని హరీష్ వ్యాఖ్యానించారు.

Also Read: Ponguleti Srinivas: మార్చి 11 నుంచి ఐదో గ్యారంటీ, మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

టాప్ హెడ్ లైన్స్

Toxic Actor Yash: నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
Breaking News: హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget